Arrest warrant issued against Team India fast bowler Mohammed Shami

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ

Teluguwonders: భారత బౌలర్ మహ్మద్ షమీపై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గృహ హింస కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేేశించింది. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 15 రోజుల్లోగా సరెండర్ కావాలని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు ఆదేశించింది. 2018లో షమీ భార్య హసీన్ జాహన్ అతడిపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో…

Read More

పవర్ స్టార్ కు.. దేశంలోనే మొదటి స్థానం .. చిరును కూడా మించిపోయి

Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌.పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ…

Read More

JioFiber free for 2 months: Reliance JioFiber free for 2 months for preview offer customers

JioFiber free for 2 months: Mukesh Ambani, Chairman of Reliance Industries Ltd., announced fiber-to-the-home (FTTH) service called Jio GigaFiber, a combo service of broadband internet, fixed-line telephone service and television set-top-box, at its AGM on August 12. Renamed JioFiber, the service is all set to bring broadband revolution in India from September 5 and believe it…

Read More

పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే కి అనసూయ .. స్పెషల్ ట్వీట్ ..

Teluguwonders: పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతుండడం తో ఆయన పుట్టిన రోజు వేడుక నెట్టింట ట్రెండ్ అయ్యింది. 👉పవన్ పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. 🌟పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ : టాలీవుడ్ హీరోల్లో కెల్లా పవన్ కల్యాణ్‌ అంటే ఎంతో ప్రత్యేకం. పవర్ స్టార్ ఆ పేరులోనే ఉంది అసలైన పవర్! మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా…

Read More

రాజమౌళి పేరు వాడుతూ ఘరానా మోసం :వెంటనే స్పందించిన RRR టీమ్

Teluguwonders: 🌟RRR మూవీ : రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ చెర్రీ సరసన నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. 👉వినోద ప్రసార మాధ్యమిక రంగం లో ఇప్పుడు సాంకేతికత పెరుగుతుంది. ఐతే పెరుగుతున్న సాంకేతికత సరికొత్త మోసాలకు…

Read More

వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇచ్చిన యాంకర్‌శిల్పాచక్రవర్తికి ఝలక్ ఇచ్చిన బిగ్‌బాస్ Episode 44 Highlights

Teluguwonders: బిగ్‌బాస్ హౌస్‌లో వినాయక చవితి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంటి సభ్యుల నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అలాగే ఇంటిలోకి కొత్త సభ్యురాలు వైల్డ్ కార్డుగా వచ్చి అందరికీ ఝలక్ ఇచ్చింది. నూతన సభ్యురాలి రాకతో కొత్త వాతావరణం ఇంటిలో కనిపించింది. 🕉ఇంటిలో గణేష్ పండుగ సందడి : ఇంటిలోకి పూలు, పండ్లు, పత్రాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఇంటి సభ్యులు కెమెరా ముందుకు వచ్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వినాయక పండుగను భక్తి…

Read More
Are you using Google chrome?

Google chrome వాడుతున్నారా?.. ఐతే ఇది చదవండి

Teluguwonders: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? వెంటనే కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి లేకపోతే.. మీ కంప్యూటర్, ఫోన్లను హ్యాకర్లు హైజాక్ చేసేస్తారు. మీ బ్యాంక్ వివరాలు లేదా రహస్య సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదం కూడా ఉందట. 💥Metro’ వెబ్‌సైట్ వెల్లడించిన కధనం ప్రకారం : మీ ఫోన్ లేదా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ (Google chrome) బ్రౌజర్ వాడుతున్నారా? అయితే, వెంటనే దాన్ని అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ డేటా లేదా మీ రహస్య…

Read More

ఇటువంటి వాళ్ళు జగన్ కు అవసరమా ?

Teluguwonders: వైసిపిలో తాజాగా జాయిన్ అయిన విశాఖపట్నం డైరీ ప్రముఖులను చూస్తే ఇదే అనుమానం వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు కొడుకు అడారి ఆనందకుమార్ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా అనకాపల్లి ఎంపిగా పోటి చేశారు. చాలామంది టిడిపి అభ్యర్ధులు ఓడిపోయినట్లే ఈయన కూడా ఓడిపోయారు. ఆదివారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సోదరి రమాకుమారి, డైరీ బోర్డు డైరెక్టర్లతో కలిసి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అడారి ఓడిపోవటంలో రెండు విధాల…

Read More
peacock-eye Ganesh statue made by .. Chance to find a place in the Guinness Book of Records

నెమలి కన్నుల గణేషుడు.. గిన్నిస్ బుక్ లో చోటు దక్కే ఛాన్స్?

Teluguwonders: శ్రీకాకుళం: వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదట. దీనితో ఈ విగ్రహాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి మండపం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు….

Read More