గల్లా జయదేవ్ గెలుపు..చెల్లదా..

హోరా హోరీగా జరిగిన మొన్నటి ఎన్నికలో వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి పై గల్లా కేవలం 4200 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా అండ్ కో రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేసుకుని గెలిచినట్లుగా ప్రకటన చేయించుకున్నట్లు వైసిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకు వారికున్న అనుమానం ఏమిటంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో 9 వేల బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రెజెక్ట్ చేశారు. ఆ…

Read More

వేసవి సెలవులను..పొడిగించిన ప్రభుత్వం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ మేరకు జూన్ 1వ తేదీ నుంచి కాకుండా.. గతంలో మాదిరిగానే జూన్ 12వ తేదీ నాడు పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. గతంలో ఎప్పుడైనా జూన్ 12వ తేదీనే స్కూళ్లు పునఃప్రారంభం అయ్యేవి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా.. వేసవి సెలవుల్లో మార్పు చేశారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సెలవులను కాస్తా ముందుకు జరిపారు. ఆ…

Read More

ఎలక్షన్ ఫలితాల దెబ్బకి అన్న పానీయాలు మానేసిన ఒక అగ్ర నేత..!!

బీహార్ మాజీ సీఎం,ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ అన్నపానీయాలు మానేశారు 👉విషయం లో కి వెళ్తే : బీహార్ లోని మొత్తం 40 లోక్ స‌భ స్థానాల్లో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 4స్థానాల్లో విజ‌యం సాధించిన ఆర్జేడీ..ఈ లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా దక్కించుకోలేదు.39 స్థానాల్లో ఎన్డీయే విజ‌యం సాధించ‌గా కేవలం 1స్థానంలో మాత్ర‌మే కాంగ్రెస్ విజ‌యం సాధించింది.లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రోజు నుంచి దావా కుంభ‌కోణం కేసులో జైలులో…

Read More

రాష్ట్రం నుంచి కేంద్రానికి ..ఆ ఇద్దరు మహిళలు..

కన్నడ ఓటర్లు ఈ సారీ ఇద్దరికి పట్టాభిషేకం చేసారు. రాష్ట్రం నుంచి ఇద్దరు నారీమణులు 17వ లోక్‌సభలోకి ప్రవేశించారు. 28 నియోజకవర్గాలు కల్గిన రాష్ట్రం నుంచి ప్రతిసారి మహిళాధ్వని లోక్‌సభలో ప్రతిధ్వనించింది.గతం లో కూడా ఇక్కడి నుండి ఒక ఇద్దరు మహిళలు ఎన్నుకోబడ్డారు. 👩‍🦱ఇందిరాగాంధీ : దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానిగా పేరొందిన ఇందిరాగాంధీ చిక్కమగళూరునుంచి ప్రాతినిథ్యం వహించారు. 👩🏼సోనియాగాంధీ: కాంగ్రెస్‌ పార్టీని దాదాపు రెండు న్నర దశాబ్దాలకుపైగా సారథ్యం వహిస్తున్న సోనియాగాంధీ సైతం బళ్ళారి నుంచి…

Read More

ఇక ఆధార్ కార్డు లో మీ ఫొటోను ఇలా మార్చుకోవచ్చు

ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోనే విధానం : మీరు మీ ఆధార్ కార్డులో ఫోటోను అప్‌డేట్ చేసుకోవాలంటే దగ్గరిలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఎన్‌రోల్‌మెంట్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఈ ఫామ్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లోని ఎగ్జిక్యూటివ్‌కు ఇవ్వాలి. ఎల్‌రోల్‌మెంట్ సెంటర్‌లో బయోమెట్రిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి ఎగ్జిక్యూటివ్ మీ ఫోటో తీసుకుంటారు. అప్‌డేట్ చేస్తారు. తర్వాత మీకు ఒక యూఆర్ఎన్ నెంబర్ ఇస్తారు. దీని…

Read More

రోహిణి సెగలు..మొదలయ్యాయి

నిన్నటి నుంచి రోహిణి కార్తె మొదలయ్యింది. సగటుకన్నా ఆరు డిగ్రీల వరకూ అధిక వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. 🔥రోహిణీ కార్తె : రోహిణీ అంటే రోళ్లు పగిలే కాలం అంటారు పెద్దలు . అలాంటి రోహిణీ కార్తె శనివారం నుంచి ప్రారంభం కాగా, అందుకు తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల తరువాత కూడా వడగాడ్పులు వీశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు….

Read More

బీభత్సం సృష్టించిన కారు..

శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. 🔴విషయంలో కి వెళ్తే : కొంతమంది తాము కొత్తగా కొన్న కారును పూజ చేయించడానికి తీసుకువచ్చారు. ఆ సందర్భంగా పూజారి పూజలు చేస్తుండగా కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రైజ్ చేశాడు. దీంతో కారు ఆలయంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు ఐదుగురు భక్తులను ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన భక్తులు కారును ధ్వంసం చేశారు.

Read More

మద్యపాన నియంత్రణ కోసం..జగన్ మాస్టర్ ప్లాన్..!!?

ఎన్నికల హామీలో చెప్పినట్టే జగన్‌ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేయబోతున్నారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మద్యనిషేధం పెట్టినప్పటికీ అనేక పరిణామాల అనంతరం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పలు కారణాల వల్ల ఆనాడు మద్యనిషేదాన్ని ప్రభుత్వం అమలు చేయలేక పోయింది. అయితే జగన్‌ ఈ విషయంలో చాలా పకడ్బందీగా తన ప్లాన్‌ అమలు చేయబోతున్నారు. చాలా పేద కుటుంబాలు మద్యం వల్ల కుదేలయిపోవడం వల్ల ,ఎన్ని పథకాలు అమలు చేసినా, సామాజిక మార్పు రావడంలేదని గమనించిన జగన్‌ ఈ…

Read More
jagan

ఇప్పుడు జగన్ అర్జంటుగా చేయవలసిన పని ఇది…!!?

ఏపీ ముఖ్యమంత్రి జగన్.. వెంటనే చేయాల్సిన అర్జంటు పని ఒకటి ఉంది. 👉🔴అదేంటంటే : ఏపీ సెక్రటేరియట్ వాస్తు మార్పించడం.. అవును మరి.. ఆ వాస్తు సరిగ్గా లేకపోవడం వల్లే ఇప్పుడు చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడట. ఆ వాస్తు సరిచేయించుకోకపోతే రేపు జగన్ పరిస్థితి కూడా అదేనట. ఈ విషయాన్ని ఓ సిద్ధాంతిగారు సెలవిస్తున్నారు. ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి పాములు చెబుతున్నమాట ఇది. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ నిర్మాణాల విషయంలో వాస్తు దోషాలు ఉన్నాయట….

Read More