admin

సమయపాలనకు ఇలా చేసి చూడండి

*సమయపాలనకు ఇలా చేసి చూడండి!* *అనుకున్న పనిని అనుకున్న సమయానికి చేయడాన్నే సమయపాలన అంటారు. కానీ, కొందరు మొదలు సమయం వృథా చేసి.. ఆఖరి నిమిషంలో కంగారుపడతారు. మరికొందరు సమయాన్ని పట్టించుకోకుండా, ఏ పని ఎప్పుడు చేయాలో తెలియకుండా వ్యవహరిస్తారు. ఇలా చేయడం వల్ల పనికి, వ్యక్తిగత జీవితానికి సరైన సమయం కేటాయించలేరు. అందుకే, సమయపాలన పాటించడం కోసం ప్రణాళికలు వేసుకోవాలి. అదేలాగంటే..* *⏱️పనుల జాబితా రాసుకోండి⏱️* 👉సమయపాలన పాటించాలనుకుంటే.. ఒకరోజు లేదా వారంలో చేయబోయే పనుల్ని ముందుగానే…

Read More

మెదడుకూ వ్యాయామ ‘బలం

*మెదడుకూ వ్యాయామ ‘బలం’!🧠💡* *వ్యాయామం అనగానే కండరాలు బలోపేతం కావటం, శరీర పటుత్వం ఇనుమడించటమే గుర్తుకొస్తుంది. దీని ప్రభావం ఒక్క కండరాలతోనే ఆగిపోయేది కాదు. మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది కదా. దీంతో మెదడుకు మరింత ఎక్కువ రక్తం, ఆక్సిజన్‌ సరఫరా అవుతాయి. వ్యాయామంతో మెదడు కణాల ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్లు విడుదలవుతాయి. మెదడు కణాల మధ్య కొత్త అనుసంధానాలు పుట్టుకొచ్చేలానూ ప్రేరేపిస్తుంది. ఇవన్నీ రకరకాల ప్రయోజనాలు చేకూరేలా చేస్తాయి._*…

Read More

చైనా నుంచి లోన్లు.. వసూలు ఇక్కడ

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నాగరాజుతోపాటు అరెస్టు రుణగ్రహీతలకు నగ్నఫొటోలతో వేధింపులు లోన్‌ యాప్స్‌ నిర్వహణ ఆయనదే చైనా నుంచి లోన్లు.. వసూలు ఇక్కడ తెలంగాణ: లోన్‌ యాప్‌ల కేసులో కీలక సూత్రధారి, చైనాకు చెందిన ఝా వీ అలియాస్‌ ల్యాంబోను, అతనికి సహరించిన నాగరాజు(కర్నూలు)ను పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బుధవారం అరెస్టు చే శారు. గుర్గావ్‌లో అగ్లో, లిఫాంగ్‌, పిన్‌ ప్రింట్‌, నాబ్లూమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాప్‌ల నిర్వాహకుడు ల్యాంబోనే అని దర్యాప్తులో…

Read More

ramana maharshi రేపు రమణ మహర్షి జయంతి

రేపు రమణ మహర్షి జయంతి 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ తమిళ తిథి ల ప్రకారం రేపు రమణ మహర్షి జయంతి ప్రతి సంవత్సరం డిసెంబర్ 30 వస్తుందంటే చాలు ఆధ్యాత్మిక ప్రియులకు శ్రీ రమణ మహర్షి జయంతి ఇట్టే గుర్తుకువస్తుంది. ఒకసారి గతంలోకి తొంగి చూస్తే డిసెంబరు 30 , 1879 వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరుచ్చుళి లో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో రమణ మహర్షి జన్మించారు. ఇతనికి తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్….

Read More

ZSPACE 3D LAPTOP

This is ZSPACE 3D LAPTOP.Worlds First Virtual and Augmented Reality LAPTOP. Must Watch The Amazing Technology.✌️ Zspace has dedicated itself to “spatial content,” and today it is unveiling a laptop targeted at kids that lets them easily interact with augmented reality or virtual reality content. The company will show the device, which is available now, at…

Read More

పిల్లర్లపై హైస్పీడ్‌ రైలు?

highspeed-train-on-hollow-pillars పిల్లర్లపై హైస్పీడ్‌ రైలు? జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్‌ హైదరాబాద్‌-ముంబయి సహా 7 మార్గాల్లో ఇదే పద్ధతి రైల్వేశాఖ తాజా ప్రతిపాదన హైదరాబాద్‌: ముంబయి-పుణె-హైదరాబాద్‌ సహా హైస్పీడ్‌ కారిడార్ల విషయంలో రైల్వేశాఖ కీలక ప్రతిపాదన చేసింది. ఈ ప్రాజెక్టులను కొత్తగా భూమి సేకరించి కాకుండా ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్‌ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించింది. జాతీయ రైల్వే ప్రణాళిక (నేషనల్‌ రైల్‌ ప్లాన్‌) ముసాయిదాను కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రైల్వేశాఖ అందులో…

Read More

Dattatreya Jayanti రేపు దత్తాత్రేయ స్వామి జయంతి

Dattatreya Jayanti రేపు దత్తాత్రేయ స్వామి జయంతి 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ | ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ || భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ | చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ || శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ , విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది , త్రిమూర్తులు అత్రి…

Read More

ఫాస్టాగ్‌ లేకుంటే రెండింతల టోల్‌టాక్స్‌!

*ఫాస్టాగ్‌ లేకుంటే రెండింతల టోల్‌టాక్స్‌! *ట్యాగ్‌ లేని వాహనాలను టోల్‌ ప్లాజాల వద్ద అనుమతించరు* *జనవరి 1 నుంచి అమల్లోకి* *మార్గదర్శకాల జారీ* *పర్యవేక్షణకు మార్షల్స్‌, నోడల్‌ అధికారుల నియామకం* హైదరాబాద్‌: టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి ఒకటో తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ ఉన్న నాలుగు లేదా అంతకుమించిన చక్రాలున్న వాహనాలను మాత్రమే అనుమతించాలని ఉత్తర్వులు జారీచేసింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని…

Read More

బీర్‌తో కలిపి మ్యాగీ నూడుల్స్

ఢిల్లీ నగరం లోని హడ్సన్ లేన్‌లో ఉన్న కేఫ్ హౌస్ ఫుల్ అనే కేఫ్ వారు సరి కొత్తగా మ్యాగీ నూడుల్స్ ను బీర్‌తో కలిపి సర్వ్ చేస్తున్నారు. దీంతో బీర్ మ్యాగీ అనే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే బీర్ మ్యాగీ నూడుల్స్ ను తినాలని ఉందని కొందరు అంటుంటే, మరి కొందరేమో అదేం టేస్టు, బీర్‌తో కలిపి మ్యాగీ నూడుల్స్ ను అసలు ఎవరైనా తింటారా అంటూ ప్రశ్నిస్తున్నారు….

Read More