ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా!
*ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా!* *ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం* *ఆసక్తికరంగా ఐసీసీ సమావేశాలు* ముంబయి: అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి! ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచకప్ వాయిదా,…
