యూపీఐ పేమెంట్సా?.. వీటితో జాగ్రత్త!
*యూపీఐ పేమెంట్సా?.. వీటితో జాగ్రత్త!* ఇంటర్నెట్‌డెస్క్: యూపీఐ పేమెంట్స్ మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడం, స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలోకి అందుబాటులోకి రావడం ఇందుకు కారణం. కరోనా వైరస్ కారణంగా ఈ పేమెంట్స్ వాడకం మరింత ఎక్కువయ్యాయి. భౌతిక దూరం పాటించాలనే నిబంధన వల్ల వీటి వినియోగం భవిష్యత్‌లో సైతం పెరగనుంది. అయితే, ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒక రూపంలో వల విసిరి అమాయకుల నుంచి డబ్బులు…
