admin

జగన్‌ను చూసి జనసేనాని కి భయం పట్టుకుంది అంటున్న నేతలు

Teluguwonders: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ నేతల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. జనసేనాని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారంటూ వారు ఫైర్..అవ్వుతున్నారు. పవన్ గ్రామ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేసింది. అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను ప్రజల ముందు ఉంచారు….

Read More
Pawan Kalyan called to Revant Reddy

రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్

Teluguwonders: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపు ఇచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలతో పాటు పలువురు నిపుణులు, పర్యావరణవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 👉 వివరాల్లోకి వెళ్తే : నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎంపీ రేవంత్…

Read More

కాశ్మీర్ గౌరవాన్ని కాపాడేది భారత్ మాత్రమే :ముస్లిం సంస్థ ప్రకటన

Teluguwonders: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్‌ భారత్‌పై తన అక్కసు వెల్లగక్కుతోంది. మధ్యవర్తిత్వం వహించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఈ క్రమంలో యూఎన్‌ ఈ విషయంపై స్పందిస్తూ అది రెండు దేశాల ద్వైపాక్షిక విషయమే అనడం గమనార్హం. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేం. ఇది భారత్‌, పాక్‌లే ద్వైపాక్షికంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి’ అని అన్నారని యూఎన్‌ ప్రతినిధి…

Read More
Junior NTR must come into the party

తెలుగుదేశం పార్టీ నిలబడాలంటే జూనియర్ ఎన్టీఆర్ నిపార్టీ లోకి రానివ్వాలి అంటున్న సీనియర్ నటుడు

Teluguwonders: జూ ఎన్టీఆర్‌ను రానీయకుంటే ప్రజలే వాళ్లను బయటకు పంపుతారు అంటున్నారు గిరిబాబు. 🔴గిరిబాబు: 5 తరాల స్టార్లతో కలిసి పని చేసిన సీనియర్ నటుడు తెలుగు సినీ ప్రముఖుడు అయిన గిరిబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో రామారావు,బాలకృష్ణ లతో కలిసి పలు చిత్రాల్లో నటించిన గిరిబాబు…ఎన్టీ రామారావు, బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి గుర్తు చేసుకున్నారు . ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టిన సమయంలో పార్టీలో చేరి పని…

Read More

ట్రాఫిక్ పోలీసుపై చెప్పుతో దాడి..చేసిన వ్యక్తి…

Teluguwonders: ద్విచక్ర వాహనదారుడిని హెల్మెట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ పోలీసుపై చెప్పుతో దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 💥వివరాల్లోకి వెళ్తే : రోడ్లు బాగోలేవు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా సరిగా పనిచేస్తలేవు.. కానీ చలానా రాస్తావా అంటూ ఓ సామాన్యుడు పోలీసులపై తిరుగబడ్డాడని పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియోపై వాహనాలున్న నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి…

Read More

సీఎం జగన్ కు యాంకర్ శ్యామల వినతి..

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి కి బుల్లితెర టాప్ యాంకర్ శ్యామల తన సోషల్ మీడియాలో ఒక ఒక రిక్వెస్ట్ పెట్టింది. అదేంటంటే.. తాజాగా జరిగిన పాపికొండలు బోటు ప్రమాదం గురించి ఆమె ఒక తన పేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. అలా ఆమె జగన్ కి చేసిన రిక్వెస్ట్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. అంతగా వైరల్ అవ్వడానికి శ్యామాల జగన్ కు ఏమని విన్నవించిందో చూద్దాము….

Read More
Valmiki 'Velvolucci Godaramma' Mind Blowing Teaser

వాల్మీకి ‘వెల్లువొచ్చి గోదారమ్మ’ మైండ్ బ్లోయింగ్ టీజర్……!!

Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సెన్సేషన్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెంచేసాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు…

Read More
Petition for collector to marry Sindhu

సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్‌కు పిటిషన్‌

Teluguwonders: వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు  తో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక‍్తి ఏకంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్‌లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం చేసుకోవాలని…

Read More

అరుదైన ఘనత: టీ20ల్లో చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్

Teluguwonders: హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో క్రిస్ గేల్ జమైకా తల్లవాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా సోమవారం బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి 20ల్లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 389 మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ 39.07 యావరేజితో 13,013…

Read More