Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
లంచ్ బ్రేక్‌కి సఫారీలు 136/6.. ఇంకా 465
పుణె టెస్టులో పరువు కోసం సఫారీలు పోరాడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు వెనకబడి ఉంది. శనివారం తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు చేజార్చుకున్న సఫారీలు దూకుడుగా ఆడే ప్రయత్నంలో అశ్విన్‌కి వికెట్ సమర్పించుకున్న డికాక్ హాఫ్ సెంచరీతో ఒంటరిగా పోరాడుతున్న కెప్టెన్ డుప్లెసిస్ ఈరోజు తలో వికెట్ పడగొట్టిన ఉమేశ్, షమీ, అశ్విన్ భారత్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా…
శ్రీశైలం అడవుల్లో 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం
నల్లమల అడవుల్లో కొండగుట్టలమధ్య శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతారు. శ్రీశైలంలో పరమశివుడు కొలువై ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటిగా చెబుతారు. అయితే ఈ ఆలయానికి దగ్గర్లో దట్టమైన అరణ్య ప్రాంతంలో అధ్బుతమైన అమ్మవారి ఆలయం భక్తులని విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఇక్కడ ఉన్న అమ్మవారు ఎవరు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్ 1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం
అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్1బీ వీసా విషయంలో యూఎస్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. అమెరికాలో వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉద్యోగంలో చేరే తేదీకి 90 రోజుల ముందు నుంచే ఐ- 797 ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని ట్వీటింది. ఇక ఐ-797 ఫారం అనేది దరఖాస్తుదారులు/ పిటిషనర్లతో…
రాష్ట్రానికి భారీ వర్షసూచన, పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం!
విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో పాటు కొమెరిన్ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సముద్రంపై నుంచి భారీగా తేమగాలులు వీస్తున్నాయి. ఫలితంగా కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. రాగల 24గంటల్లో కోస్తాంధ్రాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఇవాళ, రేపు…
ఆంధ్రా ఊటీకి అద్దాల రైలు….
త్వరలో అరకు స్పెషల్ టూరిస్ట్ రైలు6 విస్టోడామ్ కోచ్‌లతో సర్వీస్‌ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ ట్రైన్\స్థానంలో నడిపేందుకు ప్రణాళికలు పర్యాటకులు ఖుషీవిదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్ రైలు విశాఖలో చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది.అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. ఈ అందాల్ని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు విస్టోడామ్ కోచ్‌ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు….
జీవితాంతం ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడేమో.. మాటతప్పిన అంబానీ..
ముకేశ్ అంబానీ యూటర్న్ తీసుకున్నారు. జియోతో ఉచిత కాల్స్ అందిస్తామని ఊదరగొడుతూ వచ్చిన ఈయన ఇప్పుడు ప్లేటు తిప్పేశారు. దీంతో జియో యూజర్లకు బాదుడు తప్పేలా లేదు. రిలయన్స్ జియో నుంచి ఉచిత కాల్స్ చేసుకోలేరు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెంబర్లకు కాల్ చేయాలంటే నిమిషానికి చార్జీలు పడతాయి దీంతో 35 కోట్ల మంది కస్టమర్లపై ప్రభావం అపర కుబేరుడు ముకేశ్ అంబానీ మానస పుత్రికగా చెప్పుకునే రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చింది….
బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు..
(RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: RGUKT Recruitment Notification | నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 21 దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేదీ అక్టోబరు 24 బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల…
ప్రయాణికుడు బ్యాగ్ విసరడంతో రైల్లో మంటలు, పరుగులు పెట్టిన జనం
ఓ ప్రయాణికుడు లోకల్ రైలు మీద బ్యాగ్ విసిరాడు. దీంతో రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మంటలు ఎలా వచ్చాయి? ఓ ప్రయాణికుడు రైలుపై బ్యాగ్‌ను విసిరాడు. అది రైలు ఇంజిన్ మీద ఉండే విద్యుత్ వైర్ల మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరిగెట్టారు. ఈ ఘటన బుధవారం ముంబయిలోని వశీ రైల్వే స్టేషన్‌లో పన్వేల్‌కు వెళ్లే లోకల్ రైలులో చోటుచేసుకుంది. ఈ…
ఉద్యోగులకు మోదీ అదిరిపోయే శుభవార్త……
మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. డియర్‌నెస్ అలవెన్స్‌ను ఏకంగా ఒకేసారి 5 శాతం పెంచేసింది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతానికి పెరిగింది. దీంతో 50 లక్షల మందికి ప్రయోజనం. ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త డీఏ పెంచుతూ కేంద్ర నిర్ణయం 5 శాతం పెంపు.. దీంతో 17 శాతానికి చేరిన డీఏ జూలై 1 నుంచే డీఏ పెంపు నిర్ణయం అమలులోకి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ…
