సైరా బిజినెస్ ..బాహుబలి రేంజ్ లో లేదా..!!!

బాహుబాలి రేంజ్ లో..సినిమాను తీసి ఆ సినిమా రికార్డ్స్ ని బడ్డలుకోడదామని సైరా సినిమా మొదలుపెట్టారు. తీరా ఇప్పుడు బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి ఆ రేంజ్ కనపడట్లేదు. 👉ఇటీవల కె.జి.ఎఫ్‌ సినిమాను భారీ బడ్జెట్‌తో బాలీవుడ్లో విడుదల చేసిన ఫరానక్తర్ నిర్మాణ సంస్ధ తాజాగా సైరా సినిమాను భారీ అమౌంట్‌కు తీసుకుంది. మొన్నటి వరకు సైరా టీం చాలా టెన్షన్ పడింది. బడ్జెట్ పెరుగుతోంది కానీ ఇతర భాషల్లో సినిమా ఆడుతుందా లేదా అని వర్రీ అయ్యాడు…

Read More

నచ్చకుండా చేసిన ఆ పాత్రే రమ్యకృష్ణ.. రేంజ్ ని మార్చేసింది.

ఎంతమంది నటీమణులు ఉన్నా… కొన్ని పాత్రలు కొంతమందికే సెట్ అవుతాయి. అలా నీలాంబరి, శివగామిని పాత్రలు రమ్యకృష్ణకు మాత్రమే సెట్ అయ్యాయి. 👉రమ్యకృష్ణ… సహజనటి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి 🔴నీలాంబరి గా నరసింహా లో ; ఈ సినిమాలో నీలాంబరి పాత్ర చేసింది రమ్యకృష్ణ…. చాలా పవర్ఫుల్ పాత్ర అది. పొగరబోతుగా…

Read More

సల్మాన్ సినిమా “భారత్”టైటిల్ ను మార్చమన్న హైకోర్ట్…

జూన్ 5న విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’ విడుదలకు ముందే వివాదాల్ని ఎదుర్కొంటుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’. ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’కు హిందీ రీమేక్‌‌గా తెరకెక్కింది.ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్, దిశాపఠానీ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతుండగా సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. 🔴‘భారత్’ అనే టైటిల్ సరికాదు.. వెంటనే…

Read More

బాలయ్య అంటే పాకీజా కు ప్రత్యేక అభిమానం అట..!!

” అసెంబ్లీ రౌడీ “సినిమా గుర్తుంది కదూ అందులో శుభ్రత పరిశుభ్రత అంటూ ఒక లెక్చరర్ లుక్ లో కనబడి బ్రహ్మానందాన్ని ఆటపట్టించిన ఆ నటి ఆ సినిమాలోని పేరుతో తోనే ఫేమస్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు పాకీజా .ఆమె అసలు పేరు వాసుకి.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాస్యనటి పాకీజాకు ప్రత్యేక స్థానం ఉంది. అసెంబ్లీ రౌడీ సినిమా తర్వాత తెలుగులో ముఖ్యంగా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’,‘పెదరాయుడు’వంటి సినిమాల్లోని పాకీజా పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు….

Read More

మహా నటి.. మరీ ఇలా తయారయ్యిందేంటి…?

మన తెలుగు ప్రేక్షకులలో కొంతమందికి హీరోయిన్స్ బొద్దుగా ఉంటేనే ముద్దు.గతం లో జయ లలిత, సావిత్రి,సౌందర్య,ఆర్తి అగర్వాల్ ఇలా బొద్దుగా ఉండే హీరోయిన్లను మన వాళ్ళు విపరీతంగా అభిమానించే వారు. ‘నేను శైలజ’ చిత్రంతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి కూడా కాస్త బొద్దుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఒకరకంగా కీర్తి సురేష్ ‘మహానటి’ తర్వాత మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. 👉మహా నటి స్లిమ్ అయ్యింది : ఇదిలా ఉంటే కీర్తి…

Read More

ఎవరూ ఊహించని పాత్రలో శర్వా నంద్

ఎవరూ ఊహించని పాత్రలో శర్వానంద్ అభిమానులకు షాక్ ఇవ్వబోతున్నాడు. శర్వానంద్ కొత్త సినిమా “రణరంగం “ఫస్ట్ లుక్ అఫీషియల్ గా వచ్చేసింది. 🔴డాన్ గా శర్వానంద్ : ఇక లుక్ విషయానికి వస్తే ప్రపంచ మాఫియా సినిమాలకు ఎవర్ గ్రీన్ రిఫరెన్స్ గా నిలిచే గాడ్ ఫాదర్ లుక్ ని తలపించిన శర్వా కళ్ళలో ఎక్స్ ప్రెషన్స్ లో అదే ఇంటెన్సిటీ చూపించడం బాగుంది. చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని…

Read More

ఆ హీరో తో మావయ్య అని పిలిపించుకోవలనుకుంటున్న దర్శకుడు…!!

ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు ఆ హీరో ని మావయ్య అని పిలవమన్నాడు. 👉విషయం లోకి వెళ్తే : ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ విజయవాడలోని సిద్ధార్ధ కళాశాలలో ఘనంగా జరిగింది. మహేశ్‌బాబు, నటుడు అల్లరి నరేష్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు, అశ్విని దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హజరైన ప్రముఖ దర్శకుడు కే….

Read More

ఆ సినిమావందేళ్ల తరువాత రిలీజ్ అవ్వబోతుందంట..

 ఆ సినిమా పేరు “హండ్రెడ్ ఇయర్స్ “ వంద సంవత్సరాల తరువాత కూడా వారి పేరు వినిపించాలని నటుడు జాన్ మాల్కోవిచ్, దర్శకుడు రాబర్ట్ రోడ్రిగీజ్ వారు ఇరువురూ ఒక్క గొప్ప సినిమాను తీశారు. అది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని ప్రపంచం భవిష్యత్తులో ఎలా మారబోతుందో చెప్పే విదంగా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించాం అని ఆ చిత్రం గురించి చాలా గొప్పలు చెప్పుకొస్తున్నారు. 👉100 ఏళ్ల తర్వాత వచ్చే సినిమా : ఆ…

Read More

లీసా మూవీ review ; 3D లో భయపెట్టిన అంజలి

దక్షిణాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ అందం, అభినయం,సోలో ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించే కథానాయికల్లో అంజలి ఒకరు. గీతాంజలి, చిత్రాంగద సినిమాలు ఆమె నటనా ప్రతిభకు అద్దం పట్టాయి. మళ్లీ సోలో హీరోయిన్‌గా లీసా చిత్రంతో అంజలి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిర్మాత సురేష్ కొండేటి రూపొందించిన ఈ చిత్రం హారర్ జోనర్‌తోపాటు 3 డీ టెక్నాలజీతో రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. లీసా చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అంజలి ఫెర్ఫార్మెన్స్ సినిమాకు విజయం చేకూర్చిందా…

Read More