ఇటువంటి వాళ్ళు జగన్ కు అవసరమా ?

Teluguwonders: వైసిపిలో తాజాగా జాయిన్ అయిన విశాఖపట్నం డైరీ ప్రముఖులను చూస్తే ఇదే అనుమానం వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు కొడుకు అడారి ఆనందకుమార్ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా అనకాపల్లి ఎంపిగా పోటి చేశారు. చాలామంది టిడిపి అభ్యర్ధులు ఓడిపోయినట్లే ఈయన కూడా ఓడిపోయారు. ఆదివారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సోదరి రమాకుమారి, డైరీ బోర్డు డైరెక్టర్లతో కలిసి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అడారి ఓడిపోవటంలో రెండు విధాల…

Read More
Good bye to politics .. Pawan re-entry into cinema

రాజకీయాలకు గుడ్ బై.. సినిమాల్లోకి పవన్ రీ ఎంట్రీ? కేసు పెడతామంటోన్న జనసేన

Teluguwonders: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కేరీర్ పై సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయం పాలుకావడాన్ని భరించలేక ఆయన రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టబోతున్నారని, త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ పుకార్ల సారాంశం. జనసేన పార్టీ మీడియాకు విడుదల చేసే పత్రికా ప్రకటన రూపంలో అది వెలువడింది. జనసేన పార్టీ పేరు, లోగో, పవన్ కల్యాణ్ సంతకం ఉండటంతో…

Read More
Chandrababu's anarchy in the name of the capital is coming out!

రాజధాని పేరిట చంద్రబాబు సాగించిన అరాచకాలు బయటికి వస్తున్నాయి !

Teluguwonders: గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి అని నిత్యం డప్పు పట్టుకుని చెప్పేవాడు. కానీ రాజధానిలో ఇప్పుడు ఏమి లేదన్న సంగతీ అందరికి తెలిసి పోయింది. అయితే వైసీపీ మొదటి నుంచి రాజధానిలో అవినీతి జరిగిందని చెబుతుంది. ఇప్పుడు ఆ విషయంలో కొన్ని నిజాలు బయటికి వస్తున్నాయి. రాజధాని కోసం సేకరించిన నిధులను .. బయట అప్పులను బాబు గారు చివర్లో ఎన్నికల పధకాల కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఓట్లను…

Read More

కన్నీళ్లు పెట్టుకున్న YSRCP MLA

వినాయక చవితి సాక్షిగా టీడీపీ నేతల అవమానపు మాటలతో వైసీపీ లేడీ ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నేతలు చేసిన అవమానకర మాటలతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సోమవారం వినాయకచవితి సందర్భంగా తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వినాయకుడి మంటపం పూజల్లో పాల్గొనేందుకు శ్రీదేవి వెళ్లారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. మండపంలోకి వచ్చి పూజలు చేస్తే…

Read More

కశ్మీర్ లో కల్లోలానికి Pak కుట్ర..!

జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని నరేంద్రమోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాక్ రగిలిపోతోంది. అందుకు పాకిస్తాన్ కాశ్మీర్ లో కల్లోలం సృష్టించేందుకు భారీ ప్రణాళికలనే రచిస్తుందని ముందునుంచి భారత్ ఊహిస్తూనే ఉంది. భారత్ ఊహించినట్లే పాకిస్తాన్ వేస్తున్న కుట్రలను పసిగట్టింది. ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులు భారత్ బలగాల చేతికి చిక్కారు. వారిద్దరూ పాక్ జాతీయులేనని విచారణలో వెల్లడైంది. భారత బలగాలకు చిక్కన ఈ ఉగ్రవాదులు ఇంటరాగేషన్ లో పాక్ పన్నుతున్న పన్నాగాన్ని…

Read More
Good News for Dwakra Women

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్…!

Teluguwonders: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పొదుపు సంఘాల మహిళల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన 1020 కోట్ల రుపాయలను అక్టోబర్ 2 వ తేదీ లోపు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ నెల వరకు మహిళల అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలను బ్యాంకులలో జమ చేయనున్నారు. ఏ డ్వాక్రా…

Read More

జగన్ కేబినెట్ నుంచి ఇద్దరు ఔట్‌..!

Teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారా..? ఆ ఇద్దరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమా…? అంటే.. ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్నది మాత్రం పెద్ద సస్పెన్సే కానీ.. సూచనాప్రాయంగా మాత్రం వారిద్దరు ఎవరో ఓ నిర్ణయానికి రావొచ్చు మరి. ఏపీలో ఇప్పుడు ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మరికొద్ది రోజుల్లోనే జగన్ ఈ…

Read More
Such a shame I can't bear: Nara Lokesh

ఇంత అవమానం నేను భరించలేక పోతున్న : నారా లోకేష్

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా అని ఇలా అతనికి చాలా బిరుదులు ఉన్నాయి. కానీ ఎవరైనా గూగుల్ సర్చ్ లో ఆంధ్ర ప్రదేశ్ పప్పు అని సర్చ్ చేస్తే చాలు ఆకార్డింగ్ గూగుల్ సర్చ్ అని నారా లోకేష్ ఫోటోలు వచ్చేస్తాయి. అయితే ఇంకా విషయానికి వస్తే నారా లోకేష్ నిన్న ట్విట్ చేస్తూ…

Read More
kodela

ఒంటరయిన కోడెల … ఆశలు వదులుకున్న టీడీపీ అధినేత

Teluguwonders: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అక్రమాల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కోడెల పై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కోడెల కుమారుడు, కూతురు అవినీతి అక్రమాలు వెలుగులోకి రాగా, తాజాగా కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ ను తన ఇంట్లో దాచుకున్న వైనం బయటపడిన విషయం తెలిసిందే . హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి…

Read More