గుళ్లో శఠ గోపం (షడ గోప్యం) పెట్టించుకోవడం లో గల అర్ధం ఏమిటి..

దేవాలయంలో దర్శనం షడ గోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.అలా చెయ్యకూడదు. కొద్ది సేపు ఆగి, షడగోప్యం తల పైనపెట్టించుకోవాలి. “షడగోప్యం” అంటే : అత్యంత రహస్యం అని అర్ధం. షడగోప్యంపెట్టే పూజారికి కూడా విన్పించనంత రహస్యంగా కోరికను తలుచుకోవాలి. మానవులకు శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ,మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ…

Read More

ఆ సినిమావందేళ్ల తరువాత రిలీజ్ అవ్వబోతుందంట..

 ఆ సినిమా పేరు “హండ్రెడ్ ఇయర్స్ “ వంద సంవత్సరాల తరువాత కూడా వారి పేరు వినిపించాలని నటుడు జాన్ మాల్కోవిచ్, దర్శకుడు రాబర్ట్ రోడ్రిగీజ్ వారు ఇరువురూ ఒక్క గొప్ప సినిమాను తీశారు. అది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని ప్రపంచం భవిష్యత్తులో ఎలా మారబోతుందో చెప్పే విదంగా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించాం అని ఆ చిత్రం గురించి చాలా గొప్పలు చెప్పుకొస్తున్నారు. 👉100 ఏళ్ల తర్వాత వచ్చే సినిమా : ఆ…

Read More

ఆ రోడ్ పై ఆర కిలో మీటర్ వరకు..కరెన్సీ కట్టలు..

చెన్నై సమీపంలో పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనం అలజడి ని సృష్టించింది. 👉వివరాల్లోకి వెళ్తే : తమిళనాడులో రోడ్డుపై కరెన్సీ నోట్లు కట్టలు కట్టలుగా పడేయడంతో వాటిని ఏరలేక పోలీసులు నానాతంటాలూ పడాల్సి వచ్చింది. ఈ ఘటన చెన్నై సమీపంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోట్టూరుపురం సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్న వేళ, అటుగా వచ్చిన ఓ వాహనంలోని వారు రూ. 2000, రూ. 500, రూ. 200 నోట్ల కట్టలను…

Read More

వాట్సాప్ యూజర్లు వామ్మో అనే వార్త…ఇది

ఇప్పటివరకూ వాట్సాప్‌ యాడ్‌ ఫ్రీ యాప్‌(ప్రకటనలు లేని యాప్‌)గా వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తూ వస్తోంది. అయితే, ఇక నుంచి వాట్సాప్‌లోనూ ప్రకటనలు కనిపించనున్నాయి. వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ స్టేటస్‌లో యాడ్స్‌ ఉంటాయట. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ సదస్సులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2020 నుంచి వాట్సాప్‌లో ప్రకటనలు వస్తాయి. వినియోగదారుల స్టేటస్‌లో అవి కనిపిస్తాయి అని ఈ సదస్సు హాజరైన ఓలివర్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశాడు. వామ్మో అనిపిస్తుంది కదూ..

Read More

భారతీయ సినిమాలకు ఇక ఆస్కార్ అవార్డ్స్ రాకపోవచ్చు : ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బ్రెయిలీ

శనివారం భారత్‌కు వచ్చిన ఆస్కార్స్‌ అకాడమీ అధ్యక్షుడు జాన్‌ బెయిలీ ముంబయిలో ఆస్కార్స్‌ అకాడమీకి సంబంధించిన ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జాన్‌ మీడియాతో సమావేశమైన ఆయనకు ఒక ప్రశ్న ఎదురయ్యింది. 👉భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ ఎందుకు రావడం లేదు : ఈ ప్రశ్న పై జాన్‌ ఈ విధంగా మాట్లాడారు. నా అభిప్రాయంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే గొప్పది. ఎందుకంటే భారత్‌ ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులకు పెట్టింది పేరు. కానీ మాకు బాలీవుడ్‌…

Read More

ఇక కేంద్ర పదవిలో..విజయసాయి రెడ్డి..

వైసీపీని కేంద్రకేబినేట్ లోకి ఆహ్వానించాలని కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తోంది . 🔴ప్రయోజనం : 2014లో టీడీపీ ఎన్డీఏలో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. సరిగ్గా ఇప్పుడు కూడా అదే తరహాలో ఏపీ కోటాలో వైసీపీకి కూడా రెండు కేంద్రమంత్రి పదవులు దక్కే చాన్స్ ఉంది. దీంతో వైసీపీ కూడా మోదీ కేబినేట్ లో చేరేందుకు ఆసక్తి కనబరచే అవకాశం లేకపోలేదు. ఏపీ నుంచి కేంద్ర కేబినేట్ లో ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రం నష్టపోయే…

Read More

తిరుమల కొండపై తప్పిన పెను ప్రమాదం : ఆ తిరుమలేశుడే తన భక్తుల్ని కాపాడుకున్నాడు

తిరుమ‌ల కొండ‌ల్లో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. వాళ్ళని ఆ తిరు మలేశుడే కాపాడాడు. అక్కడ ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న నిర్మించిన గోడ‌ను ఢీ కొని లోయ అంచుల్లోకి జారిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 10మంది భ‌క్తులు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిని తిరుప‌తిలోని రూయా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 🕉తిరుప‌తి నుంచి సుమారు 20 మంది భ‌క్తుల‌తో ఆర్టీసీ బ‌స్సు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం తిరుమలకు బ‌య‌లుదేరింది. అలిపిరి వ‌ద్ద టోల్‌గేట్‌ను దాటుకున్న కొద్దిసేప‌టికే…

Read More

జగన్ కు స్నేహితుల surprise

‘ప్రౌడ్ ఆఫ్ యు జ‌గ‌న్‌’ అంటూ జగన్ స్నేహితులు ఎంతో సంతోష పడ్డారు. 🎉విషయం లోకి వెళ్తే: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌కు ఆయన క్లాస్‌మేట్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తెలంగాణ సీఎంతో భేటీకి హైదరాబాద్ వచ్చిన జగన్‌కు స్పెషల్‌ ఫ్లెక్సీలతో వెల్కమ్ చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జగన్‌ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్నేహితులు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏరియాలో మెట్రో పిల్లర్స్…

Read More

నేపాల్ లో కుక్కర్ బాంబుల విద్వంసం..

కుక్కర్‌బాంబు పేలుళ్లతో నేపాల్‌ దద్ధరిల్లుతోంది. రాజధాని కాఠ్మాండూ పరిధిలోని సుకెధారా, ఘట్టేకులో, నగ్ధుంగా ప్రాంతాల్లో నిన్న జరిగిన కుక్కర్‌బాంబు పేలుళ్లలో మొత్తం నలుగురు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. 🔴కుక్కర్‌బాంబు గుర్తింపు: ఇక ఇవాళ బిరట్‌నగర్‌లో మరో కుక్కర్‌బాంబు కలకలం రేపింది. కుక్కర్‌ బాంబును గుర్తించిన స్థానికులు.. భద్రతా దళాలకు సమాచారం అందించడంతో వారు వచ్చి దాన్ని డిస్పోజ్‌ చేశారు. బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధమున్న 20 మంది అనుమానితులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు.

Read More