ఎక్స్‌ఫోజింగ్ చేస్తా ఛాన్స్ ఇవ్వండి అంటున్న టాలీవుడ్ హీరోయిన్..?

Teluguwonders: టాలీవుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా అల్లరి నరేష్ ‘సిల్లీ ఫెలోస్’.. శ్రీ విష్ణు ‘మా అబ్బాయి’.. రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ 28 ఏళ్ళ మధ్య ప్రదేశ్ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు జీ టీవీలో వచ్చే ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ షోలో కూడా పాల్గొంది. అంతేకాదు విజయ్-సమంత కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమాలో కూడా ఒక పాటలో బ్యాగ్రౌండ్ అమ్మాయిల్లో ఒకరుగా కనిపించింది. ఈ జెనరేషన్…

Read More

యాంకర్ రవి ఎఫైర్స్‌పై స్పందించిన అతడి భార్య !!

Teluguwonders: యాంకర్ రవికి పెళ్లయిందా లేదా అని చాలా రోజుల వరకు అనుమానం ఉండేది. ఆయన కూడా ఎప్పుడు అడిగినా కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ కొన్ని నెలల కింద అందరికీ తన కుటుంబాన్ని పరిచయం చేసాడు రవి. తాను ఓ ఫ్యామిలీ పర్సన్ అంటూ తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. భార్య నిత్య సక్సేనాతో పాటు మూడేళ్ల పాపను కూడా చాలా రోజుల కిందే పరిచయం చేశాడు రవి. అప్పట్లో…

Read More

బిగ్‌బాస్ 3 నుంచి నాగ్ అవుట్. కొత్త హోస్ట్ ఎవరంటే..?

Teluguwonders: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న ఈ రియాలిటీ షోకి బుల్లితెర ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పోన్స్ వస్తోంది. ప్రస్తుతం నాగార్జున ఈ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నాడనే చెప్పాలి. నాగార్జున ఇంతకు ముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అలాగే ఇప్పుడు కూడా…

Read More

Bengalore లో మూన్ వాక్..వీడియో చూస్తే మైండ్ బ్లాక్:viral video

చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లే ప్రోగ్రాములో ఇస్రో తలమునకలై ఉంది. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో ఎప్పటకి అయినా చంద్రమండలంపై మానవులు నివాసం ఏర్పాటు చేసుకునేలా పరిశోధనలు సక్సెస్ అవ్వవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అప్పుడే చంద్రమండలంపై మూన్ వాక్ చేసేశాడు… ఆయన్ను ఎవ్వరూ చంద్రమండలంపై తీసుకెళ్లకుండానే మూన్ వాక్ జరిగింది… అదెలా అని షాక్ అవుతున్నారా ? మరి ఈ మ్యాటర్లోకి వెళ్లి అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం నేషనల్…

Read More

కన్నీళ్లు పెట్టుకున్న YSRCP MLA

వినాయక చవితి సాక్షిగా టీడీపీ నేతల అవమానపు మాటలతో వైసీపీ లేడీ ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నేతలు చేసిన అవమానకర మాటలతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సోమవారం వినాయకచవితి సందర్భంగా తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వినాయకుడి మంటపం పూజల్లో పాల్గొనేందుకు శ్రీదేవి వెళ్లారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. మండపంలోకి వచ్చి పూజలు చేస్తే…

Read More

బిగ్ బాస్ నుండి రాగానే శ్రీముఖి పెళ్లి … వరుడెవరో తెలుసా?

Teluguwonders: శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెర అభిమానులకి బాగా పరిచయం ఉన్న పేరు ఇది. తన వాక్చాతుర్యం తో బుల్లితెరపై అందరిని మెప్పించి లక్షల్లో అభిమానులని సంపాదించుకున్న యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరు. పటాస్ షో ద్వారా శ్రీముఖి కి ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఈ షో నే కాకుండా శ్రీముఖి పలు షోస్ కి , ఫంక్షన్స్ కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీముఖి తెలుగు బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్…

Read More

ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. మళ్లీ కొత్త పోస్టులు..?

Teluguwonders: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగాల భర్తీ జోరందుకుంది. ఇటీవలే గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీ జరిగింది. దాదాపు రెండున్నర లక్షల మందికి నియమాక పత్రాలు ఇచ్చేశారు. ఇక గ్రామ సచివాలయ పోస్టుల భర్తి ప్రక్రియ సాగుతోంది. ఇవి కాకుండా ఇంకా అనేక చిన్నా చితకా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. అయితే మరో భారీ రిక్రూట్ మెంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని…

Read More

కశ్మీర్ లో కల్లోలానికి Pak కుట్ర..!

జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని నరేంద్రమోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాక్ రగిలిపోతోంది. అందుకు పాకిస్తాన్ కాశ్మీర్ లో కల్లోలం సృష్టించేందుకు భారీ ప్రణాళికలనే రచిస్తుందని ముందునుంచి భారత్ ఊహిస్తూనే ఉంది. భారత్ ఊహించినట్లే పాకిస్తాన్ వేస్తున్న కుట్రలను పసిగట్టింది. ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులు భారత్ బలగాల చేతికి చిక్కారు. వారిద్దరూ పాక్ జాతీయులేనని విచారణలో వెల్లడైంది. భారత బలగాలకు చిక్కన ఈ ఉగ్రవాదులు ఇంటరాగేషన్ లో పాక్ పన్నుతున్న పన్నాగాన్ని…

Read More

షాకింగ్: స్పైడర్ నే దాటలేకపోయిన సాహో

Teluguwonders: భారీ అంచనాల నడుమ  రిలీజ్ అయిన సాహో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని అందరూ ఆహా ఓహో అని అంచనాలను ఎప్పటికప్పుడు పెంచేస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే 60-70 కోట్ల బడ్జెట్ తో అనుకున్న సినిమా కాస్త 350 కోట్లకు చేరింది. చివరికి చూస్తే సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే ట్రైలర్ మరియు టీజర్ ఇచ్చిన హైప్…

Read More