admin

PV Sindhu

పీవీ సింధుకి షాకిచ్చిన పోర్న్‌పవీ

Teluguwonders: చాంగ్‌ జౌ: ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుకు చైనా ఓపెన్‌ కలిసిరాలేదు. టోర్నీ నుంచి ఆమె త్వరగా నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో థాయ్‌ల్యాండ్‌ షట్లర్‌ పోర్న్‌పవీ చోచువాంగ్‌ చేతిలో 12-21, 21-13, 21-19 తేడాతో ఓటమి పాలైంది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో గెలుపుకోసం సింధు తీవ్రంగా శ్రమించింది. తొలిగేమ్‌ను సింధు దూకుడుగా ఆరంభించింది. 7-1తో దూసుకుపోయింది. విరామ సమయానికి ప్రత్యర్థి పుంజుకొని అంతరాన్ని 10-11కు తగ్గించింది. ఆ తర్వాత సింధు కసిగా ఆడి…

Read More
Big Twist: Valmiki Movie Title

అనంత,కర్నూలు జిల్లాలో వాల్మీకి రిలీజ్‌కు బ్రేక్‌

Teluguwonders: వరుణ్ తేజ్‌ నటించిన వాల్మీకి  సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా విడుదలకు బ్రేక్‌ పడింది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించే థియేటర్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో…

Read More

కోహ్లీవైపు దూసుకొచ్చిన అభిమాని

Teluguwonders: ఇండియా-సౌతాఫ్రికాల మధ్య మొహాలీ వేదికన జరిగిన టీ20 లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మ్యాచ్ జరుగుతుండగానే కొందరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వారిని అడ్డుకోవడంలో భద్రతా సిబ్బంది విఫలమయ్యారు. ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు అభిమానులు భద్రతా వలయాన్ని దాటుకుని ఆటగాళ్లవైపు దూసుకువచ్చారు. ఈ ఘటనలు ఆటగాళ్ల భద్రతా వైపల్యాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. మొహాలీ టీ20లో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సఫారీ టీం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో…

Read More
6 hits in 2 years

2 ఏళ్లలో 6 హిట్లు..ఈ హీరో తోపు!!

Teluguwonders: ఇక్కడ మన హీరోలలో ఒక్కో హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్న స్టార్లు ఉన్నారు. బాలీవుడ్ లో కోలివుడ్ లో ఎక్కడ కూడా సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తూ ఒకటి కి మించిన హిట్లు కొట్టాలి అంటే ప్రతీ స్రిప్ట్ సక్సెస్ ఫుల్ అవ్వలాని రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు ఒక హీరో కి ఇలాంటి లక్ ఉన్నట్లు ఉంది. చిన్న హీరో నే అయినా పెద్ద హీరోల రేంజ్ హిట్స్ ని పేరు ప్రఖ్యాతలను సొంతం…

Read More

గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే…?

Teluguwonders: వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం జులై నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 21.69 లక్షల ధరఖాస్తులు రాగా పరీక్షలకు 19.74 లక్షల మంది హాజరయ్యారు. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల…

Read More
Khushi News to Pawan Fans

పవన్ ఫ్యాన్స్ కు ఖుషి న్యూస్

Teluguwonders: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి వ్యూస్ సాధించగా, నేడు ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్…

Read More

చంద్రబాబు శవ రాజకీయం

Teluguwonders: ఈ నెల 16వ తేదీన తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, నవ్యంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అతను మృతి చెందిన సమయం నుంచి కోడెల మృతి చెందారన్న దానికంటే కూడా వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయాలన్న తపనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖంలో ప్రజలు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన మానసిక శోభ వల్లే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు…

Read More

‘సైరా’ పని అయిపోయినట్లే…..!!

Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా పై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి అనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కడం జరిగింది. ఇక నేటి సాయంత్రం రిలీజ్ కానున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ లో మంచి హోప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మెగాస్టార్ పలికే డైలాగ్స్, అద్భుతమైన…

Read More

చిరు 152 లో : 26 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో కలిసి నటించనున్న మెగా స్టార్

Teluguwonders: 🌟 చిరంజీవి 152వ సినిమా : ప్రస్తుతం సైరా రిలీజ్ కి టైం దగ్గరపడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ఆ సినిమాకి సంబంధించి చిరంజీవికి ప్రమోషనల్ వర్క్ చాలా ఉంటుంది. తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాకి సైతం ఇంటర్వూస్ ఇవ్వాలి. అక్కడికి, ఇక్కడికి తిరుగుతూ ఉండాలి. అనేక TV షోస్‌లో కూడా పార్టిసిపేట్ చెయ్యాలి. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక కూడా దానికి సంబందించిన హ్యాంగ్ ఓవర్ మొత్తం వదిలించుకుని అప్పుడు నెక్స్ట్…

Read More