ఇండియా మీద అభిమానంతో మార్వెల్ హీరో ఏం చేశాడంటే…

థార్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్‌వర్త.మార్వెల్ హీరో క్రిస్ హెమ్స్‌వర్త్ అంటే తెలియని వాళ్లు ఉంటే ఉండచ్చేమోగానీ..థార్ అంటే తెలియనివాళ్లు మాత్రం అస్సలు ఉండరు. థార్ పాత్రతో అంతగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్‌వర్త్.కాగా.. రీసెంట్‌గా ఒక మిడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు ముచ్చటించారు..అవి మీ కోసం. 🔴భారతదేశంలో షూటింగ్ అనుభవం:  “భారత్‌లో షూటింగ్ ఎంతో ఎంజాయ్ చేశాను. ఆ సమయంలో షూటింగ్ చూడటానికి వేల మంది…

Read More

వైఫై..కాదు..ఇక లైఫై…రాబోతుంది…

వైఫై.. మనకు బాగా అలవాటైన చాలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం .ఈ పదం తెలియని వారుండరు.వైఫై ని వాడని వారుండరు. ఇంటర్నెట్‌ వినియోగం కొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో దీని వాడకం బాగా పెరిగింది.ఇండ్లు, ఆఫీసులు ఇలా అన్ని చోట్లా వినియోగంలో ఉంటోంది. మొబైల్స్‌లోనూ సర్వసాధారణం అయిపోయింది. సాధారణంగా మనం వాడే మొబైల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా దగ్గర్లో ఉన్న వైఫై సిగ్నల్ ద్వారా మనం ఇంటర్నెట్ ని ఉపయోగించుకోవచ్చు. 🔴వైఫై సమస్యలు : ఈ వైఫై సిగ్నల్…

Read More

ఇక్కడ 4 రోజుల పని:కోటి రూపాయల పైనే జీతం..

కొలంబస్..కొలంబస్ ఇ చ్చారు సెలవు..అంటూ జీన్స్ మూవీ లో ఒక సాంగ్ ఉంటుంది.వీకెండ్ సెలవు గురించిన సందర్భం లో ఆ పాట వస్తుందా సినిమా లో..సెలవు రోజునే కాదు ..అక్కడ పని చేస్తే ..పని చేస్తూ కూడా అదే పాటను పడుకోవచ్చు.ఎందుకంటే అక్కడ పని రోజులు కూడా సెలవు రోజులే మరి. 🏂విషయంలో కి వెళ్తే: వారానికి నాలుగు రోజుల పని..సంవతర్సానికి కోటికి పైగా జీతం..ఈ ఆఫర్ వింటుంటే ఆలస్యం చేయకుండా అప్లయ్ చేయాలనిపిస్తుంది కదూ! సముద్ర…

Read More

లేటెస్ట్ రేషన్ కార్డు లు వచ్చేస్తున్నాయి..

మామూలుగా రేషన్ కార్డులు అంటే ఎలా ఉంటాయి ..అయితే వైట్ గా ఉంటాయి , లేదంటే పింక్ కలర్ లో ఉంటాయి . ఎప్పటి నుండో ఇదే పద్ధతి కొనసాగుతోంది . ఎన్నో ఏళ్లుగా వాటిని చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ అవే రంగులు. అవే డిజైన్లు. చూసీ చూసీ బోర్ కొట్టేస్తోంది… కదూ..అయితే ఈ పద్దతి ని కొత్త ప్రభుత్వం. మార్చలన్న ఆలోచనకు వచ్చినట్లు..త్వరలోనే మార్చేసేయబోతున్నట్లు.. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 🎊రంగం సిద్ధమౌతుంది :…

Read More

అమీ జాక్సన్ అలా చేసిందేంటి..?

బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ అమీ జాక్సన్ ప్రెగ్నెంట్ గా ఉంటూనే హాట్ ఫోటోలు షేర్ చేసే ట్రెండ్ మొదలు పెట్టింది.ఆవిడ ప్రస్తుతం గర్భిణి అనే విషయం తెలిసిందే. 🔴మన ఇండియాలో ఇవి సాగవు : ఇండియాలో ప్రెగ్నెంట్ అంటే చాలు అదో రకమైన గౌరవం. అంతే కాదు ప్రెగ్నెంట్స్ దిష్టి తలుగుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా బైటకు రావొద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఏదో సీమంతం సమయంలో తప్ప ఫోటోలు గట్రా తీసుకోవద్దు అంటారు. 🔴ఇండియా…

Read More

జనవరి నుండి మహిళలకు సరి కొత్త వరం అందించనున్న సీ. ఎం.జగన్మోహన్ రెడ్డి..

వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు అసలు ఇప్పటివరకు పాలనా అనుభవం లేని జగన్ ప్రభుత్వాన్ని పాలించగలరా అనుకున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు, ప్రజలు,కొంత మంది రాజకీయ నాయకులు కూడా.కానీ ఒక్కసారి వై ఎస్ ఆర్ సి పి విజయం సాధించి జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఇప్పుడు జగన్ తనపై ఉన్న భేదాభిప్రాయాలను పటాపంచలు చేస్తున్నారు తన పక్కా ప్రణాళిక తో. 🔴లోటు బడ్జెట్ లోఉన్నా సరే : ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నా సరే ఇచ్చిన…

Read More

ఒక్క ఓట‌మి జ‌న‌సేన పార్టీని ఆప‌లేదు

ఒక్క ఓట‌మి జ‌న‌సేన పార్టీని ఆప‌లేదు • గెలిచే వ‌ర‌కు పోరాటం చేస్తా • భీమ‌వ‌రంలో ఓడించేందుకు రూ.150 కోట్లు ఖ‌ర్చు చేశారు • నేను కుయుక్తుల‌తో రాజ‌కీయాలు చేయ‌ను • పార్టీ కార్యాల‌యంలో అందుబాటులో ఉంటా • స‌మ‌స్య ఉన్న ప్ర‌తిచోట జ‌న‌సేన గుర్తు క‌న‌బ‌డాలి • మంగ‌ళ‌గిరిలో కార్య‌క‌ర్త‌ల‌తో జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఒక్క ఓట‌మి జ‌న‌సేన పార్టీని ఆప‌లేద‌ని, తాను ఓట‌మిని అంగీక‌రించేవాడిని కాదు అని, విజ‌యం సాధించే వ‌ర‌కు…

Read More

ధోని హాండ్ గ్లౌజ్ ..పెద్ద వివాదాన్ని సృష్టించింది..

ధోని ఇంగ్లండ్‌లో క్రికెట్‌ ఆడుతున్నాడు.. కానీ యుద్దం చేయడం లేదు. ఈ వ్యవహారంపై భారత్‌లో ఓ వర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఓ పిచ్చి చర్చకు తెరలేపుతూ.. యుద్దం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నాయి,వారిని వెంటనే సిరియా, అప్గానిస్తాన్‌, రావండాకు పంపించాలి.’ అంటూ ఓ పాకిస్తాన్ మంత్రి ధోని పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 👉టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ భక్తిపై ఇటీవల క్రికెట్ ప్రియులు ప్రశంసలు కురిపించారు. వరల్డ్ కప్ లో…

Read More

రష్యాలో విచిత్రం : రాత్రికిరాత్రే ..బ్రిడ్జ్ మాయం..

కొద్ది రోజుల క్రితం 2 ఫోటోల కలకలం : సోషల్ మీడియా లో కొద్ది రోజుల క్రితం కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటో లు ఒక బ్రిడ్జికి సంబంధించినవి. 🌟ఆ బ్రిడ్జి ఫోటోలు వైరల్ అవ్వడానికి కారణం : వైరల్ అయ్యిన ఆఫోటో లో బ్రిడ్జిలో కొంత భాగం ధ్వంసం అయ్యి దానికి సంబంధించిన శిథిలాలు నీటిలో పడిపోయి ఉన్నాయి. అయితే ఇది ఏదో ఫేక్ అయి ఉంటుందని చాలా మంది భావించారు. ఫోటోలు వైరల్…

Read More