కిల్లర్ గా మారిన విజయ్ ఆంథోని..

హిట్టొస్తే నెత్తిన పెట్టుకోవడం.. ఫ్లాపొస్తే దించేయడం సినీ ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా చూసేదే..ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ సహజం.. భారీ బ్లాక్ బస్టర్ ని ఇచ్చినప్పుడు అతనిని ఆకాశానికి ఎత్తేసిన అదే జనం అతడు పతనం అయినప్పుడు అయిపోయాడుగా అన్నారు..అతనే విజయ్ ఆంథోని ,ఆటను ఒక హీరో.. సంగీత దర్శకుడు.. ఎడిటర్.. నిర్మాత..అస్సలు అతడిలో లేని క్వాలిటీనే లేదు. ఆల్ రౌండర్ నైపుణ్యంతో గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని….

Read More

సినీ ప్రేమికులకు శుభవార్త

ఇక 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లోనే : ఔను ఇకపై సినిమా థియేటర్స్ 24 గంటలు ఓపెన్ లోనే ఉండబోతున్నాయి..ఇది సినీ ప్రేక్షకులకు సూపర్ గుడ్ న్యూస్..కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే..ఇది ఆంధ్రాలో కాదు… పక్క రాష్ట్రం తమిళనాడు లో ..అక్కడ దీనికి సంబంధించి సరికొత్త ఉత్తర్వులు కూడ ఇవ్వబోతున్నారట . 👉 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లో ఉండడానికి కారణాలు : ప్రస్తుతం సౌత్ లో థియేటర్స్ కొరత భారీగా ఉంది..పెద్ద…

Read More

RX100 హీరో..అందరి ముందూ… అంత పనీ చేసాడు…

కార్తికేయ..అందరి ముందూఅంత పనీ చేసాడు…ఏం చేసాడనే గా మీ సందేహం ఆ వివరాల్లోకే వెళ్దాం : అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘R x100’ చిత్రంతో కార్తికేయ టాలీవుడ్లో అడుగుపెట్టాడు. మొదటి సినిమా తో..మంచి క్రేజ్ర్ ని సంపాదించుకున్నాడు. తాజాగా హిప్పీ అనే మరో సినిమా తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది మరియు సెన్సార్ బోర్డ్ నుండి ‘A’ సర్టిఫికేట్ పొందింది. కార్తికేయ కాకుండా, హిప్పీలో డిజిగన్…

Read More

రాజకీయ నాయకులు ఇంకా సినీ హీరోల దండకం చదువుతున్న జేడీ. చక్రవర్తి..

ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తారక్,మహేష్ ఇంకా మిగిలిన హీరో ల స్పెషలిటీస్ గురించి , రాజకీయాల గూర్చి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు. 🔴రాజకీయాలను గురించి : ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్‌కు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బావుంటుందని ప్రజలు అనుకున్నారని,వైఎస్ జగన్మోమహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉంది. అలా అని చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నట్లు కాదు. పవన్ కళ్యాణ్…

Read More

శ్రీ రెడ్డి వివాదాస్పద కామెంట్స్ : ఈ సారి దర్శకుడు తేజ ఇలియానాల వ్యవహారం

కొంతమంది వ్యక్తులు తాము ఫామ్ లో లేకపోయినా వేరే వాళ్ళని ఫ్రేమ్లో పెట్టి ఫేమ్ లోకి వచ్చేస్తారు . అలా ఎప్పుడు వారు జనాలు నోట్లో నానుతూ ఉంటారు. ఇలాంటి వారు చాలా రంగాల్లో ఉంటారు. సినీరంగం విషయానికి వస్తే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా శ్రీ రెడ్డి ఈ కోవలోకే వస్తారు . వారు అప్పుడు ఫామ్లో లో లేకపోయినా ఫేమస్ సెలబ్రిటీలపై కామెంట్ చేయడం వల్ల వీళ్లు కూడా ఫేమస్ అయిపోతుంటారు.ఇప్పుడు…

Read More

20 రోజుల్లో 200 కోట్ల దిశగా “మహర్షి” …

మహేష్‌బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమాస్‌ పతాకాలపై దిల్‌రాజు, అశ్వినీదత్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మహర్షి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మహేష్‌ గత కలెక్షన్ల రికార్డులను క్రాస్‌ చేసింది. 🔹తాజాగా ఈ చిత్రం 20 రోజుల్లో రూ.175 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. 👉ఇంతటి…

Read More

మహేష్ బాబు,విజయ శాంతి లతో..అనిల్ రావి పూడి కొత్త చిత్రం…”సరి లేరు నీకెవ్వరు”..

“సరిలేరు నీకెవ్వరు..”అంటూ సరికొత్తగా సిద్ధం అవుతున్నాడు ‘మహర్షి’తో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు .ఆయన త్వరలో ‘F 2′ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న డు. 👉ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర నిర్మించబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, మహేష్ బాబు కూడా ఈ టైటిల్ మీద సుముఖంగా ఉండటంతో రిజిస్టర్ చేసినట్లు టాక్. సమాజంలోకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్…

Read More

సెన్సేషనల్ కాంబినేషన్ : శంకర్ తో మెగాస్టార్ సినిమా..!!??

🔴శంకర్ : తమిళ ఇండస్ట్రీలో శంకర్ సినిమా రిలీజవుతుందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్సైపోతారు. ఎందుకంటే “జెంటిల్ మేన్”, “భారతీయుడు”, “ఒకే ఒక్కడు” అటు తమిళ్ తో పాటు తెలుగులో భారీ కలెక్షన్లను రాబట్టడమే కాకుండా డైరెక్టర్ గా శంకర్ స్టామినానీ ప్రూవ్ చేశాయి. అయితే శంకర్ ఏ కథా వస్తువు తీసుకున్న చాలా అడ్వాన్స్ గా ఆలోచించి సినిమా తీస్తాడు. అంతేకాదు ఎంతో సామాజిక స్పృహతో సినిమాని తెరకెక్కిస్తాడు. అందుకే శంకర్ సినిమాలకు…

Read More

సూర్య N. g. k మూవీ రివ్యూ…

తమిళ స్టార్ హీరో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘NGK’. భారీ అంచనాలతో పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది. 👉ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య…గత కొన్నేళ్లగా వరుస ఫ్లాపులతో భాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూనే ఉన్నా కానీ ఫలితం కనిపించటం లేదు. అయితే విభిన్నమైన కథలకు విలక్షణమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచిన దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం కావటంతో కొంతమంది…

Read More