Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో భారత్ 3-0తో క్లీన్‌స్వీప్..!
దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసేసింది. వైజాగ్, పుణె టెస్టులో అలవోక విజయాల్ని అందుకున్న టీమిండియా.. రాంచీ టెస్టులోనూ ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచింది. రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్ మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో కోహ్లీసేన కైవసం ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 104.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సఫారీలు భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 116.3 ఓవర్లు బ్యాటింగ్…
హైదరాబాద్‌లో భారీ చోరీ.. 5.5కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
5.5కిలోల బంగారం, 7కిలోల వెండితో పాటు రూ.18లక్షల నగదు చోరీకి గురైనట్లు సరళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు అంత బంగారం, నగదు చోరీకి గురైందా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు, వెండి నగలతో పాటు భారీగా నగదు దోచుకుపోయారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మల్లికార్జున్‌నగర్‌లో నివసించే సరళ అనే మహిళ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు….
ఖరీదైన ఫోన్ అవసరమా? అని నిలదీసిన భార్యను కొట్టిచంపిన భర్త
ఖరీదైన సెల్‌ఫోన్ కొన్నందుకు వ్యతిరేకించిన భార్యను ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు కొత్త ఫోన్ ఎందుకు అని అడిగినందుకు చావగొట్టి ప్రాణం తీశాడు. ఖరీదైన సెల్‌ఫోన్ కొన్నందుకు మందలించిన భార్యను కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనె జిల్లా డామ్‌వాడా గ్రామానికి చెందిన భోలారం అనే వ్యక్తి, భార్య నందుబాయి, ముగ్గురు పిల్లలున్నారు. పేద కుటుంబం కావడంతో ఏ రోజు కూలీ ఆరోజే కుటుంబ పోషణకు సరిపోతోంది….
మార్కెట్‌లోకి కొత్త రూ.1,000 నోటు?
సోషల్ మీడియాలోకొత్త రూ.1,000 నోటు హల్చల్ చేస్తుంది…….. మోదీ సర్కార్ మళ్లీ రూ.1,000 నోట్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఆ నోటు ఈ విధంగానే ఉంటుంది. అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంతో చూద్దాం.. కొత్త రూ.1000 నోటు మార్కెట్‌లోకి అంటూ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ నోటు సరికొత్తగా నోటు డిజైన్ భారత్‌లో కరెన్సీ నోట్లపై ఎప్పటికప్పుడు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. గత కొంత కాలంగా రూ.2,000…
ఉమేశ్ యాదవ్ సిక్సర్లతో రికార్డుల మోత..!
రాంచీ టెస్టులో ఉమేశ్ యాదవ్ ఐదు సిక్సర్లు 6,6,0,1,6,0,6,0,6 రాంచీ టెస్టులో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లతో విరుచుకుపడిన ఉమేశ్ యాదవ్.. 10 బంతుల వ్యవధిలోనే ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. అతని జోరుకి టెస్టుల్లో అరుదైన రికార్డ్‌లు బ్రేకయ్యాయి. రాంచీ టెస్టులో ఐదు సిక్సర్లు బాదేసిన ఉమేశ్ యాదవ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా రికార్డ్ మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన రెండో భారత…
కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేసిన గీతా మాధురి..
పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి..బ్లాక్ బస్టర్ బేబీ పేరు ఏంటొ తెలుసా? ప్రపంచానికి పరిచయం చేసుకున్న పాప ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందరికి నమస్కారం ,నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత,నందు-ల బ్లాక్ బస్టర్ బేబీని నేనే అంటూ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీనికి విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తున్నాయి. పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి.. ఆగస్టు 9న గీతా మాధురికి పండంటి…
కంప్యూటర్ ఆపరేటర్ బెదిరింపులు.. గ్రామ వాలంటీర్ ఆత్మహత్య
కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గ్రామ వాలంటీర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాల్లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. తహసీల్దార్ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతోనే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణానికి చెందిన గ్రామ వాలంటీర్ షేక్ జుబేద (20) బలవన్మరణానికి పాల్పడింది. కంప్యూటర్ ఆపరేటర్ మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన ఆమె తన ఇంట్లోని…
విడాకులు తీసుకున్న మనోజ్ దంపతులు
ప్రముఖ హీరో మంచు మనోజ్ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికామని తెలిపిన మనోజ్…విడిపోయినప్పటికీ ఒక్కరంటే మరొకరికి గౌరవం అలాగే ఉంటుందన్నారు. అలాగే ఈ సమయంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించారు. ‘నా…
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల…
రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న 3,69,655 మందికి పంపిణీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ అమరావతి: ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన…
