30 year old earning

30ఏళ్ల సంపాదన.. చనిపోయాక బయటపడింది

Teluguwonders: ఓ పేద పురోహితుడు… కేవలం పౌరహిత్యాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. దాని ద్వారా వచ్చిన డబ్బులను రూపాయి రూపాయి పోగు చేసి దాచుకున్నాడు. ఆ దాచుకున్న సొమ్ము తినకుండానే ఆయన తనువు చాలించాడు. ఆ చనిపోయాక రూ.లక్షల్లో ఆయన సంపాదన బయటపడింది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా తునిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… పట్టణంలోని ముక్తిలింగయ్యగారి వీధిలో ఉండే అప్పల సుబ్రహ్మణ్యం(70) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. ఆయన బంధువులు, పిల్లలు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో…

Read More
This year's clay toys are the top priority

ఈ ఏడాది మట్టి బొమ్మలకే ప్రాధాన్యత అధికం

Teluguwonders: వినాయక చవితి ప్రతి ఇంటా జరిగే ముఖ్యమైన పండగలలో ఒకటి .. చవితినాడు వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి చిన్నాపెద్దా అందరు భక్తి శ్రద్ధలతో కొలిచి నిమజ్జనం చేస్తారు. ఏటా ఆగస్టు నాటికి వర్షాలు పడి చెరువులు, కుంటలు నీటితో కళకళలాడేవి.కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బొజ్జగణపయ్యను నిమజ్జనం చేయడం ఎలాగో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందడి కొంత తగ్గింది. వినాయక ప్రతిమ తయారీలో…

Read More
Today is Telugu Language Day

నేడు తెలుగు భాషా దినోత్సవం

Teluguwonders: తెలుగుకేదీ వెలుగు..? సర్కారీ వ్యవస్థల్లో మాతృభాష అంతంత మాత్రమే అమలులో ఉంది. అర్జీలు తెలుగులో ఉన్న అధికారుల సమాధానాలు మాత్రం ఆంగ్లంలోనే .. న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వంతో సాగే ఉత్తర ప్రత్యుత్తరాలు మినహా మిగిలిన అంశాలకు సంబంధించి రాతకోతలన్నీ తెలుగు భాషలోనే ఉండాలి. అర్జీలు, తెలుగులో పంపుతున్న దస్త్రాల సమాచారాన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖలు కలెక్టరేట్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతీనెలా క్రమం తప్పకుండా నివేదించాలి. ఇవీ ప్రభుత్వ నిబంధనలు కానీ ప్రభుత్వ శాఖల్లో రాతకోతలన్నీ…

Read More
Werewolf Syndrome

భారత్ నుంచి దిగుమతైన మెడిసిన్. దాన్ని తీసుకుంటే తోడేళ్లుగా…??

Teluguwonders: స్పెయిన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మందు వాడటం వల్ల 16మంది చిన్నారులకు ‘వేర్‌వుల్ఫ్ సిండ్రోమ్'(తోడేలు వ్యాధి) సోకిందని తెలిపింది. పిల్లల్లో అరుగుదల కోసం ఉపయోగించే ఓమెప్రజోల్ ఔషధం భారత్ నుంచి స్పెయిన్‌కు దిగుమతయింది. అలా దిగుమతైన వాటిలో ఓ బ్యాచ్‌లోని మెడిసిన్ మాత్రమే దీనికి కారణమని స్పెయిన్ ఆరోగ్యశాఖ అధికారులు తేల్చారు. ఆ మెడిసిన్ మినోక్సిడిల్ అనే రసాయనంతో కలిసిందని, దీని వల్ల చిన్నారుల్లో ‘హైపర్‌ట్రికోసిస్’ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన…

Read More
Sindhu Meets CM Kcr In Pragathi Bhavan

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిసిన పీవీ సింధు..

Teluguwonders: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన పీవీ సింధును సీఎం కేసీఆర్ అభినందించారు. గోల్డ్ మెడల్ సాధించిన సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని హామీ ఇచ్చారు. పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో…

Read More
Those three in the Bigg Boss Top 3

బిగ్ బాస్ టాప్ 3లో ఆ ముగ్గురు !!

Teluguwonders: బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. 16 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ 3 ఇప్పుడు హౌజ్ లో 11 మంది కంటెస్టంట్స్ లో ఆట కొనసాగుతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అవగా మంగళవారం అందులో నుండి ముగ్గురు సేఫ్ జోన్ లోకి వచ్చారు. ఇదిలాఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరు వారాలు గడుస్తున్నా ఒకసారి కూడా నామినేషన్స్…

Read More

జగన్ కేబినెట్ నుంచి ఇద్దరు ఔట్‌..!

Teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారా..? ఆ ఇద్దరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమా…? అంటే.. ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్నది మాత్రం పెద్ద సస్పెన్సే కానీ.. సూచనాప్రాయంగా మాత్రం వారిద్దరు ఎవరో ఓ నిర్ణయానికి రావొచ్చు మరి. ఏపీలో ఇప్పుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మరికొద్ది రోజుల్లోనే జగన్ ఈ…

Read More
Such a shame I can't bear: Nara Lokesh

ఇంత అవమానం నేను భరించలేక పోతున్న : నారా లోకేష్

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా అని ఇలా అతనికి చాలా బిరుదులు ఉన్నాయి. కానీ ఎవరైనా గూగుల్ సర్చ్ లో ఆంధ్ర ప్రదేశ్ పప్పు అని సర్చ్ చేస్తే చాలు ఆకార్డింగ్ గూగుల్ సర్చ్ అని నారా లోకేష్ ఫోటోలు వచ్చేస్తాయి. అయితే ఇంకా విషయానికి వస్తే నారా లోకేష్ నిన్న ట్విట్ చేస్తూ…

Read More

భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్ ..

Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతుంది. ఇప్పటికే ఈ సీజన్ ఐదు వారాలని పూర్తీ చేసుకొని , ఆరోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హౌస్ లో నుండి కొంచెం వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసారు. దీనితో ప్రస్తుతం హౌస్లో ఉన్న ప్రతిఒక్కరు మిగిలిన అందరికి గట్టి పోటీనిచ్చేలా ఉండటం తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారబోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఇకపోతే ఈ ఆరోవారం…

Read More