Raj Tarun Two movies

ఈ సారి రెండు సినిమాలు.. హిట్ వస్తోందా ?

Teluguwonders: యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’. కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా ఒకటి. అయితే ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఇక ‘దిల్‌’రాజు, ”రాజ్‌ తరుణ్‌…

Read More

కథ, స్ర్కీన్‌ప్లే నచ్చి వెంటనే ఓకే చేశా: రాజశేఖర్

Teluguwonders: రాజశేఖర్‌ కథానాయకుడిగా క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకుడు. అక్టోబర్‌లో సినిమా షూటింగ్‌ మొదలు కానుంది. ఆల్రెడీ స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. తమిళ దర్శకుడు, ప్రముఖ మాటల రచయిత జాన్‌ మహేంద్రన్‌ స్ర్కిప్ట్‌ వర్క్‌ చేసిన టీమ్‌కి నేతృత్వం వహించారు. రాజశేఖర్‌, జీవిత దంపతులను కలిసిన దర్శకుడు, నిర్మాత, జాన్‌ మహేంద్రన్‌, సినిమా తెలుగు…

Read More

చిరంజీవికి సాయం చేస్తున్న అరవింద్ స్వామి

Teluguwonders: మెగాస్టార్ చిరంజీవికి మరో హీరో సాయం చేస్తున్నారు.ఇక్కడ సాయం అంటే మాట సాయం . తమిళనాట మంచి గుర్తింపు ఉన్న ఒకప్పటి లవర్ బాయ్ అరవింద్ స్వామి ‘సైరా’ సినిమాలో చిరంజీవికి డబ్బింగ్ చెబుతున్నారు. ⭐‘సైరా నరసింహారెడ్డి’ -డబ్బింగ్ కార్యక్రమాలు : మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 2న ఈ చిత్రం…

Read More

నిశ్శబ్దంగా…11న ఫస్ట్ లుక్ ..!!

Teluguwonders: నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది -అనుష్క. లేడీ ఓరియంటెడ్‌గా ఆమె చేసిన చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న మరో చిత్రం -నిశ్శబ్ధం. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులంతా నిశ్శబ్ధంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిశ్శబ్ధాన్ని చేధించటానికి చిత్రబృందం ముహూర్తం పెట్టేసుకుంది. సెప్టెంబర్ 11న…

Read More

ఏంటి ఈ పరిస్థితి ఇంత ఘోరమా…?

Teluguwonders: సాధారణంగా ప్రేక్షకులు పెద్ద సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారన్న విషయం అందరికి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తేనో.. లేక సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటేనో తప్ప ప్రేక్షకులు చిన్న సినిమాలపై దృష్టి పెట్టరు. సాహో హడావుడి కాస్త తగ్గింది కదా.. దీంతో ఈ వారం దాదాపు ఆరు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. జోడి’.. ‘2 అవర్స్ లవ్’.. ‘దర్పణం’.. ‘నీకోసం’.. ‘ఉండిపోరాదే’..సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ప్రేక్షకులకు కాస్త…

Read More

సాహో : ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అంటే ఇదే ??

Teluguwonders: ‘సాహో’ సినిమాకి తెలుగు తో పాటు బాలీవుడ్ లో వచ్చిన రెస్పాన్స్ చూసిన ఎవరికైనా అనిపించే మొదటి విషయం ఒక్కటే.. ఇంత క్రేజ్‌ వున్న సినిమాని చేతులారా ఇలా చేసుకున్నారే అని. నిజంగా ఈ సినిమా ఇలా ఘోర పరాజయమవడానికి ఎన్ని కారణాలున్నా కానీ ముఖ్యంగా వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఖచ్చితంగా దర్శకుడు సుజిత్‌ని. ‘రన్‌ రాజా రన్‌’ సినిమాని తన సొంత తెలివితేటలతో ఎంటర్‌టైనింగ్‌గా రూపొందించిన సుజిత్‌ ‘సాహో’కి బడ్జెట్‌ పెరిగే కొద్దీ తన…

Read More

సైరా హైలైట్స్

మెగాస్టార్ మెగా మూవీ సైరా. 2019లో తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న రెండో అత్యంత భారీ సినిమా. అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ మెగాస్టార్ మూవీ మీద చాలా అంచనాలు వున్నాయి. చిరంజీవి 151వ సినిమాగా మెగాభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ ఎక్స్ క్లూజివ్ గా గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం.. సినిమా ఆరంభంలో ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో హీరోయిన్ అనుష్క కనిపిస్తుంది. ఆమె…

Read More
Saira vs War

సైరా vs వార్ :చిరు దెబ్బకి బాలీవుడ్

Teluguwonders: సైరా’ని చూసి భయపడుతున్న బాలీవుడ్.. సైరా పై దుష్ప్రచారం: చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ పేట్రియాటిక్ మూవీ ‘సైరా’. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రతిష్ఠాత్మక సినిమా రిలీజ్‌కి రంగం సిద్ధమైంది. ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్‌లో కూడా భారీ రిలీజ్‌కి ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమాని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఎక్సెల్ గ్రూప్ కూడా ‘సైరా’పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇదిలా ఉంటే, అనుకోకుండా మధ్యలో వచ్చి…

Read More
Sujith is not a copy of Saaho movie

సాహో సినిమా కాపీ కాదు అంటున్న సుజిత్ : ఇదంతా వాళ్ళ పనే అంటున్న శ్రీ రెడ్డి

Teluguwonders: సాహో’ సినిమా విడుదల కాకముందు నుండే వివాదాలలో ఉంది . ఈ సినిమాను హాలీవుడ్ సినిమా లార్గో వించ్‌ను కాపీ కొట్టి తీశారని ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాల్ ఆరోపించారు. తీరా సినిమా విడుదలయ్యాక.. సినిమా తీయడం రాకపోతే కనీసం కాపీ కొట్టడం అయినా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. పలువురు సినిమా క్రిటిక్స్ కూడా సాహో సినిమాలో లార్గో వించ్‌లో దగ్గరి పోలికలున్నాయని రాశారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా హాలీవుడ్‌లో విడుదలైన…

Read More