Okinawa Electric Scooter

ఒకినామా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

Teluguwonders: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్‌ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్‌ చేసింది. దీని ధరను 71,990 రూపాయల (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్‌ బ్లాక్‌, గ్లాసీ స్పార్కిల్‌ బ్లాక్‌అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్‌నుతీసుకొచ్చామని ఒకినావా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒకినావా ప్రైజ్‌ప్రో ఎకానమీ, స్పోర్ట్స్, టర్బో అనే మూడు మోడళ్లలో వినియోగదారులకు లభ్యంకానుంది. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 90-110కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను…

Read More
problems with rental house ..

అద్దె ఇంటితో అంతులేని తిప్పలు..

Teluguwonders: నగరంలో సగటు జీవి బ్రతుకు కన్నీటి సాగరం అవుతుంది.రోజంత చేసుకు వచ్చిన కష్టం కనీస అవసరాలకే సరిపోగా,పొదుపు అనే మాట చూర్లో పొగలా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరైతే ఏంటి,హర్డ్‌వేర్ ఇంజనీరైతే ఏంటి.అందరివి ఒకటే కష్టం.డబ్బుల కష్టం.పెరిగిన ధరలు,ఇబ్బంది పెట్టే ఇంటి రెంట్లు.ఇవన్ని మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. స్వంత ఇంటిలో వున్న వాళ్లకి తెలియదు రెంటు కష్టాలు అంటున్నారు కొందరు.ఇక ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేవారు బ్యాచిలర్స్‌కు,ఫ్యామిలీకి అని డివైడ్ చేసి రెంట్లు బాగా వచ్చే విధంగా…

Read More

సలాం స్మిత్‌: యాషెస్‌లో మూడో శతకం

Teluguwonders: మాంచెస్టర్‌: యాషెస్‌ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ శతకం బాదేశాడు. తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు సిరీస్‌లో మూడో శతకం అందుకున్నాడు. తన ప్రతిభ గాలివాటం కాదని నిరూపించాడు. ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి వచ్చిన స్మిత్‌ కసిగా ఆడుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఆర్చర్‌ వేసిన బంతి మెడకు తగలడంతో స్మిత్‌ మైదానంలో కూప్పకూలిపోయాడు. డ్రస్సింగ్‌…

Read More

పరీక్షల్లో కాపీలు కొట్టకుండా.. ఇదేం పధ్దతి బాబోయ్ !

Teluguwonders: మెక్సికోలో ఓ స్కూలు టీచర్ పరీక్షల్లో విద్యార్థులు కాపీలు కొట్టకుండా వెరైటీ మెథడ్ ఫాలో అయ్యాడు. వాళ్ళ తలల మీద కార్డ్ బోర్డు బాక్సులు బోర్లించాడు. వాళ్ళు అటు,ఇటు దిక్కులు చూడకుండా..కేవలం టేబుల్ మీది కాగితం పైనే దృష్టి నిలపడానికి ఈ ఏర్పాటట. దీంతో ఈ బాక్సులే పెద్ద ‘ తలకాయలు ‘గా పాపం స్టూడెంట్స్ అంతా వాటిని ధరించి ఎగ్జామ్స్ రాయక తప్పలేదు. ఇది తెలిసిన ఆ విద్యార్థుల తలిదండ్రులు కోపంతో రగిలిపోయారు. ఆ…

Read More

JioFiber-eBrochure

[pdf-embedder url=”http://test.teluguwonders.com/wp-content/uploads/2019/09/JioFiber-eBrochure-V1.pdf”]   Telugu Wonders  

Read More
Anchor Shweta Reddy is joins the BJP

కమలం గూటికి చేరిన యాంకర్ శ్వేతారెడ్డి

Teluguwonders: కన్నా సమక్షంలో బీజేపీలో చేరిన శ్వేతారెడ్డి, బిగ్ బాస్‌పై పోరాటంలో కన్నా మద్దతిచ్చారు,ఇప్పుడు రాష్ట్ర సమస్యలపై పోరాటానికి తాను సిద్ధం అంటున్నారు. 👉 వివరాల్లోకి వెళ్తే : ప్రముఖ జర్నలిస్ట్‌, టీవీ యాంకర్‌ శ్వేతారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూబీజేపీతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నందువల్లే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ‘బిగ్ బాస్‌పై పోరాటం చేసే సమయంలో.. ఏ పార్టీ, ఏ…

Read More
Love Jihad Cases in Hyderabad

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కేసులు.. ఆందోళన లో జనం

Teluguwonders: 🔴హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కేసులు.. సర్వత్రా ఆందోళన: భాగ్యనగరంలో మూడు నెలల కిందట లవ్ జిహాద్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను మతం మార్చి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను మత మార్పిడి చేసి, ఎవరికీ తెలియకుండా దాచారంటూ మంచిర్యాలకు చెందిన రేణుక, మహేశ్ దంపతులు ఫిర్యాదు చేశారు. రేణుక, మహేశ్ దంపతుల కుమార్తె ఇందిరా, కరీంనగర్‌కు చెందిన రిజ్వాన్‌…

Read More
Google made a mistake

గూగుల్ చేసిన తప్పిదం..??

Teluguwonders: తప్పులు మనుషులు మాత్రమే చేస్తారనుకుంటే పొరపాటు.. టెక్నాలజీ కూడా చేస్తుంది. విడ్డూరంగా ఉందనుకుంటున్నారా.. నిజమండీ. గూగుల్ ట్రాన్స్‌లేట్ – ఎన్నో భాషల్లో పదాలను తర్జుమారు చేస్తుంటుంది. అయితే పూర్తిగా దీనిపై ఆధారపడటం కూడా కరెక్ట్ కాదు. చిన్నచిన్న పదాల వరకు ఓకే గానీ.. కాస్తా పెద్దవి ఇస్తే మాత్రం దాని భావం రావడం అటుంచితే.. అసలు అర్ధం పోయి.. భయంకరమైన అర్ధాలు వస్తుంటాయి. కొన్ని సార్లయితే పదాలకు అర్ధాలు తెలియక.. దొరికిన పదాలను ఆధారం చేసుకుని…

Read More
AP Jobs: AAO, ASO Jobs in Liquor Stores in AP ... Total 172 jobs

AP Jobs: ఏపీలో మద్యం దుకాణాల్లో ఏఏఓ, ఏఎస్‌ఓ జాబ్స్… మొత్తం 172 ఉద్యోగాలు

Teluguwonders: ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. గత నెలలోనే ఏపీలోని 13 జిల్లాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్-APSBCL. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-AAO, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్-ASO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 172 ఖాళీలను ఖాళీలను ప్రకటించింది APSBCL. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 10 చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థులు APSBCL నిర్వహించే ఐఎంఎఫ్ఎల్ డిపోలు, కార్యాలయాల్లో విధులు…

Read More