These 10 Beverages Are More Hydrating Than Water Gallery

These 10 Beverages Are More Hydrating Than Water Gallery Water has a lot of things going for it: It has zero calories, it’s free, you need it to live… But if hydration is what you’re looking for, there are alternatives to a glass of tap water that can actually hydrate you more efficiently. While water is still…

Read More

Today news Papers

*English Epapers* 🗞️ _*Indian Express*_ 🗞️ ◆ https://epaper.newindianexpress.com/ 🗞️ _*Deccan Chronical EPaper*_🗞️ ◆ http://epaper.deccanchronicle.com/ 🗞️ _*The Economic Times*_🗞️ ◆ https://economictimes.indiatimes.com/ 🗞️ _*HansIndia*_🗞️ ◆ https://epaper.thehansindia.com/ 🗞️ _*Telangana Today*_🗞️ ◆ https://telanganatoday.com/ 🗞️ _*Times of India*_ 🗞️ ◆ https://epaper.timesgroup.com/

Read More

మూడో వారంలో సీపీగెట్‌ నోటిఫికేషన్‌

*మూడో వారంలో సీపీగెట్‌ నోటిఫికేషన్‌* *ఆగస్టులో ప్రవేశ పరీక్ష* ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్టీయూహెచ్‌లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌)కు ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, జేఎన్టీయూహెచ్‌లోని రెండేళ్ల ఎమ్మెస్సీ కోర్సులకు గత ఏడాది నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్ష…

Read More

కంటి వెలుగును కాపాడే కొలువులు!

*కంటి వెలుగును కాపాడే కొలువులు!* *ఇంటర్‌ తర్వాత ఆప్టోమెట్రీ కోర్సులు* ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందితో కంటి ఆసుపత్రికి వెళితే ముందుగా బోర్డు మీద విభిన్న పరిమాణాల్లో ఉన్న అక్షరాలను చదవమని అడుగుతారు. కనిపించకపోయినా.. కాస్త మసక అనిపించినా.. రకరకాల ఆప్టిక్స్‌ పెట్టి పరీక్షిస్తుంటారు. ఆ తర్వాతే ప్రధాన వైద్యుడిని కలవడానికి పంపుతారు. వాళ్లే ఆప్టోమెట్రీషియన్లు. నాణ్యమైన జీవనానికి అవసరమైన కంటి చూపును కాపాడటంలో వీరి పాత్ర ప్రధానమైంది. ఆధునిక యుగంలో మారిన జీవనశైలి వల్ల ఇలాంటి నిపుణుల…

Read More

నాలుగు వారాల్లో రంగులు తొలగించండి: సుప్రీo##

*నాలుగు వారాల్లో రంగులు తొలగించండి: సుప్రీo* దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులను నాలుగు వారాల్లో తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రంగులు తొలగించకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉందని పేర్కొంది. హైకోర్టు తీర్పు తర్వాత రంగులు…

Read More
virus

తెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులుతెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులు

*తెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులు* హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 108 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 3020కు పెరిగింది.ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని 1556 మంది వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి…

Read More

44 % విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్య తెలియదు

*44 % విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్య తెలియదు* *కరోనాకు ముందు పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఇదీ* *గుటెన్‌బర్గ్‌, ఎవల్డిజైన్‌ అధ్యయనం వెల్లడి* ఈనాడు – హైదరాబాద్‌: కొద్ది నెలలుగా ఆన్‌లైన్‌ విద్యపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నా కరోనాకు ముందు 44 శాతం మంది పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌ చదువు జోలికి పోలేదు.ఉన్నత విద్య అభ్యసిస్తున్న 24 శాతం విద్యార్థులదీ అదే పరిస్థితి. అమెరికా, భారత్‌ తదితర దేశాల్లో డిజిటల్‌ కార్యకలాపాలను అందిస్తున్న గుటెన్‌బర్గ్‌ సంస్థ విద్యాపరిశోధనపై…

Read More

పదో తరగతితో సీఎస్‌ఐఓ డిప్లొమాలు పదో తరగతితో సీఎస్‌ఐఓ డిప్లొమాలు

*పదో తరగతితో సీఎస్‌ఐఓ డిప్లొమాలు!* పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరికరాలను ఉపయోగించగలిగిన కిందిస్థాయి నిపుణులను సిద్ధం చేసే లక్ష్యంతో కొన్ని రకాల డిప్లొమాలను సీఎస్‌ఐఓ రూపొందించింది. రకరకాల స్పెషలైజేషన్లతో వీటిని అందిస్తున్నారు. పదోతరగతి అర్హతతో ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్ఛు. సీఎస్‌ఐఆర్‌కు చెందిన సెంట్రల్‌ సైంటిఫిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (సీఎస్‌ఐఓ) ఆధ్వర్యంలోని ఇండో స్విస్‌ శిక్షణకేంద్రం డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి విద్యార్థులు వీటికి అర్హులు. రాతపరీక్షలో ప్రతిభ చూపినవారిని కోర్సులోకి…

Read More

TRY THIS ULTIMATE FAT BURNING DETOX WATER

I basically decided one day to infuse a large pitcher of water with some of the most commonly known detox foods, and so the experimenting began. This one is my favorite because it’s almost like drinking a meal but it’s low in calories and high in nutrition! It’s also very refreshing and makes it easy…

Read More