admin

అద్భుతం.. అద్వితీయం.. అసామాన్యం!

అద్భుతం.. అద్వితీయం.. అసామాన్యం! కొవిడ్‌-19 టీకాను వర్ణించటానికి ఇలాంటి పదాలు ఎన్నయినా సరిపోవు. దశాబ్దాలుగా పీడిస్తున్న ఇన్‌ఫెక్షన్లకే టీకాలు లేని రోజుల్లో ఇంత సత్వరం టీకా అందుబాటులోకి రావటమంటే మాటలా? మున్నెన్నడూ ఎరగని వైరస్‌ పుట్టుకురావటం, శరవేగంగా ప్రపంచాన్ని చుట్టబెట్టటం, అది మానవాళి మొత్తాన్ని దిగ్బంధించటం, దాన్ని మట్టుబెట్టటానికి అంతే వేగంగా టీకాను రూపొందించటం.. అంతా కేవలం ఏడాది కాలంలోనే జరగటమనేది అనూహ్యం. ప్రయోగాలు, ప్రయోగ పరీక్షలు, అత్యవసర వినియోగ దశలు దాటుకొని కొవిడ్‌-19 టీకా అందరికీ…

Read More

ప్రాంతీయ విమానాశ్రయాలకు సానుకూలం*

*ప్రతిపాదిత ఆరు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయొచ్చు* *పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లలోని కొండలతో చిక్కులు* *ఈ ప్రాంతాల్లో ఒకే దిశలో రాకపోకలకు అవకాశం* *ప్రభుత్వానికి ఏఏఐ నివేదిక* ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు ముందడుగు పడింది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) సానుకూలత వ్యక్తం చేసింది. కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని దిల్లీ నుంచి వచ్చిన ఏఏఐ అధికారుల బృందం రాష్ట్ర…

Read More

మీ సమాచారం భద్రం

*కొత్త విధానం వల్ల గోప్యతకు భంగం రాదు* *వినియోగదార్ల మెసేజ్‌లను చదవం* *ఇతర యాప్‌లతో సమాచారాన్ని పంచుకోం* *బ్లాగ్‌పోస్ట్‌లో వాట్సప్‌ వివరణ* ముంబయి: తాజా విధాన మార్పుల వల్ల వినియోగదార్ల సమాచారానికి ఎటువంటి ముప్పు ఉండదని వాట్సప్‌ స్పష్టం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగదార్ల ఫోన్లలోని కాంటాక్ట్‌ జాబితాలు లేదా గ్రూప్‌ల సమాచారాన్ని వ్యాపార ప్రకటనల నిమిత్తం ఫేస్‌బుక్‌ వంటి ఇతర యాప్‌లతో పంచుకోబోమని; వాట్సప్‌ కానీ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ కానీ వాట్సప్‌లోని వినియోగదార్ల మెసేజ్‌లు…

Read More

బుక్‌ చేసుకున్న 2 గంటల్లో సిలిండర్‌

*16 నుంచి ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో అమలు *ఒక్క సిలిండరు ఉన్న ఐవోసీ వినియోగదారులకే.. *రూ.25 అదనం హైదరాబాద్‌: ఇక సామాన్యులకు వంట గ్యాస్‌ సిలిండరు కష్టాలు తీరనున్నాయి. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండరు ఇంటికి చేరనుంది. ఒకే గ్యాస్‌ సిలిండర్‌ ఉండి, తత్కాల్‌ ప్రాతిపదికన బుక్‌ చేసుకున్న వినియోగదారులకు ఈ సదుపాయాన్ని కల్పించాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) నిర్ణయించింది. ‘సులభతర జీవనం’ విధానం కింద తెలంగాణలో ప్రయోగాత్మకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అమలు చేయనుంది. ఈ…

Read More

పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా

*పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా. *మొదటి రోజు 139 కేంద్రాలూ సర్కారులోనే *వీటిలో 55,270 మంది లబ్ధిదారులు. *రాష్ట్రానికి 20 వేల కొవాగ్జిన్‌ టీకాలు. *రెండో వారం నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ… *పంపిణీకి ఆరోగ్యశాఖ సమాయత్తం. హైదరాబాద్‌* రాష్ట్రంలో తొలి కొవిడ్‌ టీకాను గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా విశేష సేవలందిస్తున్న ఒక పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. ఈ నెల 16న ఆయనకు టీకా వేయడంతో రాష్ట్రంలో పంపిణీ ప్రారంభమవుతుంది. తొలిరోజున టీకా వేసే 139…

Read More

దేవాలయం దర్శనం

దేవాలయం దర్శనం ముఖ్యమైన విషయాలు:- మూలవిరాట్ :- భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి. ప్రదక్షిణ :- మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన ఎక్కడైన వుంటాడు కాని ఈ…

Read More

Swami Vivekananda that can guide you in your life

స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఓ అమెరికా వనిత వచ్చి స్వామిని ఇలా అడిగింది. “స్వామీ మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీరు అంగీకరిస్తారా” అని.అప్పుడు వివేకానందుడు ఆమెను “మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది” అని అడిగారు.అందుకామె ” మీ తెలివితేటలు నాకు నచ్చాయి. అందుచేత మిమ్మల్ని పెళ్ళాడి మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది” స్వామి అన్నది.ఆమె మాటలకి వివేకానంద స్వామి ఇలా సమాధానమిచ్చారు.” నాతెలివి తేటలు…

Read More

తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్

*తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ *_అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/ * All e-paper’s

Read More

రోజుకు 100 గ్రాములతో రోగనిరోధక

*తృణం కాదది ప్రాణం* *ర ోజుకు 100 గ్రాములతో రోగనిరోధక శక్తి* *జీవనశైలి వ్యాధులకు పరిష్కారం* *గుప్పెడు గింజలతో గంపెడు ఆరోగ్యం* *వంటలే కాదు వీటితో వ్యాపారం నేర్పుతాం* … *పెట్టుబడి సాయం చేస్తాం* *జాతీయ తృణధాన్యాల పరిశోధన సంస్థ* ( *ఐఐఎంఆర్‌) డైరెక్టర్‌ విలాస్‌ ఎ తొనాపి* *బి.ఎన్‌.జ్యోతిప్రసాద్‌* *హైదరాబాద్‌* 👉తిండి కలిగితే కండ కలదోయ్‌ అన్నారు గురజాడ… కానీ ఎలాంటి తిండి తింటే కండ? ఎలాంటి భోజనం మనకు అండ? ఈ ప్రశ్నకు సమాధానాల్లో…

Read More