admin

ఏడు స్క్రీన్‌ల ల్యాప్‌టాప్‌ను చూశా రా!రా!

*🖥️ 👉 బ్రిటన్‌కు చెందిన‌ ఎక్స్‌పాన్ ‌స్కేప్‌ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏడు స్క్రీన్‌ల ల్యాప్‌టాప్‌ అరోరా7ను తయారు చేసింది. ‘అరోరా 7’ అనే పేరుతో పిలిచే ల్యాప్‌టాప్ బరువు 11 కేజీలు. ఒకేసారి ఎక్కువ స్క్రీన్‌లపై పనిచేసే డాటా సైంటిస్ట్‌లు, కంటెంట్ క్రియేటర్స్, సైబర్ నిపుణులకు‌ మొదలైన వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏడు స్క్రీన్‌లలో నాలుగు 17.3 అంగుళాల 4కే రిజల్యూషన్‌ స్క్రీన్‌లు, మిగిలిన మూడు 7 అంగుళాల 1200పీ ఫుల్ హెచ్‌డీ…

Read More

అద్భుతం.. అంగారక దృశ్యం!

*విస్పష్ట ఫొటోలను పంపిన ‘పర్సెవరెన్స్‌’* *తొలిసారిగా ల్యాండింగ్‌ చిత్రం* కేప్‌ కెనావెరాల్‌: అంగారకుడిపై దిగిన అమెరికా వ్యోమనౌక ‘పర్సెవరెన్స్‌’ తాజాగా అద్భుతమైన ఫొటోలను పంపింది. ల్యాండింగ్‌కు సంబంధించిన సంక్లిష్ట ప్రక్రియను తొలిసారిగా అత్యంత సమీపం నుంచి క్లిక్‌మనిపించింది. పర్సెవరెన్స్‌ రోవర్‌ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యోమనౌకలో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. వాటిలోని పలు కెమెరాలను ల్యాండింగ్‌ సమయంలోనే ఇంజినీర్లు ఆన్‌ చేశారు. రాకెట్లతో నడిచే…

Read More

*హిమ సునామీ

*మంచు ఫలకాలు విరిగిపడి పోటెత్తిన నీటి ప్రవాహం* *ధౌలీగంగ నదికి ఆకస్మిక వరదలు* *ఏడుగురి మృతి.. 170 మంది గల్లంతు* *దెబ్బతిన్న జల విద్యుత్కేంద్రాలు* *ఉత్తరాఖండ్‌లో దారుణం* దేహ్రాదూన్‌ – దిల్లీ దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఆదివారం జలవిలయం సంభవించింది. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటే ఎలాంటి విపత్తులు వస్తాయో కళ్లముందుంచింది. ఈ దుర్ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. కనీసం ఏడుగురు మరణించారు. ఏకంగా ఓ జలవిద్యుత్కేంద్రం కొట్టుకుపోగా.. మరొకదానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లా…

Read More

గుట్టలు గుట్టలుగా పెరుగుతున్నబయో మెడికల్‌‌ వేస్ట్‌‌

*గుట్టలు గుట్టలుగా పెరుగుతున్నబయో మెడికల్‌‌ వేస్ట్‌‌* *2017లో రోజుకు15 వేల కిలోలు.. 2019లో 20 వేల కిలోలకు పైనే* *రాష్ట్ర పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు రిపోర్టులో వెల్లడి* *బయో మెడికల్‌‌ వేస్టేజీ రూల్స్‌‌ పట్టించుకోని హాస్పిటళ్లు* *మున్సిపల్‌‌ చెత్తలోనే కలిసి పోతున్న 20% మెడికల్‌‌ వేస్ట్‌‌! * హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో బయో మెడికల్ వేస్ట్‌‌ రోజురోజుకూ పెరుగుతోంది. రెండేళ్లలోనే రోజుకు 5 వేల కేజీల చొప్పున పెరిగింది. 2017లో రోజుకు15,719 కిలోల(15.71 టన్నులు) వేస్ట్‌‌ ఉత్పత్తి…

Read More

వచ్చే ఏడాదిలో తేజస్‌ మార్క్‌–2

* 👉2023లో హైస్పీడ్‌ ట్రయల్స్‌  👉హెచ్‌ఏఎల్‌ చీఫ్‌ మాధవన్‌ వెల్లడి 🔸 స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బహుళ ప్రయోజక యుద్ధ విమానం తేజస్‌ సరికొత్త రూపంతో వచ్చే ఏడాదిలో తయారవుతుందని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) సీఎండీ ఆర్‌.మాధవన్‌ వెల్లడించారు. తేజస్‌ మార్క్‌–2లో మరింత శక్తివంతమైన ఇంజిన్, ఎక్కువ బరువులు మోసే సామర్థ్యం, ఆధునిక ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ ఉంటాయని వివరించారు. తేజస్‌ మార్క్‌–2 తయారీ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయనీ, 2023లో హైస్పీడ్‌ ట్రయల్స్‌ మొదలవుతాయన్నారు. 2025 నాటికి పూర్తిస్థాయిలో…

Read More

డే లైట్‌ సేవింగ్‌ టైమ్‌ గురించి తెలుసా…?

👉 ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రాంతాల్ని బట్టి పగలు, రాత్రిలో హెచ్చుతగ్గులుంటాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు ఏటా రెండు సార్లు గడియారంలో కాలాన్ని మార్చేస్తుంటాయి. ఎందుకో తెలుసా..? 🔸భూమధ్య రేఖకు కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు పగలు, రాత్రి దాదాపు 12 గంటల చొప్పున సమంగా ఉంటాయి. మిగతా దేశాల్లో పగటి సమయం వేసవికాలంలో ఎక్కువగానూ, శీతాకాలంలో తక్కువగానూ ఉంటుంది. దీంతో పగటి పూటను ప్రజలు ఎక్కువసేపు ఆస్వాదించడం కోసం ‘డే లైట్‌…

Read More

దుర్గారావు జీవితాన్ని మార్చిన ” టిక్ టాక్ ” “Tik tok” that changed Durga Rao’s life

టిక్ టాక్ దుర్గారావు ఒక్క పాటతో ఎంత పాపులర్ అయ్యాడో మీకు తెలిసిందే. అతనికి అంత పేరు వచ్చిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉందో ఆలోచించండి. దుర్గారావును పొగిడిన వాళ్ళు ఉన్నారు, అలాగే అతన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు . అందరికి తన టాలెంటుతో గట్టిగానే సమాధానం చెప్పాడు . ఒకప్పుడు దుర్గారావు టిక్ టాక్ వీడియోస్ చూసి పిచ్చి ఏమైనా ఎక్కిందా ఏంటి ?? ఎప్పుడు చూసినా ఒకే టిక్ టాక్ చేసి పోస్ట్…

Read More

ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది

ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. నాలుగు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. తొలి విడతలో ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని ఎస్‌ఈసీ ప్రకటించారు. సిబ్బంది అందుబాటు, ఇతర అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న పంచాయతీల్లో తొలి విడత వివరాలు రెవెన్యూ…

Read More

వాస్తుశాస్త్రం ప్రకారం సాయంకాలం

మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తుశాస్త్రాన్ని నమ్మేవారు ఉన్నారు. వారు తమ ఇంట్లో ప్రతిదీ వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇంటి నిర్మాణం నుండి ఇంటి లోపల ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి.. ఎక్కడ ఉంచకూడదు అనే విషయాలను వాస్తు శాస్త్రం ప్రకారం తూ.చ తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే తమ ఇంట్లో ధనలక్ష్మీ ఉంటుందని.. తమకు ఆరోగ్యం, ఆదాయం విషయంలో అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని…..

Read More