BJP leader Arun Jaitley passes away

బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు

 Teluguwonders: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ…

Read More
Chidambaram not cooperating - CBI

చిదంబరం సహకరించడం లేదు -సీ.బి.ఐ

Teluguwonders for Telugu News Chidambaram:ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ.. గురువారం ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. విచారణలో భాగంగా తాము సంధించే ప్రశ్నలకు చిదంబరం సమాధానాలు ఇవ్వడం లేదని, తమకు సహకరించడం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్‌ను సీబీఐ కోరింది. ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరఫున…

Read More
Shocking news: Former Union minister Chidambaram arrested

షాకింగ్ న్యూస్ : మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్ట్

Teluguwonders: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం, సుప్రీంలోనూ చుక్కెదురవడంతో నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం జీవితం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడే వచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 🔴2010 లో : ఓ ఎనిమిదేళ్ల…

Read More

దారి తప్పకుండా కాపాడిన అన్నయ్య :పవన్ కళ్యాణ్

చిరంజీవి 64వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ శిల్పాకళావేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ ముద్దుల తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు అల్లు అరవింద్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సమక్షంలో చిరంజీవి బర్త్ డే కేక్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కట్ చేసారు. ఈ సందర్భంగా అన్నయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పవన్. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో తాను ఫెయిల్ అయిన విషయాన్ని…

Read More

పోప్ ఫ్రాన్సిస్ తర్వాత అక్కడ మోడీకే అంత క్రేజ్

Teluguwonders: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో పాల్గొనే ‘హౌడీ, మోదీ’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. 💥హౌడీ, మోదీ కార్యక్రమం: ఆసలేంటి హౌడీ, మోదీ – నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? (బాగున్నారా?)ను క్లుప్తంగా ‘హౌడీ’ అంటారు. హూస్టన్‌లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) హౌడీ, మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 22 ఆదివారం ఎన్ఆర్‌జీ స్టేడియంలో…

Read More

నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు

Teluguwonders: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది… రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని అడుగులు వేస్తోంది. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని…

Read More
Lakshman blames Telangana government : Mission Bhagiratha

కమిషన్.. భగీరథ !

Teluguwonders: కేసీఆర్ పాలనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విరుచుకుపడ్డారు . టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ..అంటూనే గడీల పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని బయట పడేయాలి అని ఆయన అంటున్నారు . 💥 బీజేపీ భరతమాత ముద్దు బిడ్డల పార్టీ : టీఆర్ఎస్ తండ్రీకొడుకుల పార్టీ.. కాంగ్రెస్ తల్లీకొడుకులు పార్టీ.. బీజేపీ మాత్రం భరతమాత ముద్దు బిడ్డల పార్టీ అంటూనే తెలంగాణ ఏ విషయంలో నెంబర్ వన్ చెప్పాలంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్. ఎందులో నెంబర్…

Read More
Modi spoke on the phone with the US president

అమెరికా అధ్యక్షుడి తో ఫోన్ లో మాట్లాడిన మోడీ … కారణం అదేనా

Teluguwonders: కశ్మీర్‌లో ఆర్టికల్ రద్దుతోపాటు విభజన తర్వాత కశ్మీర్ అంశం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు దాయాది పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా సమితికి పిర్యాధు చేసింది. తనకు మద్దతు తెలుపుతున్న చైనాకు పిర్యాధు చేయడంతోపాటు అమేరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సైతం పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఫోన్లో పిర్యాధు చేశారు. దీంతో చాల సంవత్సరాల కశ్మీర్‌పై మరోసారి క్లోజ్‌డ్ డోర్స్ మీటింగ్…

Read More

టీడీపీ నేతల కళ్లు తెరిపిస్తాం- టీటీడీపీ.ఎంపీ !!

Teluguwonders: నాంపల్లిలో BJP Telanganaఆధ్వర్యంలో .. భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశం వేదికపై టీటీడీపీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు. కీలక నేతలతో కలిసి తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 🔴గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో : టీటీడీపీ నేతలు సామ రంగారెడ్డి, ఎర్ర…

Read More