saptagiri

వజ్ర కవచదర గోవిందా : రివ్యూ

న‌టీన‌టులు: స‌ప్త‌గిరి, వైభ‌వి జోషి, శ్రీనివాస్ రెడ్డి జ‌బ‌ర్ద‌స్త్ బ్యాచ్ డైర‌క్ష‌న్: అరుణ్ ప‌వార్ నిర్మాతలు: న‌రేంద్ర‌, జివియ‌న్ రెడ్డి సంగీతం: బుల్గానియ‌న్ విడుదల తేదీ: జూన్ 14, 2019 కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన స‌ప్త‌గిరి `స‌ప్తగిరి ఎక్స్ ప్రెస్`తో హీరోగా మారాడు. తాజాగా `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` సినిమాతో మ‌రోమారు హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుద‌లైంది. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో…

Read More

నాగార్జున Lip Lock..!

నాగ్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌ని నిన్న విడుద‌ల చేశారు. ఇందులో పెళ్ళికాని మ‌ధ్య వ‌య‌స్కుడిగా నాగ్ న‌ట‌న అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది. డైలాగ్స్ కూడా ఫన్నీగా ఉన్నాయి.సినిమాలో నాగార్జున లుక్ పరంగా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.నాగార్జున మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంతా…

Read More

రాజు గారి గది ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

Teluguwonders: ఒక ప్రక్క నవ్విస్తూ, ఒక ప్రక్క భయ పెడుతూ, మరో ప్రక్క మెసేజ్ ఇస్తూ తెరకెక్కిన Rajugari gadhi సిరీస్ లో వచ్చిన రాజుగారి గది , రాజుగారి గది 2 సినిమాలు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. 🎃రాజుగారి గది : (ఫస్ట్ పార్ట్‌) ఓంకార్ సోదరుడు అశ్విన్, ధన్య బాలకృష్ణన్ జంటగా నటించిన సస్పెన్స్,హార్రర్ ,ఎంటర్టైనింగ్ మూవీ చిన్న సినిమా గా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ నే…

Read More

విక్రమార్కుడు మళ్లీ రాబోతున్నాడు

Teluguwonders: 23-జూన్-2006 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన `విక్రమార్కుడు’ విడుదలై ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఇందులో రవితేజ, అనుష్క ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు.అత్తిలి సత్తి అండ్ విక్రమ్ రాథోడ్ గా గా రవితేజ అసమాన నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ స్టోరి రెడీ అవుతోందంటూ ఏళ్ల తరబడి ప్రచారం సాగుతూనే ఉంది. అసలు ఆ…

Read More
CHANAKYA

గోపిచంద్ “చాణక్య” FIRST LOOK ..అదిరింది..

Teluguwonders: యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో ఒక స్పై థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్ ను నిన్నే ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఇందులో గోపీచంద్ ఇండియన్ స్పై గా చేస్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ఓ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.. ఈ రోజు గోపీచంద్ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా అభిమానులకు కానుకగా ‘చాణక్య’ ఫస్ట్ లుక్ ను…

Read More

ఈనెల 28న కల్కికి… శ్రీ విష్ణు కి పోటీ

Teluguwonders: డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 2 సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి రాబోతున్నాయి. అవే కల్కి, బ్రోచేవారెవరురా.👉సాధారణంగా వేర్వేరు. జానర్లకు చెందిన సినిమాలు ఒకే రోజు విడుదలవుతుంటాయి. ఎందుకంటే దీని వల్ల చిత్రాల మధ్య పోటీ ఉండదు,లేదా పోటీ తగ్గుతుంది. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. 🔴కల్కి : గరుడవేగ లాంటి సక్సెస్ తర్వాత రాజశేఖర్ నుంచి వస్తున్న సినిమా కల్కి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన కల్కి. 80ల నాటి కథతో,,…

Read More

హృతిక్ రోషన్ ఉచిత శిక్షణ..!!

Teluguwonders: హృతిక్ రోషన్ ముందునుంచే ఏ సినిమా చేసిన చరిత్రలో నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు .ఆయన నటించిన సినిమాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది’ ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘సూపర్‌ 30’. 🔴’సూపర్‌ 30′ : Super 30 ప్రొగ్రామ్‌ పేరుతో ఐఐటీలో శిక్షణ ఇచ్చే బిహార్‌కి చెందిన గణితవేత్త ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. వికాస్‌ భల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 🔴ఆనంద్‌ కుమార్‌ పాత్రలో : ఈ సినిమా లో ఆనంద్‌ కుమార్‌…

Read More

సాహోరె అనిపిస్తున్న సాహో నయా..టీజర్

Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది.‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. 🛡Making of saho : ఈ సినిమా ప్రారంభానికి ముందు Making of saho అనే ఒక టీజర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌తో…

Read More

సాహో టీజర్.. ఊహించని సర్ ప్రైజ్

Presenting the official Hindi teaser of the upcoming movie #Saaho     Saaho Official Teaser Tamil on UV Creations. #Saaho    

Read More