పసిడి కాంతులు వెదజల్లేనా?
*పసిడి కాంతులు వెదజల్లేనా?* *10 గ్రాములు రూ.52000 పైనే మేలిమి బంగారం* *వెంటాడుతున్న ఆర్థిక మందగమనం* *పాత ఆభరణాల మార్పిడికి వీలు* *ధరలు మండిపోతుండటంతో, పసిడి, వెండి కొనుగోలుకు శుభప్రదంగా భావించే ధన త్రయోదశి (శుక్రవారం) ఈసారి ఎలా ఉంటుందోనని విక్రేతలు ఎదురు చూస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ సమర్థతపై ఫైజర్ ప్రకటన నేపథ్యంలో, సోమవారం అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్ విపణుల ధరల్లో భారీగా దిద్దుబాటు చోటుచేసుకోవడమూ ప్రభావం చూపుతోంది. కొనుగోలుదార్లను ఆకర్షించి, అమ్మకాలు పెంచుకునేందుకు తరుగు, మజూరు…
