1000 మంది పురుషులకు 1049 మహిళలు
*1000 మంది పురుషులకు 1049 మహిళలు* *రాష్ట్రంలో ఐదేళ్లలో పెరిగిన లింగ నిష్పత్తి. *ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరిగిన సిజేరియన్లు* *పెరిగిన ఊబకాయుల శాతం* *జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి* రాష్ట్రంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1007 మంది మహిళలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 1049కు పెరిగింది. రాష్ట్రంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-20) నివేదికను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ విడుదల…
