Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆపరేషన్ గోల్డ్ ఫిష్ జానర్ : యాక్షన్ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, అబ్బూరి రవి, శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్, మనోజ్ నందం సంగీతం : శ్రీచరణ్ పాకాల దర్శకత్వం : సాయికిరణ్ అడివి నిర్మాతలు : ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ స్వరూప్, పద్మనాభ రెడ్డి, ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ కథ: 1980లో కశ్మీర్ పండిట్‌లు జమ్మూ కశ్మీర్ వదిలివెళ్లాలంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులు…
విజయవాడలో మహేష్‌బాబు సందడి
ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు బెజవాడలో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రిన్స్‌ను చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.
రేపు తెలంగాణ బంద్.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్ట్
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని, నేను నియంతను, నేనే రాజును అంటే కుదరదని కార్మిక సంఘాల నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. హైకోర్టు సూచనలను అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో పరిస్థితి అలాగే ఉంది. మరోవైపు, ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. అక్టోబరు 19న తలపెట్టిన తెలంగాణ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి,…
ప్రేమించి పెళ్లాడి.. నెల రోజులకే ప్రాణం తీశాడు
బతుకుదెరువు కోసం కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి వనస్థలిపురం డివిజన్‌లోని చింతలకుంట శక్తినగర్ కాలనీలో నివాసముంటున్నారు. అక్కడే వాసవి కన్‌స్ట్రక్షన్ నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ పనుల్లో ఇద్దరూ కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లాడి నెల రోజులు తిరగకముందే భార్య ప్రాణాలు తీసిన ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఆమెను తోసేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్‌కు చెందిన దిలీప్ (26), సీమ(23)లు కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటూ నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు…
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు
ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరో కీలక నిర్ణయం. ఇకపై ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు. ఇకపై రాత పరీక్షలో మెరిట్ ద్వారానే ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన జగన్..ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. ఉద్యోగాల భర్తీలో కేవలం రాత పరీక్షలలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు…
ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుంటే.. రెండు వారాలకే ఇల్లంతా దోచేసింది
కొద్దికాలంగా ఓ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ఛాటింగ్ చేస్తున్న అతడు ఆమె ప్రేమలో పడిపోయాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా ఓకే చెప్పేసింది. దీంతో పెద్దలతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నేటి కాలంలో యువత సోషల్‌మీడియాకు బాగా అలవాటు పడిపోయారు. నిత్యం ఏ చిన్న విషయాన్నైనా ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్‌లో పోస్టు చేసి లైకుల కోసం ఎదురుచూస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. మరికొంతమందైతే సోషల్‌మీడియా వేదికగా ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసేసుకుంటున్నారు. ఇలాగే…
డిజిటల్ లావాదేవీల్లో హైదరాబాద్ సెకండ్….
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ లావాదేవీల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని, రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రేజర్‌పే సీటీఓ అండ్ కో–ఫౌండర్ శశాంక్ కుమార్ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, పాల్వంచ నుంచి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ రేజర్ పే మూడవ ఎడిషన్ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన…
ఆర్టీసీ సమ్మె.. చర్చల కోసం కొత్త కమిటీ …
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఏ రకంగా పరిష్కారం దొరుకుతుందనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే మంగళవారం ఈ అంశంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు… సమ్మెపై కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆదేశించింది. రెండు రోజుల్లో ఈ చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె విరమించకపోయినా… చర్చలకు మాత్రం వెళతామని వెల్లడించాయి. దీంతో కార్మిక సంఘాలతో చర్చల విషయంలో తెలంగాణ ప్రభుత్వం…
ఏపీలో ఏయిరిండియా సర్వీసుల కొత్త సర్వీసులు ప్రారంభం..
ఏపీలో ఏయిరిండియా సర్వీసుల పునరుద్దరణ: కొత్త సర్వీసులు ప్రారంభం.. ఏపీలో రద్దు చేసిన ఏయిరిండియా సర్వీసులను పునరుద్దించటానికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని సంస్థ చైర్మన్ అశ్వనీ లొహానీ పేర్కొన్నారు. ఈ సర్వీసులతో పాటుగా కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసారు. గత జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక రూట్లలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విమాన ప్రయాణీకులను…
