Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
యువతలో విజయ కాంక్షను రగిల్చే అబ్దుల్ కలాం……
దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. అక్టోబర్ 15న కలాం జయంతి సందర్భంగా.. యువతలో ఎదగాలన్న కాంక్షను రగిల్చే సూక్తులు మీకోసం.. దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ఆయన అసలైన భారత రత్నం. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన కలామ్.. అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని…
మారేడుమిల్లి – చింతూరులో ఘోర ప్రమాదం,బస్సు అదుపుతప్పి లోయలో పడింది.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి – చింతూరు మధ్యలోని వాల్మీకి కొండ వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులతో వెళ్తున్న ప్రయివేటు బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు.. మారేడుమిల్లి…
సీఎం గారు, సైరా చూడండి.. వైఎస్ జగన్‌తో చిరంజీవి దంపతుల భేటి..
మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లిన చిరంజీవి కొద్ది సేపటి క్రితం ఆయన్ను కలిశారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి చేరుకున్న చిరంజీవి దంపతులను జగన్ దంపతులు సాదరంగా స్వాగతించారు. కండువా కప్పి సన్మానం అనంతరం.. చిరంజీవి, సీఎం వైఎస్ జగన్‌కి కండువా కప్పి సన్మానించారు. చిరంజీవి భార్య సురేఖ, జగన్ సతీమణి భారతికి చీర బహుకరించింది. తన తాజా సినిమా…
అరుదైన ఘనత సాదించిన సౌరవ్ గంగూలీ
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖరారైంది. బీసీసీఐ కొత్త అధ్యక్ష పదవికి కోసం గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నాడు. మరోవైపు బీసీసీఐ అధ్యక్ష పదవికి బ్రిజేష్ పటేల్ గట్టిపోటీనిచ్చినా ఎక్కువ సంఘాలు గంగూలీకే మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. ఈ పదవిలో సౌరవ్…
తెలంగాణ ఆర్‌టిసి సమ్మె వేడెకుతుంది… మరొకరి బలిదానం ఇంకా ఎంతవరకు????
ఖమ్మం ఆర్టీసీ కార్మికుడి అంత్య క్రియలు ముగియక ముందే హైదరాబాద్‌లో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్‌లో మరో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉద్ధృతమవుతోంది. శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచిన కొద్ది గంటల్లోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్ సురేందర్‌గౌడ్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా…
ఛాంపియన్‌షిప్‌లో భారత్ టాప్.. పాయింట్లు ఇవే…
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆరంభమైనప్పటి నుంచి నాలుగు టెస్టులు ఆడిన భారత్ జట్టు.. అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాల్ని అందుకుని పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ నెం.1 స్థానం సుస్థిరం పుణె టెస్టు విజయంతో 40 పాయింట్లని ఖాతాలో వేసుకున్న టీమిండియా పాయింట్ల ఖాతా ప్రారంభించని దక్షిణాఫ్రికా టీమ్ ప్రతి సిరీస్‌కి 120 పాయింట్లని కేటాయిస్తున్న ఐసీసీ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకున్న భారత్ జట్టు.. ఐసీసీ టెస్టు…
SBI కస్టమర్లకు మరో షాక్.. 4 రోజుల్లో నాలుగు ఝలక్‌లు!
స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఎఫ్‌డీ, సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఇప్పుడు మరో షాకిచ్చింది. ప్రాసెసింగ్ ఫీజు మళ్లీ వసూలు చేస్తామనే బ్యాంక్ ఝలక్ నుంచి తేరుకోకముందే మళ్లీ వడ్డీ రేట్లు తగ్గించింది. రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు అక్టోబర్ 10 నుంచే ఈ నిర్ణయం అమలులోకి దీంతో కస్టమర్లకు తక్కువ రాబడి దేశీ అతిపెద్ద బ్యాంక్…
గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్!
గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్… 13 జిల్లాల్లో మొత్తం 9,648 ఖాళీలు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఖాళీలు డిసెంబరు నాటికి నియామక ప్రక్రియ పూర్తి అక్టోబరులోనే నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు ఏపీలో గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ పూర్తికావడంతో.. గ్రామ వాలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు గతంలో నియామకాలు పూర్తికాగా.. మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఏపీలో…
రోజాపై శ్రీరెడ్డి దారుణమైన పోస్ట్ .. అతనితో లింక్ ఉందంటూ….
అనేకమంది సెలెబ్రిటీలపై వరుసగా ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి ఈ సారి సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేసింది.రోజాపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రోజాపై సంచలన ఆరోపణలు చేస్తూ వరుస పోస్ట్‌లను ఫేస్ బుక్‌లో షేర్ చేసింది నటి శ్రీరెడ్డి. శ్రీరెడ్డి..ఈమె నోరువిప్పితే బూతుల పురాణం.. సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది అంటే మాత్రం అదొక సంచలనం. ఈమె ఒక పోస్ట్ పెడుతుంది అంటేనే సెలెబ్రిటీల కంగారు పడేలా ఉంది పరిస్థితి. ఎందుకంటే…
