కరెంట్ పోతే చాలా కష్టమట..
Teluguwonders: సాధారణంగా పల్లెల్లో కరెంట్ పోవడం సహజం.. అయితే వాళ్ళు కరెంట్ పోయిన కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ టౌన్ లో చెట్లు ఎక్కువగా ఉండవు కాబట్టి కొద్దీ నిషాలు కరెంట్ పోయిన కూడా వారు ఊపిరి ఆడక అల్లల్లాడిపోతారు. ఎందుకంటే మారుతున్న కల్చర్లను వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అందుకే వారు చేసే ఏ పనైనా కూడా కరెంట్ తో కూడుకొని ఉంటాయి. దానితో బద్ధకం పెరుగుతుంది అలాగే రోగాలు కూడా పెరుగుతాయి. విషయానికొస్తే.. మన…
