admin

Why Kohli warns Indian cricketers

భారత క్రికెటర్ల కి కోహ్లీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు !?

Teluguwonders: ఈ ఏడాది పేలవ ఫామ్‌తో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ నిరాశపరుస్తున్నారు . ఇటీవల వెస్టిండీస్.. తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం యువ క్రికెటర్లకి చోటు దక్కింది. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, నవదీప్ షైనీ సత్తా నిరూపించుకున్నారు . విండీస్ పర్యటనలో దీపక్ , చాహర్, ఖలీల్ అహ్మద్ తేలిపోయారు .ప్రతి క్రికెటర్‌కీ కనీసం మూడు నుంచి ఐదు అవకాశాలివ్వనున్నట్లు కోహ్లీ వెల్లడి చేశారు. 💥భారత క్రికెటర్లకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నింగ్ : భారత…

Read More

మాస్ సినిమాల్లో ఒక కిక్ ఉంటుందని మెగాస్టార్ చెప్పారు అంటున్న వరుణ్ తేజ్

Teluguwonders: వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రం ద్వారా మాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. వరుణ్‌ను హరీష్ శంకర్ భయంకరంగా చూపించబోతున్నారు. ఈనెల 20న గద్దలకొండ గణేష్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ‘వాల్మీకి’ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, 20వ తేదీన అందరూ థియేటర్‌లో సినిమా చూసి పెద్ద…

Read More
Roja and Pawan Kalyan

పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసిన రోజా

Teluguwonders: 💥 ఇకనైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేయ్.. లేదంటే జనం తరిమేస్తారు అంటూ ఎమ్మెల్యే రోజా పవన్‌పై విమర్శలు గుప్పించారు. Janasena అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పుడు రోజా వాళ్లకు జతయ్యింది . ఐదేళ్ల బాబు పాలనపై పవన్ ఎందుకు పుస్తకాన్ని తీసుకురాలేదని ఆమె పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. 👉వివరాల్లోకి వెళ్తే : కాణిపాకం వినాయకుణ్ని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చే కంటెంట్‌ను మాట్లాడటం…

Read More

సందడిగా రెడీ అవుతున్న డిస్కో రాజా

Teluguwonders: డిస్కో రాజా : ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన రవితేజ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది . మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తోన్న మాస్ ఎంటర్‌టైనర్ ‘డిస్కో రాజా’. వి ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్…

Read More
Vijay Sai Reddy

పవన్ కు తెలియదేమో..ఎవరైనా చెప్పండయ్యా అంటున్న విజయ సాయి రెడ్డి

Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇసుకను ప్యాకేజీల్లో విక్రయించరంటూ ఎద్దేవా చేశారు. ఇసుక విధానం మీద ఏదైనా మాట్లాడాలంటే ఇసుక కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 👉 ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి: వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. జగన్ పాలన అద్భుతమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పెదవి, విరుస్తున్నాయి. 💥జన సేనాని నివేదిక :…

Read More

సెన్సేషనల్ న్యూస్ : డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ మూవీ

Teluguwonders: బోయపాటి శ్రీనుతో బాలయ్య మూడో సినిమా ప్రకటన వచ్చింది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు బ్లాక్ బస్టర్లు ‘సింహా’, ‘లెజెండ్’ వచ్చాయి. తరవాత మరో పవర్ ఫుల్ స్టోరీతో నందమూరి నటసింహం రానున్నాడు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రకటన వెలువడింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరో పవర్ ఫుల్ స్టోరీతో బాలకృష్ణను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమైపోయారు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్ అంటే ప్రేక్షకుల్లో ఎంత…

Read More

అవినీతిపరులకు జనసేనాని వత్తాసుపలుకు తున్నాడు అంటున్న బొత్స

Teluguwonders: వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై నివేదిక విడుదల చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.. ప్రభుత్వంపై, మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జనసేనానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్‌కు తమదైన శైలిలో బదులిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఐతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో పసలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టాయిలెట్స్ లేకపోవడం వల్ల అమ్మాయిలు…

Read More
Gang Leader

హిట్ బాట లోకి వస్తున్న గ్యాంగ్ లీడర్

Teluguwonders: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. యూఎస్‌లో ప్రీమియర్‌లు ప్రదర్శించడంతో శుక్రవారం తెల్లవారుజామునే సినిమా టాక్ వచ్చేసింది. ట్విట్టర్‌లో ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది బాగుంది అంటే మరికొందరు పెదవివిరిచారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసిన వాళ్లలోనూ ఇలాంటి స్పందనే వచ్చింది. నానీస్ గ్యాంగ్ లీడర్ బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. మైత్రి మూవీస్ ఖాతాల్లో మరో హిట్…

Read More
Controversy over jobs in Thirumala

తిరుమలఆలయంలో అన్య మతస్తులకు ఉద్యోగాల పై వివాదం

Teluguwonders: దేవదాయ శాఖలో అన్యమతస్థులు పనిచేస్తున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో వివాదం నెలకున్న విషయం తెలిసిందే.హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది . 🔴వివరాల్లోకి వెళ్తే : తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక జెరూసలెం, హౌజ్ యాత్రల గురించి ముద్రించి ప్రచారం చేయడంతో దుమారం రేగింది. అలాగే శ్రీశైలంలో హిందూవేతరులకు వేలం ద్వారా దుకాణాలను కట్టబెట్టారంటూ వీహెచ్‌పీ,…

Read More