ఇక మద్యం మాల్స్‌

*ఇక మద్యం మాల్స్‌* *‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట ఏర్పాటు *వాటిలో అన్ని బ్రాండ్ల అందుబాటు?* *ఏపీ లో నూతన మద్యం విధానం ప్రకటన* అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మద్యం మాల్స్‌ రానున్నాయి. ‘వాక్‌ ఇన్‌ షాప్స్‌’ పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇవి ఉన్నతశ్రేణి మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 50-100 వరకు ఇలాంటి మాల్స్‌ నెలకొల్పనున్నట్లు సమాచారం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌…

Read More

*ఆన్‌లైన్‌ వేదికపైకి 100 అమెరికా విశ్వవిద్యాలయాలు

EdUSAFair20EmbWeb

Read More

గాన గంధర్వుడు ఎస్పీ బాలు అస్తమయం*

*గాన గంధర్వుడు ఎస్పీ బాలు అస్తమయం* చెన్నై: సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుది శ్వాస విడిచారు. కరోనా సోకి.. స్వల్ప లక్షణాలతో ఆగస్టు 5న ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలు.. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని వచ్చింది. అయితే…

Read More

డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, సారాకు సమన్లు

బాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంది. రియా చక్రబొర్తితో పాటు, క్వాన్ కంపెనీకి చెందిన జయ సాహాను ప్రశ్నించిన తర్వాత.. కొంతమంది హీరోయిన్లకు నోటీసులు జారీ చేయాలని ఎన్సీబీ నిర్ణయించింది. ఈ క్రమంలో అంతా ఊహించినట్టుగానే హీరోయిన్లు దీపిక పదుకోన్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాకపూర్ కు నోటీసులు జారీ చేసింది. వీళ్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్, సుశాంత్ మేనేజర్ శృతి మోడీకి కూడా సమన్లు జారీ చేసింది….

Read More

చైనా సంస్థల గుప్పిట్లో 25 లక్షల మంది వివరాలు

ఆట మనది.. వేట వారిది! చైనా సంస్థల గుప్పిట్లో 25 లక్షల మంది వివరాలు ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడిన వారి ఫొటోలు, ఈ-మెయిల్‌ ఐడీలు ఈనాడు – హైదరాబాద్‌: ‘‘రంగులు చెప్పండి.. రూ.లక్షల్లో బహుమతులు పొందండి’’ అంటూ ప్రచారంతో యువతీ యువకులు, విద్యార్థులను ఆకర్షించి రూ.వందల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీల అసలు వ్యూహం వేరే ఉందని సైబర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. డోకీపే, లింక్‌యున్‌ సహా 30 చైనా సంస్థల గుప్పిట్లో ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడిన 25…

Read More

FAKE: విద్యార్థులందరికి రూ.11 వేలు?

FAKE: విద్యార్థులందరికి రూ.11 వేలు? న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో పాటు సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ కూడా అలానే వ్యాప్తి చేందుతుంది. ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతిదీ నిజమని నమ్మితే.. బొక్కబోర్లా పడతాం. ఇలా వైరలయ్యే న్యూస్‌ను ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుని ఆ తర్వాత నమ్మాలి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ ఒకటి తెగ వైరలవుతోంది. దాని సారంశం ఏంటంటే.. కేంద్రం విద్యార్థులందరికి 11…

Read More

పేద విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ’

పేద విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ’ దాతల నుంచి పాత ఫోన్లు, ట్యాబ్‌ల సేకరణ గ్రామీణ విద్యార్థుల ఆన్‌లైన్‌ పాఠాల కోసం వినియోగం డిజిటల్‌ క్లాసులన్నీ ముగిశాక తిరిగి యజమానులకు పరికరాలు నేడు సిద్దిపేట జిల్లాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న యూ అండ్‌ మీ, స్ఫూర్తి సంస్థలు సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ తరగతులకు అవసరమైన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు లేని పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌ఫోన్‌ లైబ్రరీ’అందుబాటులోకి రానుంది. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు…

Read More

ఆస్తులన్నీ ఆన్‌లైన్‌

*ఆస్తులన్నీ ఆన్‌లైన్‌* *15 రోజుల్లోగా నమోదు చేయాలి* *భూరికార్డుల నిర్వహణ వంద శాతం పారదర్శకం* *ధరణి పోర్టల్‌ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌* గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలు తమ ఆస్తుల వివరాలు అధికారులకు అందజేయాలని సీఎం కోరారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే పురపాలక, పంచాయతీరాజ్‌…

Read More

ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఆన్‌లైన్‌లో పొందొచ్చు

*ఫిర్యాదు యాప్‌లోనే..* *ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఆన్‌లైన్‌లో పొందొచ్చు..* *‘ఏపీ పోలీసు సేవ’ యాప్‌తో 87 రకాల సేవలు* *ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్* అమరావతి: పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, పౌరులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ‘ఏపీ పోలీసు సేవ’ యాప్‌ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసులంటే ఒక బలం, శక్తిగా కాకుండా సేవలందించే వారిగా ప్రజల్లో భావన కలిగించగలిగినప్పుడే స్నేహపూర్వక పోలీసింగ్‌ సాధ్యపడుతుందని చెప్పారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం…

Read More