హీరోయిన్‌పై వైజాగ్ యువకుడి ఫిర్యాదు

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఒడియా సినీనటిపై ఫిర్యాదు చేశాడు.చిన్మయ నాయక అనే ఒడియా సినీనటి తనను మోసగించినట్లు కటక్‌-భువనేశ్వర్‌ జంట నగరాల పోలీసు కమిషనర్‌‌కు విశాఖపట్నానికి చెందిన పద్మరాజు రవికుమార్‌ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఆమె తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన నుంచి ల్యాప్‌టాప్‌, రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకుందని రవికుమార్ పోలీసులకు చెప్పాడు. తన నుంచి…

Read More

ఎగుమతి నిలిపివేసిన టర్కీ.. మళ్లీ సామాన్యులకు ఉల్లి కష్టాలు?

గత నాలుగు నెలల నుంచి ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఉల్లికోసం సామాన్యులు పడిన పాట్లు వర్ణనాతీతం. గతంలో ఎన్నడూలేని విధంగా కిలో ఉల్లి రూ.180 నుంచి రూ.200 వరకు పలకడంతో ఉల్లి వాడకాన్ని పక్కనబెట్టే పరిస్థితి ఎదురయ్యింది. అయితే, కేంద్రం తీసుకున్న చర్యలతోపాటు కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో ఉల్లిధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు కాస్త ఊపిరిపీల్చుకుంటుండగా ఈ అనందం మూణ్ణాల ముచ్చటలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉల్లి మళ్లీ ఘాటెక్కి, ధరలు 10…

Read More

చివరి వన్డేలో భారత్‌ 4 వికెట్లతో విజయం

ఓపెనర్లు శుభారంభం చేసినా చేయకపోయినా… ఛేదనలో మాత్రం కోహ్లి ఆటే కీలకం. అదెన్నోసార్లు రుజువైంది కూడా! మరిపుడు రోహిత్, రాహుల్‌ చక్కని ఆరంభమే ఇచ్చారు. కోహ్లి కూడా బాగా ఆడాడు. కానీ మిడిలార్డరే తమకు పట్టనట్టుగా చేతులెత్తేసింది. దీంతో ఒకదశలో విజయానికి ఎంతో దూరంలో భారత్‌ నిలిచింది. ఇలాంటి దశలో విరాట్‌ కడదాకా ఉండాల్సిందే. కానీ గెలిపించే ఈ నాయకుడు కూడా లక్ష్యానికి 30 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఈ పరిణామంతో స్టేడియమే కాదు… యావత్‌ దేశమే…

Read More

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఉరుటి నాగేశ్వరరావు, నమ్మి సతీష్‌, నమ్మి నాగ అప్పారావులను బుచ్చెయ్యపేట మండలం ఆర్‌.శివరాంపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు కూలి పని నిమిత్తం మునగపాక మండలం యాదగిరి పాలెం వెళ్తుండగా ఈ ఘటన…

Read More

మరో వారంలో..ఉల్లి ధరలు తగ్గుతున్నాయ్..

         సామాన్యుడిని బెంబేలెత్తించిన ఉల్లి ధరలు తగ్గనున్నాయి. విదేశాల నుంచి ఉల్లి దిగుమతులు మరో వారంలో భారత్ చేరనున్నాయి. సంక్రాంతి నాటికి ఉల్లి ధరలు అందుబాటులోకి వస్తాయి     భారీగా పెరిగిన ఉల్లి ధరలు వినియోగదారులను బెంబేలెత్తించాయి. ఓ దశలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.150కి చేరిందంటే.. ఉల్లి కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉల్లి సాగు విస్తీర్ణాన్ని రైతులు తగ్గించుకోవడంతోపాటు.. ఈ పంట పండడే ప్రాంతాల్లో భారీ వర్షాలు…

Read More

రవితేజ గారు పవన్ గారికి చాలా పెద్దలేఖనే రాశారంట

ఆ లేఖను యథాతథంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం. ప్రియమైన బ్రదర్ పవన్ కల్యాణ్: మనిషి నాశనం అతనిపై ఉన్నప్పుడు, మొదట అతని వివేకం నశిస్తుంది. మీ వివేకం చచ్చిపోయింది. ఇక నాశనం ఒక్కటే మిగిలి ఉంది. జీవితంలో జ్ఞానం, పాండిత్యం, హృదయంలోని మంచితనం, దయ, కరుణ.. మీలో ఉన్నప్పుడు కలిగి ఉన్న ఈ లక్షణాలన్నింటినీ వదిలివేసి, ఇప్పుడు ఒక కుట్ర, మోసపు, అబద్ధపు, ద్వేషపూరిత బంగ్లర్ గా మారారు. ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజాజీవితంలోకి ప్రవేశించామో, మీరే…

Read More

దిశ ఎన్ కౌంటర్..సుప్రీంలో సంచలన పిల్!

Supreme Court on about Dish Encounter దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ Encounter లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దిశను నరకం చూపించి ఆ తర్వాత దహనం చేసిన ఆ నలుగురు… సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో… పోలీసులపై దాడి చేస్తూ పారిపోతున్న సమయంలో ఎన్ కౌంటర్ లో పోలీసులు ఆ నలుగురు నిందితులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు చటాన్ పల్లి…

Read More

పానీపూరీలు అమ్మిన కుర్రాడ్ని రూ.2.40 కోట్లకు కొనేశారు

Sports news :Cricket అంటే అతగాడికి మహా పిచ్చి. ఉండేందుకు చిన్నగది కూడా లేని అతడు క్రీడా మైదానంలో ఒక చిన్న టెంట్ వేసుకొని ఏకంగా మూడేళ్లు గడిపిన దుర్భర పేదరికం అతని కేరాఫ్ అడ్రస్. అలాంటోడు ఈ రోజున కోట్లాది రూపాయిల ధర పలకటం ఆసక్తికరంగా చెప్పాలి. నమ్మిన దాని కోసం నిజాయితీగా కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందనటానికి నిలువెత్తు రూపంగా 17ఏళ్ల దేశవాళీ క్రికెటర్ Yashasvi jaiswal ను చెప్పక తప్పదు. [the_ad…

Read More

అలీ ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్‌ స్టార్ కమెడియన్‌, టెలివిజన్‌ హోస్ట్‌ అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం రాంచీలో షూటింగ్‌లో ఉన్న అలీ, ఈ వార్త తెలిసి వెంటనే హైదరబాద్‌ బయలుదేరి వచ్చారు. జైతున్‌ బీబీ భౌతికకాయాన్ని కూడా హైదరాబాద్‌ తీసుకువచ్చారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జైతున్‌ బీబీ మృతి పట్ల టాలీవుడ్‌ సినీ ప్రముఖులు…

Read More