విద్యాశాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్
పత్రికా ప్రకటన అమరావతి 20.9.2019 విద్యాశాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ విద్యాప్రమాణాల మెరుగుదలపై ఎపి విద్యాశాఖా అధికారులతో దక్షిణ కొరియా ప్రతినిధి బృందం భేటీ. దక్షిణ కొరియా నుంచి 60 మంది సభ్యులతో కూడిన బృందం రాక. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన. విద్యతో పాటు ఐటి, హెల్త్, అగ్రికల్చర్, ఫిషరిస్, హార్టీకల్చర్, పరిశ్రమలు తదితర అంశాలపై ఇరు ప్రాంతాల మధ్య టెక్నాలజీ, ఐడియాలజీ పరస్పర సహకారంమే లక్ష్యం. దీనిలో భాగంగా…
