RRR సినిమా… విభేదాలు!!

ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ హైప్ ఉండటంతో కొందరు వ్యక్తులు కావాలనే కొన్ని వార్తలు పుట్టించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు అని మొన్నటి వరకూ అనుకున్నారు. కానీ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి అన్ని అపశకునాలే కనిపించడం తో ఇక షూటింగ్ ని నిలిపివేయనున్నట్టుగా తెలుస్తుంది… 🔶దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి జక్కన్న ఈ సినిమాను ప్రకటించాడో అప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. బాహుబలి…

Read More

సినిమా తీస్తే చంపేస్తాం !!

ఔను ఆర్ నారాయణ మూర్తి ని సినిమాలు తీస్తే చంపేస్తామని బెదిరించారట. 🔴పీపుల్స్ స్టార్ .ఆర్. నారాయణ మూర్తి : ఆర్. నారాయణ మూర్తి సినిమాలు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు .పేద వారి కష్టాల గురించి, పెద్దవారి ఆగడాల గురించి ఉన్నది ఉన్నట్టుగా తన సినిమాలో చూపించడం నారాయణమూర్తి స్పెషాలిటీ .ఆయన సినిమాలన్నీ పేదవారికి ఫేవర్ గానే ఉంటాయి పేద వారి ప్రాబ్లమ్స్ కోసం ప్రభుత్వం తో పోరాడు తోనే ఉంటాయి.అందుకే…

Read More

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ సినిమా

నిర్మాత బెల్లంకొండ గణేష్ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు సరైన సరైన హిట్ లు లేకపోయినా ఒక నిర్మాత కొడుకు కావడంతో వరుసగా సినిమా ఛాన్సులను అందిపుచ్చుకుంటున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. 🔴శీను కెరీర్లో ఇప్పటివరకు హిట్స్ : ఇప్పటివరకు తన కెరీర్లో హిట్స్ అంటే అల్లుడు శీను జయ జానకి నాయక మాత్రమే అవి కూడా సోసో గాని ఆడాయి. మిగిలినవన్నీ బిలో…

Read More

కిల్లర్ రివ్యూ : హిట్ కొట్టిన కిల్లర్

విజయ్ ఆంటొని… ఈ మధ్య తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోతున్నాడు. ‘బిచ్చగాడు’ తర్వాత ఆ రేంజ్ హిట్ ని అందుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు తాజాగా అర్జున్ తో కలిసి ఓ థ్రిల్లర్ సినిమా చేసి సక్సెస్ కూడా అయ్యాడు. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కిల్లర్’ ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈసారి విజయ్ ఆంటొని ఎలా మెప్పించాడో… చూద్దాం. 🔎కథ : వైజాగ్ భీమిలి బీచ్ రోడ్ లో ఒక…

Read More

ఆ హీరోయిన్ పొగరు దిగిపోయింది…

ఒకే ఒక్క టీజర్ తో కుర్రకారు హృదయాలను పేల్చి పారేసింది.దాంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె అందరికీ ఓ కలల రాణి అయిపోయింది . ఆమె ఎవరో అర్థమైంది కదూ !!ఆమె ప్రియ ప్రకాష్ వారియర్.ఓ మలయాళ సినిమాకి తెలుగు వెర్షన్ అయిన “లవర్స్ డే “అనే సినిమాతో ఆ మధ్యన మన ముందుకు వచ్చింది. ఆ సినిమా కంటే ముందే రిలీజ్ అయిన టీజర్ లో తనని చూసిన ప్రేక్షకులు ఇండస్ట్రీ వారంతా కూడా ఇండస్ట్రీలో…

Read More

హిప్పీ రివ్యూ : మరో Rx100 కాకపోయిన హిప్పీ

R x 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా హిప్పీ. ఆర్‌ఎక్స్‌ 100లో బోల్డ్‌ సీన్స్‌తో రెచ్చిపోయిన కార్తీకేయ హిప్పీలోనూ అదే ఫార్ములా కంటిన్యూ చేశాడు. తమిళ స్టార్ ప్రొడ్యూసర్‌ కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో కధ లోకివెళ్లి చూద్దాం. 🌟స్టోరీ ఇది :దేవదాస్ అలియాస్ హిప్పి (కార్తీకేయ) జాలీగా లైఫ్‌ను ఎంజాయ్…

Read More

సల్మాన్.. భారత్ మూవీ రివ్యూ

భారత్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించిన సినిమా అని చెప్పవచ్చు. సల్మాన్ కెరీర్‌లో నిలిచి పోయే మరో సినిమా అనిచెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. 🔴సల్మాన్ ఖాన్ : బాలీవుడ్‌లో మాస్ అండ్ యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న సల్మాన్ ఖాన్ భజ్‌రంగీ భాయ్‌జాన్, సుల్తాన్ లాంటి ఎమోషనల్ సినిమాలతో నటుడిగా ప్రశంసలు పొందారు. 👉తాజాగా విలక్షణమైన, భావోద్వేగమైన కథతో, విభిన్నపాత్రలతో భారత్ అనే సినిమాతో ప్రేక్షకుల…

Read More

సర్ప్రైజింగ్ న్యూస్ :మన్మధుడు 2 లో మరో హీరోయిన్ గా మహానటి ..

కింగ్ నాగార్జున తన తదుపరి చిత్రం మన్మదుడు 2 చిత్రీకరణలో హ్యాపీ గా పాల్గొంటున్నాడు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ పోర్చుగల్ లో మొదలై షెడ్యూల్ సమయం లో ముగిసింది. చాలా షూట్ ఈ షెడ్యూల్ లో పూర్తయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రొమాంటిక్ కింగ్ నాగార్జున ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు అక్షర గౌడ తో కూడా రొమాన్స్ లో ఉన్నాడు . 💙మన్మధుడు : గతంలో నాగార్జున హీరోగా వచ్చిన…

Read More

‘సాహో’ సంబంధించి ఒక ఫొటో

  ఈ బహుభాషా సినిమాపై ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తు్న్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్‌లుక్, షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Read More