voter

ఓటర్ సినిమా రివ్యూ..

Teluguwonders: మంచు విష్ణు మళ్లీ తన సత్తాను నిరూపించుకొనేందుకు చేసిన ప్రయత్నం ఓటర్. సామాజిక అంశంతో రూపొందిన పొలిటికల్ సెటైర్ మూవీని దర్శకుడు జీ కార్తీక్ రెడ్డి రూపొందించగా, సుధీర్ పూదోట నిర్మించాడు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ గౌడ్ సార్ధక్ బ్యానర్‌పై జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. పొలిటికల్ సిస్టం మీద సెటైర్లతో రూపొందిన సినిమా ఓటర్. ప్రజా ప్రతినిధులను రీకాల్ చేయాలనే ప్రధానమైన పాయింట్‌ చుట్టు కమర్షియల్ హంగులను జోడిస్తూ తీసిన చిత్రమని చెప్పవచ్చు….

Read More
Sridevi bangla

వాదాన్ని సృష్టిస్తున్న “శ్రీదేవి బంగ్లా..”

Teluguwonders: ఇప్పటికే రిలీస్ అయ్యిన “శ్రీదేవి బంగ్లా”.. చిత్రం ఫస్ట్ టీజర్ కావాల్సినంత వివాదాన్ని క్రియేట్ చేసింది .ఇప్పుడు ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నార అనే రీతి లో ఈ సినీమా కు రెండో టీజర్ ను కూడా విడుదల చేసారు… ప్రియా వారియర్ “శ్రీదేవి బంగ్లా”..చిత్రం తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. 💕ప్రియాప్రకాశ్ వారియర్..: కేవలం ఒక కను సైగ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ మలయాళ భామ ప్రియాప్రకాశ్ వారియర్. ఈ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో వివాదం లేపుతున్న రాంగోపాల్ వర్మ

Teluguwonders: కొంత మంది నెటిజన్లు వర్మపై ఫైర్ అవుతుండగా.. మరికొంత మంది నెటిజన్లు వర్మకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. వర్మ అంటేనే వివాదం ఆ వివాదంలోనే అసలు మజా అంటున్నారు వారు. 🔴కులం పేరుతో వివాదాలను రాజేస్తున్న వర్మ..: కులం, మతం అనేవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్‌.. ఇలాంటి విషయాల్లో వేలు పెట్టకుండా ఉండటమే అందరికీ మంచిది. కాని ఇది varma లాంటి వింత వివాదాస్పద జీవులకు పబ్లిసిటీ మెటీరియల్ . ఎక్కడ గిచ్చితే.. ఎలాంటి విషయాలపై కామెంట్స్…

Read More
saravana stores owner

సంపూర్ణేష్ బాబు కి పోటీగా రానున్న మరో హీరో …

Teluguwonders: గతం లో సినిమాల్లో కి రావాలంటే చాలా అర్హతలు ఉండాలి..కానీ ఇప్పుడు డబ్బు ఒకటి ఉంటే చాలు..ప్రతీ ఒక్కరూ.. హీరోనే.. 👉ప్రస్తుతం సినిమాల్లో హీరోలు కావడానికి అందం, ఆహార్యం ఉండాల్సిన పనిలేదు. డబ్బులుంటే చాలు. ఇలాంటి హీరోలు మన తెలుగులోనూ ఎంత మంది రాలేదు. ఇది కూడా ఆ బాపతే. 🔴శరవణ స్టోర్స్ యజమాని…: ఈ మధ్య కాలంలో టీవీలో శరవణ స్టోర్స్ యాడ్స్ బాగా వస్తున్నాయి. చాలా మంది చూసే ఉంటారు. అందమైన మోడళ్ల మధ్య…

Read More
prudhvi shocking comments

ఆ క్యారక్టర్ ఆర్టిస్ట్స్ కు అన్యాయం చేస్తున్న..వాళ్ళెవరు..!!?

Teluguwonders: ఇండ‌స్ట్రీని ఏపీకి తరలించాలనే ఆలోచన సరైనది కాదని, తెలంగాణాలో టాలీవుడ్ చిత్రాలకు 45 శాతం షేర్ వస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలని పోసాని తెలిపారు. ఆయన ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో వైసిపికి మద్దతుగా నిలిచారు. ఆయనే కాదు ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో సినిమా రంగానికి చెందిన పలువురు సీనియర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వైసిపికి మద్దతుగా నిలిచారు. చాలామంది వైసిపి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 👉జీవిత రాజశేఖర్ దంపతులు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ…

Read More
allu sirish

దర్శక నిర్మాతలకు చిర్రెత్తించిన అల్లు శిరీష్…

Teluguwonders:  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిణామాలు చూస్తుంటే అల్లు వారి అబ్బాయి చుట్టూ ఒక పెద్ద వివాదం తయారు అయ్యేటట్లు ఉంది అని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. 🔴అల్లు శిరీష్ : మెగా కాంపౌండ్ నుండి వెండితెరకు పరిచయమైన అల్లు బ్రదర్స్ లో ఒకరు అల్లు శిరీష్ ..ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టు కొట్టి ఖాతా తెరవకపోయినా కానీ అల్లు శిరీష్ ఎలాగైనా హిట్టు కొట్టి మెగా అభిమానులను అలరించడానికి తన వంతుగా తీవ్ర…

Read More

సంచలనం సృష్టిస్తున్న జగన్-బాలయ్య ల ప్రకటన

TeluguWonders ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో తెలుగు దేశం పార్టీ వర్సెస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేలా బద్ద శతృత్వం ఉందన్న సంగతి తెలిసిందే . ఇక తెలుగు దేశం విపక్షంలోకి వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం వారు.. బాలకృష్ణ ‘సమర సింహా రెడ్డి’ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్న తరుణంలో ఇప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి…..

Read More

ఆ హీరోయిన్ సినిమాలో జూనియర్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడట.

TeluguWonders: 💚 జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యన ఏం చేసిన ఒక సెన్సేషనే అవుతుంది. టెంపర్ తో మొదలు పెట్టిన ఈ సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి . టెంపర్ సినిమా లో ఫ్రాడ్ పోలీస్ ఆఫీసర్ గా కనబడినా, నాన్నకు ప్రేమతో సినిమా సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, పొడవాటి గడ్డంతో కనబడినా, జనతా గ్యారేజ్ సినిమా లో సీనియర్ నటుడు మోహన్ లాల్ తో నటించి మెప్పించినా, జై లవకుశ సినిమాలో మూడు…

Read More