Madame Tussauds atiloka sundari sridevi wax statue

Madame Tussauds:లో.. అతిలోక సుందరి మైనపు బొమ్మ

Teluguwonders: ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయి కోట్లాది మందిని శోకసంద్రంలోకి నెట్టారు అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె అభిమానుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోవాలన్న ఆశతో బోనీ కపూర్ మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. 💚శ్రీదేవి మైనపు విగ్రహం : అలనాటి తార శ్రీదేవి మైనపు విగ్రహం రాబోతోంది. శ్రీదేవి పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆమె భర్త బోనీ కపూర్ సోషల్ మీడియాలో విగ్రహానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం శ్రీదేవి బొమ్మను…

Read More

మా అమ్మకు మతిస్థిమితం లేదు..అంటున్న Ranu Mondal కూతురు

Teluguwonders: ఇన్నాళ్లూ ఆమె ఎంతో కష్టపడింది. కానీ దేవుడు ఇచ్చిన తియ్యటి గొంతుతో ఆమెకు సువర్ణావకాశం లభించింది. నేను ఆమెకు కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను’ అని అంటూనే తన తల్లికి మతిస్థిమితం లేదని అంటున్నారు సింగింగ్ సెన్సేషన్ రణు మోండల్ కుమార్తె ఎలిజబెత్ సతీ రాయ్. ఆమెను ఇంట్లో ఉంచుకోలేక ఓ ఆశ్రమంలో చేర్పించానని ఆ తర్వాత ఆమె ఎలా ఇంత పాపులర్ అయ్యారో తెలీలేదని అంటున్నారు ఆవిడ. 👉వివరాల్లోకి వెళితే : 💥ఒక్క పాటతో స్టార్‌డం:…

Read More

ప్రేక్షకులేమైనా బకరాల … బిగ్ బాస్ పై అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు

Teluguwonders: బుల్లితెరపై బిగెస్ట్ రియాలిటీ షో గా విరాజిల్లుతున్న బిగ్ బాస్ షో పై ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే .. ప్రతి ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేది ఉంటుంది, కానీ ఈ వీక్ మాత్రం ఎలిమినేషన్ ఏమి జరగలేదు. గత వారం లో నామినేషన్ లో ఉన్న మహేష్, హిమజ,పునర్నవి ముగ్గురు కూడా సేవ్ అయ్యారు. బిగ్ బాస్ ఈ ఆదివారం ఎలిమినేషన్ లేకుండా చేయడాన్ని ఎవరూ తప్పుపడటం…

Read More

దసరాకి రానున్న రాజుగారిగది…భయపెడుతున్న ఫస్ట్ లుక్

Teluguwonders: హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన రాజుగారి గది సిరీస్ లోని మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టాయి. దీంతో ఈ సిరీస్ లో మూడో సినిమాకు ఓంకార్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాజుగారి గది3 సినిమాలో లీడ్ రోల్ మొదట తమన్నా అనుకుని పూజా కార్యక్రమాలు కూడా చేసేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఆమె సడెన్ గా తప్పుకుని షాకిచ్చింది. ఆ తర్వాత తమన్నా స్థానంలో తాప్సి అన్నారు, కాజల్ అన్నారు. హీరోయిన్…

Read More

ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కింగ్ నాగార్జున

Teluguwonders: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీకి ఓ పేరుంది. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఆ ఫామిలీ ఒకటి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే అక్కినేని ఫామిలీ. నిజానికి అక్కినేని ఫామిలీ అంటేనే ఎంజాయ్ కి పెట్టింది పేరు. ఎంత వయసొచ్చిన కొంచెం కూడా తగ్గని గ్లామర్ నాగార్జున సొంతం. ఇక కొడుకులు చైతు,అఖిల్ ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ఆగష్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్బంగా అక్కినేని ఫామిలీ అంత స్పెయిన్…

Read More

సాహో డే 3 కలెక్షన్స్..ఆ టాక్ ఏంటి 250 కోట్లు ఏంటి!!

Teluguwonders: 2019 వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి 2 రోజుల్లో 104 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా 186 కోట్లకు పైగా గ్రాస్ ని, నిర్మాతల లెక్కల్లో 205 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయగా సినిమా ఇప్పుడు మూడో రోజు లో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో…

Read More

సామ్ చేసిన ఆ పని.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!

Teluguwonders: తెలుగులో లక్కీ లెగ్ హీరోయిన్ అంటే అందరు ఎక్కువ మంది చెప్పే పేరు సమంత.. ఈమె ఎం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ కేరళ కుట్టి ఆ సినిమా కావడంతో, ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఆమె నటించిన ఏ సినిమా అయినా కూడా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసినవే. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన సామ్ అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహామాడింది. ఆ తరువాత…

Read More

అరె.. ఇంతలో ఎంత మార్పు..?

Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో రోజురోజుకి కామెడీ సెటైర్లు ఎక్కువైపోతున్నాయి. నిజానికి పవన్ స్పీచ్ కూడా కామెడీని పండిస్తుంటుంది. హీరోగా రాజకీయాల్లోకి వచ్చి.. చివరికి పవన్ ఇలా ప్రతి ఒక్కరి చేత మాటలు పడటం, జనసేనికులకు బాధ కలిగించే అంశమే. పైగా కోట్ల రూపాయిల సినిమా జీవితాన్ని, రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ వదిలేసుకున్నాడు. ఇది కాదనలేని నిజం. ఏ ఆదాయం లేనప్పుడు రాజకీయాల్లోకి రావడం వేరు, కోట్లు వచ్చి పడుతున్న…

Read More

అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ ఫస్ట్ లుక్ రిలీజ్.. యమ స్టైల్‌గా బన్నీ

Teluguwonders: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా ‘అల.. వైకుంఠపురములో’. బన్నీ కెరీర్‌లో ‘నా పేరు సూర్య’ డిసాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్…

Read More