జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!!
జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!! —పూర్తి వివారల కొసం ఈ క్రింది విడియో ను చుడండి https://www.youtube.com/watch?v=c37fUxg1YSU&t=5s TeluguWonders
India Political News : Get LIVE India Politics news and updates from India on Indian Politics. Read all the latest India Political News and Nation News headlines & current affairs online Firstpost provides the latest politics news india, today’s politics news, current affairs politics, indian politics news india, top politics news, latest news in indian.latest Politics news and top breaking news live only on
జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!! —పూర్తి వివారల కొసం ఈ క్రింది విడియో ను చుడండి https://www.youtube.com/watch?v=c37fUxg1YSU&t=5s TeluguWonders
Teluguwonders: ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నేరవేర్చే క్రమంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 👉పలాసలో…
Teluguwonders: Janasena Party| జగన్ పాలనపై వంద రోజుల వరకు ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాం.. ఇకపై వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు జనసేనాని దిండిలో జరిగిన జనసేన పార్టీ మేధో మధనం కు జనసేన అధినేత పవన్ హాజరయ్యారు . ఇక ప్రజా పోరాటాలకు జనసేన సిద్ధం అంటున్నారు . 🔴ప్రజలకు అండగా నిలబడాలి: గురువారం తూర్పుగోదావరి జిల్లా దిండిలో నిర్వహించిన జనసేన మేధోమధనం సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతోనూ సమావేశమయ్యారు.. భవిష్యత్…
Teluguwonders: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని సాధినేని కలవడంతో ఆమె బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ప్రచారం జరిగింది. లక్ష్మీనారాయణతో దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యామిని సాధినేని పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం తో..కొద్ది రోజుల క్రితమే చంద్రబాబును కలిసిన యామిని పార్టీ మార్పుపై స్పందించారు. 💥కీలక వ్యాఖ్యలు చేసిన యామిని సాధినేని : గత రెండు మూడు నెలలుగా మీడియా ముందు కనిపించని ఆమె తాజాగా తన రాజకీయ…
Teluguwonders: 💥పవన్‌కు ‘పెద్ద ఎనర్జీ’ వస్తుంది.. ఆయన్ను ఇక ఎవరూ ఆపలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక బీజేపీ నేత 👉వివరాల్లోకి వెళ్తే : బీజేపీ, జనసేన దగ్గరవుతున్నాయనే అంశం.. గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత.. బీజేపీతో స్నేహంగా మెలగాలని పవన్ కళ్యాణ్ భావించారనే ప్రచారం మొదలైంది. తానా సభల కోసం అమెరికా వెళ్లిన సందర్భంగా ఆయన రామ్ మాధవ్‌తో భేటీ కావడం ఈ వార్తలకు…
Teluguwonders: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఏపీ ప్రభుత్వం మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. వైఎస్ఆర్ పెళ్లికానుక, వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పథకంతో పాటు ఆటోవాలాలు, ట్యాక్సీడ్రైవర్ల కోసం మరో పథకాన్ని తీసుకొచ్చింది. సొంతంగా ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు ఉన్నవారికి ఏటా రూ.10వేల సాయం అందిస్తారు. భార్య – భర్త ఒక యూనిట్‌గా లెక్కిస్తారు. మేజర్ అయిన కూతురు లేదా కొడుక్కి కూడా సొంత ఆటో లేదా ట్యాక్సీ ఉంటే వారికి కూడా ఏటా రూ.10వేలు…
Teluguwonders: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వారిలో చాలా పవర్ ఫుల్ గవర్నర్ ఎవరు అంటే అందరూ నరసింహం పేరే చెబుతారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత అతనికి కేంద్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా గందరగోళ పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా విధులను మంచి నిబద్ధతతో నిర్వహించిన నరసింహన్ తన అనుభవాలను చిట్ట చివరిగా మీడియాతో పంచుకున్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు అతనిని ఒక డిక్టేటర్…
Teluguwonders: ఏపీలో చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా రాజధాని అమరావతి అంటూ ఓ రేంజ్‌లో హంగామా చేసినా ఇక్కడ స్వంత ఇళ్లు, పార్టీ కార్యాలయం మాత్రం నిర్మించుకోలేదు. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ గవర్నమెంటు ఆఫీసులకే కాదు, తన పార్టీ కార్యాలయాలు కూడా నిర్మించుకున్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసింది. చంద్రబాబు మాత్రం హడావిడితోనే సరిపెట్టేశారు. తాను ఏపీ నుంచే పాలన చేస్తున్నానని జనాలను నమ్మించినా ఆయన హైదరాబాద్‌లో బ్రహ్మాండంగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఏపీలో ఐదేళ్ల…
Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో రోజురోజుకి కామెడీ సెటైర్లు ఎక్కువైపోతున్నాయి. నిజానికి పవన్ స్పీచ్ కూడా కామెడీని పండిస్తుంటుంది. హీరోగా రాజకీయాల్లోకి వచ్చి.. చివరికి పవన్ ఇలా ప్రతి ఒక్కరి చేత మాటలు పడటం, జనసేనికులకు బాధ కలిగించే అంశమే. పైగా కోట్ల రూపాయిల సినిమా జీవితాన్ని, రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ వదిలేసుకున్నాడు. ఇది కాదనలేని నిజం. ఏ ఆదాయం లేనప్పుడు రాజకీయాల్లోకి రావడం వేరు, కోట్లు వచ్చి పడుతున్న…