ఆస్తిపన్నును లెక్కించే పధ్ధతి

🏡సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకోవాల్సిన మున్సిపాలిటీ పన్ను వివరములు…………….. ఆస్తిపన్ను ఆర్డినెన్స్‌ లోని ముఖ్యాంశాలు 1) ఆస్తిపన్నును లెక్కించే పధ్ధతి ఇప్పటివరకు ఆస్తిపన్నును అద్దెవిలువలో శాతంగా లెక్కిస్తున్నారు. -ఆంధ్ర ప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ చట్టం 1955 సెక్షన్‌ 199 ప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో వార్షిక అద్దె విలువలో 15 శాతానికి తగ్గకుండా 30 శాతానికి మించకుండా ఆస్థిపన్నును నిర్ణయించాలి. -ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీస్‌ చట్టం 1965 సెక్షన్‌ 85 (2) ప్రకారం మున్సిపాలిటీల…

Read More

జులై 8 నుంచి పింఛను రూ.2,500*

*జులై 8 నుంచి పింఛను రూ.2,500* *వచ్చే మూడేళ్లూ వైఎస్‌ పుట్టినరోజునే పింఛను పెంచుతాం* *పత్రికలు, టీవీలపై ధ్వజమెత్తిన సీఎం జగన్‌* ఆంద్రప్రదేశ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజైన జులై 8 నుంచి.. పింఛను మొత్తాన్ని రూ.2,500 చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. ‘2022 జులై 8 నాటికి రూ.2,750కి పెంచుతాం.. 2023 జులై 8 నాటికి రూ.3వేలు చేస్తాం’ అని పేర్కొన్నారు. ఎక్కడా మాట తప్పబోమని, చెప్పిన మాటకే కట్టుబడి ఉంటామని…

Read More

*తెరాస మేయర్‌ వ్యూహమేంటో

*తెరాస మేయర్‌ వ్యూహమేంటో?* *ఎక్స్‌అఫిషియోలతోనూ మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరమే* హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మేయర్‌ పదవి దక్కించుకోవడానికి తెరాస వ్యూహం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. 150 డివిజన్లు ఉన్న జీహెచ్‌ఎంసీలో 55 స్థానాలతో అది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుల బలం కలిసినా తెరాస మేయర్‌ పదవిని దక్కించుకోలేదు. దీంతో ఎంఐఎంతో కలిసి ముందుకెళ్తుందా  లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో 99 డివిజన్లను తెరాసనే…

Read More

ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు

*ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు..!* * *త్వరలో కొత్త టైమ్‌టేబుల్‌ విధానం*  * *భారీ ఆలస్యాలకు చెక్‌* ఇంటర్నెట్‌డెస్క్‌: రైల్వేశాఖ సరకు రవాణా, ప్రయాణికుల రైళ్లలో ఆలస్యాలకు స్వస్తి చెప్పేందుకు సరికొత్త టైం టేబుల్‌ను తీసుకొస్తోంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ ‘‘రైల్వేలో అమల్లోకి రానున్న ‘జీరో బేస్డ్‌ టైం టేబుల్‌’తో  ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. తగ్గే సమయం కనీసం 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు వుంది. దీనిలో ప్రత్యేకమైన…

Read More

అమర జవానుల కుటుంబాలకు ఉచితంగా ‘శ్రీ’ సిమెంట్

అమర జవానుల కుటుంబాలకు ఉచితంగా ‘శ్రీ’ సిమెంట్* జైపుర్‌: యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు.. ఇల్లు నిర్మించుకునేందుకు ఉచితంగా సిమెంటు అందజేయనున్నట్లు శ్రీ సిమెంట్‌ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ‘‘ప్రాజెక్ట్‌ నమన్‌’’ పథకాన్ని సైన్యం నైరుతి విభాగం కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అలోక్‌ క్లేర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. గత 20 ఏళ్ల కాలంలో (1999, జనవరి 1 నుంచి 2019, జనవరి 1 మధ్య) యుద్ధంలో అమరులైన సైనిక కుటుంబాలకు.. గరిష్ఠంగా 4 వేల…

Read More

పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!

*పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!* *తాజా సర్వేలో వెల్లడి* దిల్లీ: డిజిటల్‌ మీడియా దూకుడుతో సంప్రదాయ మీడియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అయితే, ప్రకటనల నమ్మకాన్ని చూరగొనడంలో మాత్రం పత్రికలు ముందంజలో ఉన్నాయి. సంప్రదాయ మీడియాలోని ప్రకటనలపైనే భారతీయులు నమ్మకాన్ని కలిగివున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ASCI), ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అడ్వర్టైజర్స్‌(ISA) ఆధ్వర్యంలో నీల్సన్‌ జరిపిన తాజా అధ్యయనం ఈ విషయాలు తెలియజేసింది. అత్యధికంగా పత్రికలు (86శాతం),…

Read More

ఎస్‌ అండ్‌ పీ చేతికి ఐహెచ్‌ఎస్‌ *మార్కిట్‌

*ఎస్‌ అండ్‌ పీ చేతికి ఐహెచ్‌ఎస్‌* *మార్కిట్‌* *2020లోనే అతిపెద్ద ఒప్పందం ఇది*విలువ రూ.3.3 లక్షల కోట్లు న్యూయార్క్‌: ఈ ఏడాదిలోనే అతిపెద్ద స్వాధీనతా ఒప్పందానికి తెరలేచింది. సమాచార దిగ్గజం ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ను 44 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు)కు సొంతం చేసుకోడానికి డేటా దిగ్గజం ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇంక్‌ ఒప్పందం చేసుకుంది. ఆర్థిక సమాచార విపణిలో పెరుగుతున్న పోటీని తట్టుకోడానికి కంపెనీ ఈ అడుగు వేసింది. కరోనా వ్యాక్సిన్‌లు త్వరలోనే…

Read More

పోలింగ్‌ కేంద్రాలే టీకా శిబిరాలు

*పోలింగ్‌ కేంద్రాలే టీకా శిబిరాలు* *పౌరులందరికీ వ్యాక్సిన్‌ను చేరవేసేలా కేంద్రం వ్యూహ రచన* దిల్లీ: మహమ్మారి కరోనాను నిలువరించే సమర్థ టీకా అందుబాటులోకి రాగానే భారతీయులందరికీ దాన్ని చేరవేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది. పోలింగ్‌ కేంద్రాలను టీకా శిబిరాలుగా ఏర్పాటుచేసి.. వాటిలోనే అందరికీ వ్యాక్సిన్‌ వేయించాలని భావిస్తోంది. ‘‘కరోనాపై ముందుండి పోరాడుతున్న ఆరోగ్యరంగ సిబ్బంది వంటి యోధులకు టీకాను తొలి దశలోనే ప్రభుత్వం అందిస్తుంది. తర్వాత ప్రతి భారతీయుడికీ దాన్ని చేరవేయాలన్నది ప్రణాళిక. ఇది…

Read More

Fat Burning Drinks Before Bed To Lose 10 Pounds In 1 Week

Fat Burning Drinks Before Bed To Lose 10 Pounds In 1 Week Sharing is caring! Been searching for healthy fat-burning drinks high and low? Perhaps, you think you’ve tried them all and they don’t seem to be working for you. Don’t lose hope just yet because I got something special that I think you’re gonna…

Read More