కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దసరా ఉత్సవాల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం అమ్మవారికి పట్టువస్త్రాలు…

Read More

దసరా పండుగను ఎక్కడ హైలెట్ గా జరుపుకుంటారో తెలుసా..!

భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు… ప్రతీ సంవత్సరం నవరాత్రులు ముగిసిన తర్వాత పదోరోజు దసరా జరుపుకుంటారు… పంగుడరోజు వేరు వేరు ప్రాంతాల్లో ఆయా సంప్రదాయ పద్దతిలో జరుపుకుంటారు… అదే రోజు అమ్మవారిని నదిలోను చేరువులోను నిజ్జనం చేస్తారు.. రావణాసురుడి దిష్టిబొమ్మను తగలబెడుతారు… దసరా ఉత్సవాలను మైసుర్ లో బాగా జరుపుకుంటారు.. 15 శాతాబ్దాల నాటి నుంచి ఈ ఉత్సవాలను విజయనగర రాజులు జరుపుకునే…

Read More

ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు విఫలం, రేపు మరోసారి చర్చలు, ఎస్మా ప్రయోగిస్తామంటోన్న సర్కార్!!

ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మ నేతృత్వంలో చర్చలు జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సహా ప్రధాన డిమాండ్లపై కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. సమ్మె అనివార్యం: శనివారం నుంచి సమ్మె చేపడుతామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని…

Read More

రోహిత్‌-మయాంక్‌ సరికొత్త రికార్డు

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 202/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ 317 పరుగుల వద్ద రోహిత్‌ శర్మ వికెట్‌ను కోల్పోయింది. ఈ రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ(176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్‌ ఆరంభించిన తొలి టెస్టులోనే రోహిత్‌ డబుల్‌ సెంచరీ…

Read More

భారీగా దిగొచ్చిన టీవీల ధర..

స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు తీపికబురు. దిగ్గజ టీవీ కంపెనీలు వాటి ప్రొడక్టుల ధరను తగ్గించేశాయి. శాంసంగ్, ఎల్‌జీ, సోనీ టీవీల ధరలు దిగొచ్చాయి. అలాగే ఇతర కంపెనీలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. టీవీల ధరలు భారీగా దిగొచ్చాయి. ఈ పండుగ సీజన్‌లో టాప్ టీవీ బ్రాండ్లు వాటి టీవీల ధరలను 30 శాతం వరకు తగ్గించాయి. కన్సూమర్ డిమాండ్‌ను…

Read More

మహాత్మాగాంధీకి ప్రధాని మోదీ ఘన నివాళులు

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి, భాజపా అధ్యక్షుడు జేపీ.నడ్డా జాతిపిత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌‌లో రాజకీయ ప్రముఖులంతా చేరుకొని మహాత్ముడికి ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో జాతిపిత గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సైతం మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా,…

Read More

గాంధీజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలు..

భారత జాతిపిత మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీ అంతగా ప్రభావితం చేసిన మరో నాయకుడు లేడేమో అంటే అతిశయోక్తి కాదు. అంహిసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప యోధుడు గాంధీ. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బాపూజీ జీవితం గురించి పది ఆసక్తికర విశేషాలు మీకోసం.. గాంధీజీ ఐదేళ్లపాటు పండ్లు, గింజలు, నట్స్ మాత్రమే తిన్నారు. కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో శాకాహారం తీసుకోవడం…

Read More

ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన కలిగే సమస్యలు

ప్లాస్టిక్ సంచులు- ఒక పర్యావరణ ప్రమాదం ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన జరిగే సమస్య, వ్యర్ధ పదార్థాల యాజమాన్య పద్ధతులలోని లోపాలే ప్రాథమికంగా కారణము. కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాల కాలుష్యం మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి. ప్లాస్టిక్ అంటే ఏమిటి? ప్లాస్టిక్ అంటే పోలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల…

Read More

This is the situation for two more days in Hyderabad…హైదరాబాద్ వర్షాలు.. మరో రెండు రోజులూ..

This is the situation for two more days in Hyderabad……. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు నగరంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలో కురుస్తోన్న వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు…

Read More