శత్రుదుర్బేధ్యమైన ప్రత్యేకతలు దాని సొంతం

Teluguwonders: ప్ర‌పంచ దేశాల‌కు భ‌ద్ర‌త అంటే ఏమిటో చెప్పేది అమెరికా అందుకే తన భ‌ద్ర‌త‌ విషయంలో అమెరికా ఎప్పుడూ జాగ్రత్త వహిస్తుంటుంది.ఈ విషయం లో అమెరికాకు ఏ దేశం కూడా పేరు పెట్ట‌లేదు. 🔴కట్టు దిట్టమైన భద్రత వలయం : అమెరికా అధ్యక్షుడికి భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం నుంచి పయనించే వాహనం వరకు ప్రతి విషయంలో నిఘా ఉంటుంది. అధికారులు అత్యంత కట్టుదిట్టుమైన చర్యలు తీసుకుంటారు. 🔴ప్రపంచదేశాలకు పెద్దన్న అమెరికా : ప్రపంచ…

Read More

40 ఏళ్ల క్రితం చనిపోయిన ..తల ఇంకా జీవించే ఉంది…!!!

సైబీరియాలోని యాకుటియా ప్రాంతంలో 40 వేల ఏళ్ల నాటి తెగిపడిన ఓ రాకాసి తోడేలు తలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఆ తోడేలు తల ని చూసి ఆశ్చర్య పోయారు. 🔴శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం: రాకాసి తోడేలు తలలోని మెదడుతో సహా ఇతర భాగాలు పెద్దగా పాడవకుండా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుత మున్న తోడేళ్ల తల పరిమాణము కంటే ఈ రాకాసి తోడేలు తల పెద్దదిగా ఉంది. పూర్తి స్థాయి కణజాలంతో ఓ…

Read More

సాహోరె అనిపిస్తున్న సాహో నయా..టీజర్

Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది.‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. 🛡Making of saho : ఈ సినిమా ప్రారంభానికి ముందు Making of saho అనే ఒక టీజర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌తో…

Read More
multani

మట్టి కాదిది మేకప్ కిట్

ఈ కాలంలో చర్మాన్ని హాయిగా ఉంచే ఫేస్ ప్యాక్ లలో Multhani మట్టితో చేసినవి ఉపయోగించడం బెస్ట్ . ముల్తానీ ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని సేద తీర్చడమే కాకుండా చర్మాన్ని మెరిపిస్తాయి కూడా . మెరిపించే కొన్ని ముల్తానీ ఫేస్ ప్యాక్ లు మీకోసం :🔸ఓ గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల Multhani మట్టి తీసుకుని అందులో టేబుల్స్పూన్ చొప్పున పెరుగు , కీరా దోస తురుము,రెండు చెంచాల శెనగపిండి వేసుకుని బాగా కలపాలి…

Read More

మహిళ జాతకాన్ని మార్చిన Ring

కొంతమందికి ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాదు జీవితాంతం వాళ్ళ కష్టాలు పడుతూనే ఉంటారు .ఎప్పుడూ వాళ్ల జీవితం కష్టాల మయం గానే ఉంటుంది . మరి కొంతమందికి మాత్రం అదృష్టం సునాయాసంగా కలిసి వస్తుంది .దాంతోవారి జీవితమే మారిపోతుంది. ఇప్పుడు చెప్పబోయే సంఘటన అలాంటిదే. ఒక మహిళ సరదాగా చేసిన పని ఆవిడ జీవితాన్నే మార్చేసింది . ధనవంతురాలిని చేసేసింది. 🎊వివరాల్లోకి వెళితే : లండన్‌లో ఓ యువతికి Ring రూపంలో అదృష్టం వరించింది. కూరగాయలు కొనుక్కోడానికి…

Read More

సాహో టీజర్.. ఊహించని సర్ ప్రైజ్

Presenting the official Hindi teaser of the upcoming movie #Saaho     Saaho Official Teaser Tamil on UV Creations. #Saaho    

Read More

నాగార్జున-అమల : ఎవర్ గ్రీన్ love couple

27 ఏళ్ల క్రితం సరిగ్గా జూన్ 11న నాగార్జున, అమల పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం వెనక పెద్ద సినీ ప్రయాణమే ఉంది.. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లు ఇలా ఒకింటి వారయ్యారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్ మినహాయింపు కాదు. తెలుగులో సినిమాల్లో కలిసి నటించిన తర్వాత ఒకింటి వాళ్లైన జంటల్లో నాగార్జున, అమల ఒకరు. 💖వారి ప్రేమ ప్రయాణం అలా మొదలయ్యింది : ఫస్ట్ టైమ్ వీళ్లిద్దరు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిరాయి దాదా’లో…

Read More

త్వరలో ఏ.పీ.ఎస్ ఆర్టీసీ.. ప్రభుత్వంలో విలీనం కానుందా..!!

ఎన్నికలకు ముందు తమ పార్టీ మ్యానిఫెస్టోలో వైసీపీ అధినేత జగన్‌.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బహిరంగంగా పలు వేదికలలో ప్రకటించారు .ఇవన్నీ మామూలే అనుకుని అప్పట్లో ఆర్టీసీ కార్మికులు కూడా అంతగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఆశ్చర్యం గా ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తో సానుకూల దిశగా అడుగులు వేయటం కార్మికులలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఉద్యోగులకు సంబంధించి వారి భద్రత, వేతనాల పెంపుదల విషయంలో ముఖ్యమంత్రి…

Read More

షాకింగ్ న్యూస్ : వరుణ్ తేజ్ కి కార్ ఆక్సిడెంట్..ఆందోళన లో అభిమానులు..

ఫిదా,తొలి ప్రేమ,తాజా గా F2సినిమాల లో నటించిన హీరో వరుణ్ తేజ్ యాక్సిడెంట్ కి గురయ్యారు.వరుణ్ ప్రయాణిస్తున్నకార్ వనపర్తి లోని కొత్తకోట వద్ద యాక్సిడెంట్ కారణంగా దెబ్బతింది. 🔴 వివరాల్లోకి వెళ్తే : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం జాతీయ రహదారి రాణిపేట దగ్గర యూ టర్న్ అవుతున్న కారును వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న ఆడి కారు ఢీకొట్టింది. అయితే కారులో…

Read More