బిగ్ బాస్ ఫైనల్‌ ఓటింగ్.. ఒక్క క్లిక్‌తో ఓటు

బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్స్, ఎలిమినేషన్స్ ప్రక్రియలు ముగిశాయి. ఆట అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఫైనల్‌గా టాప్ 5 కంటెస్టెంట్స్‌గా శ్రీముఖి, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్‌లు నిలిచారు. మరి వీరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి ఓటు వేసి విన్నర్‌ని చేయడం ఎలాగో తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 3లో ముగిసిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలు టాప్ 5లో వరుణ్, శ్రీముఖి, బాబా, అలీ, రాహుల్ రెండు ప్రక్రియల్లో ఓటింగ్ హాట్ స్టార్, మిస్డ్…

Read More

నిద్రమత్తులో డ్రైవర్‌; కాలువలోకి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద  ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్‌ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్‌ ప్లేట్‌ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు…

Read More

కాపురంలో చిచ్చు పెట్టిన టిక్‌ టాక్‌

కాపురంలో చిచ్చు పెట్టిన టిక్‌ టాక్‌ పచ్చని కాపురంలో ‘టిక్‌ టాక్‌’ చిచ్చుపెట్టింది. టిక్‌ టాక్‌ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్‌ మిడియాలో బాగా క్రేజ్‌ ఉన్న ‘టిక్‌ టాక్‌’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్‌ టాక్‌ ఇప్పుడు భార్యాభర్తల మధ‍్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి…

Read More

ఈ అందమైన దీపావళి కోట్స్‌తో మీ ఆప్తులకు శుభాకాంక్షలు చెప్పండిలా!

ఈ దీపావళిని ఈ అందమైన విషేస్‌తో మరింత ఆనందమయం చేసుకోండి. మీ కుటుంబికులు, స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి. మంచిపై చెడుకు ప్రతీక దీపావళి. చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక.. జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే.. దీపావళి వస్తుందంటే చాలు, దేశమంతా సందడి నెలకొంటుంది. మరి, ఈ పండుగ సంతోషాన్ని మీ కుటుంబికులతోనే కాకుండా సుదూర ప్రాంతంలోని ఆప్తులు, మిత్రులతోనూ పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఈ కింది విషెస్‌ను…

Read More

Whatsappలో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!

మరికొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగ ఆనందాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్ స్టిక్కర్లను ఉపయోగించడం ద్వారా వినూత్నంగా వారికి శుభాకాంక్షలు తెలపండి. దీపావళి పండగ వచ్చిందంటేనే అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే దీపావళి అంటేనే జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజు మన సంతోషాన్ని శుభాకాంక్షలు తెలపడం ద్వారా స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాలనుకుంటాం. మరి ఎప్పటిలాగానే తెలుగులో దీపావళి శుభాకాంక్షలు అనో, ఇంగ్లీష్ లో హ్యాపీ…

Read More

ఏటీఎంలో డబ్బులు లేవా? ఈ టిప్స్ పాటించండి

డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే ఏటీఎం పనిచేయకపోవడం, ఏటీఎం పనిచేస్తున్నా మెషీన్‌లో డబ్బులు లేకపోవడం లాంటి అనుభవాలు అందరికీ మామూలే. ఏటీఎంలో డబ్బులు లేకపోతే ఖర్చులకు తిప్పలు పడాల్సి రావడం సహజమే. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత డబ్బులు పేమెంట్ చేసే మార్గాలు పెరిగాయి. ఏటీఎంలో డబ్బులు లేనప్పుడు ఈ టిప్స్ పాటించండి. Internet Banking: ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ఉంది. పేమెంట్ల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుకోండి. బిల్లుల చెల్లింపులు, నగదు…

Read More

శోభనానికీ బ్యానర్ కట్టాడు!

సోషల్ మీడియా లో ఇప్పుడు కొత్తగా హల్చల్ చేస్తున్న ఈ ఫోటో చూసి అంధరు అర్చర్య పోతున్నారు ఇలకుడా  చేయొచ్చ అని  అర్చర్య పోతున్నారు….. [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″]

Read More

బీచ్‌లో హీరోయిన్.. బికినీలో సెగలు పుట్టిస్తోంది

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ బికినీలో మత్తెక్కిస్తోంది. వరుస సినిమాలతో, షూటింగ్‌తో బిజీగా ఉన్న సారా తన స్నేహితులతో కలిసి కాస్త సేదతీరుదామని ఇటీవల శ్రీలంక వెళ్లింది. అక్కడి బీచ్‌లో బికినీ వేసుకుని సేదతీరుతోంది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘లేడీ ఇన్ లంక’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఫిదా అయిపోతున్నారు. హాట్టెస్ట్ లేడీ ఇన్ శ్రీలంక అంటూ సారా అందాన్ని తెగ పొగిడేస్తున్నారు….

Read More

ఆర్టీసీ ఆదాయానికి గండి….జేబులు నింపుకొంటున్న తాత్కాలిక కండక్టర్లు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతోంది. కొందరు ప్రైవేట్ కండక్టర్లు ఆర్టీసీ సొమ్మును తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు. అక్టోబర్ 5న మొదలైన ఆర్టీసీ సమ్మెఇప్పటికీ కొనసాగుతోంది. ఇన్ని రోజులూ చర్చల ప్రసక్తే లేదన్న సర్కారు ఎట్టకేలకు మెత్తబడింది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో.. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించడానికి ఈడీలు, ఆర్థిక సలహాదారుతో…

Read More