మోడీకి జై కొట్టిన ప్రజలు… ఉత్తమ ముఖ్యమంత్రి రేసులో జగన్ కి స్థానం ..
Teluguwonders: ఏడాదికి రెండు సార్లు చేసే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాలు,194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 12,126 ఇంటర్వ్యూలను మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ చేసింది. ఇది జూలై 22, 2019 నుంచి జూలై 30 ,2019 వరకు జరిగింది. 👉నమో మంత్రానికి క్రేజ్ తగ్గలేదు: ఈ పోల్ లో ప్రధాని నరేంద్ర…
