Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
INDIA HAS NOW BECOME THE THIRD BIGGEST STARTUP ECOSYSTEM IN THE WORLD
India has now become the 3rd biggest startup ecosystem in the world following China and the US. India added over 1,300 startups, including 7 unicorns in 2019, making the country the third biggest startup ecosystem in the world behind China and the Us says a new report of Industry Body National Association of Software and…
కేసీఆర్ డెడ్ లైన్ ను లైట్ గా తీసుకున్న ఆర్టీసి కార్మికులు..!
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధించిన గడువు మరి కొద్ది గంటల్లో ముగియనుంది. ఆర్టీసి ఉద్యోగులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని చంద్రశేఖర్ రావు పెట్టిన డెడ్ లైన్ గడువును కూడా ఉద్యోగులు పెద్దగా ఖాతరు చేసినట్టు లేదు. ముఖ్యమంత్రి రెండు సార్లు ఉద్యోగులను హెచ్చరించినప్పటికి వారు పట్టు వీడలేదు, మెట్టు దిగలేదు. దీంతో నేటి మంగళవారం అర్దరాత్రితో చంద్రశేఖర్ రావు పెట్టిన గడువు కూడా ముగుస్తుంది. తర్వాత…
బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్
బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో ఫైనల్‌గా నాగార్జున విన్నర్‌ను ప్రకటించారు. శ్రీముఖి, రాహుల్‌ని పక్కపక్కన నిలబెట్టి.. బాక్సింగ్‌లో ఎత్తినట్టు రాహుల్ చేయి పైకెత్తారు. బుల్లితెరపై 100 రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో రాహుల్‌ను విజేతగా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీ అందుకున్నారు. అలాగే, రూ.50 లక్షల చెక్‌కు…
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభం
పోలవరం రూరల్: గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఏడాది జూన్‌లోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. వచ్చే జూన్‌లో వరదలు…
ఆర్టీసీ విలీనానికి ఓకే!
అమరావతి : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎజెండాలో ప్రాధాన్యాంశంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను చేర్చి దానిని ఆమోదిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. విలీనానికి ముందు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ (పీటీడీ) ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు, కమిటీ నియామకాలకూ ఆమోదం తెలిపింది. అలాగే, తొలి విడతగా 350 విద్యుత్…
5జీ ఫోన్ రేసులో ఒప్పో
ముంబై: ప్రముఖ చైనా మొబైల్ సంస్థ ఒప్పో కూడా 5జీ రేసులోకి వచ్చేస్తోంది. త్వరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి క్వాల్‌కామ్ పవర్డ్ డ్యూయల్ మోడ్ 5 జి ఫోన్‌ను విడుదల చేయాలనే ప్రణాళికను వెల్లడించింది. బార్సిలోనాలో జరగనున్న క్వాల్కమ్ 5 జి సమ్మిట్ 2019 లో ఒప్పో 5జీ సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ ఈ వివరాలను వెల్లడించారు సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ చేసినవివరాల ప్రకారం ఒప్పో కొత్త 5 జీ మొబైల్…
భారీగా పెరిగిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!
పడిపోతూ వస్తున్న బంగారం ధర పైకి కదిలింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ఈ రోజు పెరిగింది. వెండి ధర కూడా పరుగులు పెట్టింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర మిలమిలమంటోంది. బంగారం ధర తగ్గుదలకు బ్రేక్ వెండి పరుగు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పైకి 1,500 డాలర్ల స్థాయిలో కదలిక పసిడి ధర తగ్గుదలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80…
బీచ్‌లో సన్నీలియోన్.. దుబాయ్‌కి సెగలే!
[the_ad id=”4846″]బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ ఏ డ్రెస్ ధరించినా అది సెక్సీగానే ఉంటుంది. చీర కట్టినా కూడా సన్నీని కళ్లప్పగించి చూసే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటిది సన్నీ బికినీ వేసుకుంటే తట్టుకోగలరా? తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ వెకేషన్ ట్రిప్ నిమిత్తం దుబాయ్ వెళ్లింది. అక్కడి సముద్రంలో సన్నీ బికినీ వేసుకుని నీటిపై తేలియాడుతుంటే దుబాయ్‌కి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. బికినీలో క్లోజప్ షాట్ ఫొటోకు అభిమానులు ఫిదా అయిపోయారు. తన భర్తతో…
బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ కథ విషాదాంతం
తమిళనాడులో ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన చిన్నారి సుజిత్ కన్నుమూశాడు. అధికారులు నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు చేసినా బాలుడ్ని సురక్షితంగా బయటకు తీయలేకపోయారు. చిన్నారి చనిపోయినట్లు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత అధికారులు ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని వేకువజామున బోరు బావి నుంచి వెలికి తీశారు. పసివాడి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తమిళనాడులోని తిరుచ్చిలో రెండేళ్ల బాలుడు సుజిత్.. ఈ నెల 25న బోరుబావిలో పడ్డాడు. చిన్నారి ముందు 35 అడుగుల్లో చిక్కుకుపోయాడు. వెంటనే రంగంలోకి…
