ఆ హీరోయిన్ కోసం..జేడీ. చక్రవర్తి..రాం గోపాల్ వర్మ గొడవ పడ్డారట..

రాంగోపాల్ వర్మ,జేడీ చక్రవర్తి వీళ్లిద్దరూ.. గురు శిష్యులు మాత్రమే కాదు,ఒకరి పై మరొకరికి మంచి అవగాహన ఉన్న ఫ్రెండ్స్ కూడా.అయితే ఇంత ఫ్రెండ్స్ మధ్య లో కూడా ఒక విషయంలో గొడవ జరిగింది అట .అది జేడీ మాటల్లోనే … 🔴ఆ హీరోయిన్ విషయంలో : ఇన్నేళ్ల జర్నీలో రాంగోపాల్ వర్మతో నేను గొడవ పడటం కానీ, విబేధాలు రావడం కానీ ఎప్పుడూ జరుగలేదు. అయితే శ్రీదేవి విషయంలో మా ఇద్దరికీ చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి….

Read More

మనన్ షా : పైరసీ కి..సింహ స్వప్నం..అతడు

పుస్తకాలను చదువుతుంటే అతడు మాత్రం కంప్యూటర్లను చదివాడు. అతడికి కంప్యూటర్లంటే ప్రాణం.అదే జీవితమనుకున్నాడు.అందుకు కృతజ్ఞతగా ఆ కంప్యూటర్స్ 10th క్లాస్ చదివిన ఈ కుర్రాన్ని అవలాన్స్‌ గ్లోబల్‌ సోల్యూషన్స్‌’ సంస్థకు సృష్టికర్తను చేశాయి. అవును అతడు టెన్త్ క్లాస్ తోనే స్కూలుకు స్వస్తి చెప్పాడు. కట్‌ చేస్తే… ఇప్పుడతడు భారత్‌లోని టాప్‌-10 ‘ఎథికల్‌ హ్యాకర్స్‌’లో ఒకడయ్యాడు. మైక్రోసాఫ్ట్‌ ప్రకటించిన ప్రపంచ టాప్‌-100లోనూ స్థానం సంపాదించాడు. బాలీవుడ్‌ సినిమాలను పైరసీ బారి నుంచి కాపాడుతున్న ఘనుడు. సైబర్‌ నేరాల…

Read More

పెట్రోల్ కోసం దొంగతనం

బీఎండబ్ల్యూలో పెట్రోల్ కొట్టించేందుకు డబ్బులు లేకపోవడంతో కోళ్లను దొంగిలిస్తున్న ఒక విచిత్రమైన వ్యక్తి కథనం ఇది. అసలు బీఎండబ్ల్యూ కార్ ఏంటి ,ఈ కోడి ఏంటి అని ఆశ్చర్య పడుతున్నారా అయితే రండి విషయంలో కి వెళదాం . 🔴బీఎండబ్ల్యూ కొన్న ఒక రైతు : చైనాలోని సిచువాన్ ప్రాంతానికి చెందిన ఓ రైతు బడాయికి పోయి ఏకంగా రూ.2 కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. బీఎండబ్ల్యూ కారే కొన్నాడు కానీ రోజూ…

Read More

ఈ హీరోయిన్ కి లేని అలవాటే లేదు…!!!

సాధారణంగా తీరికవేళల్లో కాలాన్ని గడపడానికి ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది దాన్నే హాబీ అంటాము మనం .అయితే ఈ hobby’s మామూలు వారికి మాత్రమే కాదు.తీరిక లేకుండా గడిపే హీరోయిన్స్ కి కూడా ఉంటాయి .అది కూడా మనకంటే ఎక్కువగా.. ఇదంతా ఎందుకు అన్ని హాబీస్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటారా..ఆమె..దిగాంగనా సూర్యవన్షి. 💖దిగాంగనా సూర్యవన్షి : హిందీ సీరియల్స్‌లో నటించి.. మెప్పించి ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా విజయకేతనాన్ని ఎగురవేసిన ఈ హీరోయిన్ కి లేని హాబీ…

Read More

మెదడును దొంగిలించిన శాస్తవేత్త

ఐన్‌స్టీన్.. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త.జర్మనీకి చెందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 14 మార్చి, 1879 జన్మించారు. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టింది కూడా ఆయనే. అపర మేథావిగా పేరొందిన ఐన్‌స్టీన్ 76 ఏళ్ల వయస్సులో 1955, ఏప్రిల్ 18న న్యూజెర్జీలోని ప్రిన్‌సెటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. 🔴ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదు : మరణం…

Read More

యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవ

#ఫెవికాల్ SR 505           ఇప్పుడు యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవికాల్ SR 505. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కైనీ సిగరెట్ గంజాయి అల్కహాల్ గుట్కాలకు మించిన ప్రాణాంతక మాదక ద్రవ్యం ఇది. కేవలం నలభై రూపాయలకే ఫెవికాల్ డబ్బా మార్కెట్లో లభించడంతో ఇప్పుడు కాలేజీ విద్యార్ధులు మాత్రమే కాదు స్కూలు పిల్లలు, గృహిణులు సైతం దీనికి బానిసలవుతున్నారు.  …

Read More

ఇది నిజం : ఆధార్ ఉంటే చాలు..2 లక్షల రూపాయలు…

అనిల్ అగర్వాల్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సహజ వనరులు, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికి తీయాల్సిన అవసరాన్నిఆగర్వాల్ గుర్తు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని అనిల్ అగర్వాల్ అన్నారు. 🔴భారత దేశ పరిస్థితి పై…

Read More