nitin challenge to varun tej

వరుణ్ తేజ్ కి ఛాలెంజ్ విసిరిన నితిన్

Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘వాల్మీకి’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతోచిత్ర ప్రచార కార్యక్రమాలపై యూనిట్ దృష్టి పెట్టింది.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’…

Read More
NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ అలా తీసుండి కూడదు..రామ్ గోపాల్ వర్మ నే కరెక్ట్

Teluguwonders: ఎన్టీఆర్ బయోపిక్ నాకో గుణపాఠం అంటున్నారు ఆ సినిమా నిర్మాత 🔴నిర్మాత విష్ణు ఇందూరి : మంచి కథలను వెండితెరపైకి తీసుకురావడంలో నిర్మాత విష్ణు ఇందూరిది అందెవేసిన చెయ్యి. అయితే విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు మాత్రం తనకు తీవ్ర నిరాశ మిగిల్చాయని పేర్కొన్నారు. ఈ ఓటమి తనకో గుణపాఠం లాంటిదని విష్ణు అన్నారు. 💥అదే నేను చేసిన తప్పు : అలనాటి…

Read More

పూరి పెట్టిన ఇస్మార్ట్ ఫోటో ..ఛార్మీ కి..గుడ్ బై..

Teluguwonders: పూరి జగన్నాథ్.. ఈయన సినిమాల్లో హీరోలు డిఫరెంట్‌గానే కాదు, పరమ నాటుగా కూడా ఉంటారు. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ అర్థం‌లా కనిపిస్తారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆయా హీరోలకు పూరి సినిమా సంథింగ్ స్పెషల్. పూరికి అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అనే డౌట్ చాలామందికి వస్తుంది. నిజానికి పూరి బిహేవియర్‌నే ఆయన సినిమాల్లో హీరోలకి కూడా ఆపాదిస్తారు. తన 23వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా పూరి పోస్ట్ చేసిన…

Read More
Netizan who embarrassed Ileana with vulgar words

అసభ్యకర మాటలతో ఇలియానా ని ఇబ్బంది పెట్టిన నెటిజన్ : గట్టిగా సమాధానం ఇచ్చిన నడుం సుందరి

Teluguwonders: సెలబ్రిటీలు సరదాగా అభిమానులతో చాట్ చేయాలని అనుకుంటుంటే దానిని మిస్యూస్ చేసుకుంటున్నారు కొంతమంది నెటిజెన్స్ .సెలబ్రిటీలు రోజూ అభిమానులతో సమయం గడపడం కుదరని పని. అందుకే వారితో కనీసం సోషల్ మీడియా ద్వారానైనా టచ్‌లో ఉండాలని అనుకుంటారు. సమయం కుదిరినప్పుడల్లా వారి కోసం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానైనా, ట్విటర్‌లోనైనా చాట్ సెషన్ ఏర్పాటుచేస్తుంటారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ వారిని ఆగ్రహానికి గురిచేస్తుంటారు కొందరు నెటిజన్లు. 👉గతంలో నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఇలాంటి…

Read More
Leaked RRR scenes ... Rajamouli's son who took action

లీకైన RRR సీన్లు …యాక్షన్ తీసుకున్న రాజమౌళి కొడుకు

Teluguwonders: 💥💥దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. బల్గేరియాలో ప్రస్తుతం తారక్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. చరణ్ తన పాత్ర కోసం రిహార్సల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో సెట్స్‌లోకి బాలీవుడ్ భామ ఆలియా భట్, బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్ అడుగుపెడతారు. అయితే సినిమా టీం బల్గేరియాకు వెళ్లకముందు కోకాపేట్‌లో భారీ సెట్ వేసి కొన్ని కీలక సన్నివేశాలు…

Read More
Valmiki teaser

ఒకే సినిమాలో ఇద్దరు మెగా హీరోలను చూపిస్తున్న హరీష్ శంకర్

Teluguwonders: 💥ఒకే సినిమాలో పవర్ స్టార్, మెగాస్టార్‌ : అప్పట్లో ఒక నికార్సయిన పవర్ స్టార్ అభిమానిలా ‘గబ్బర్ సింగ్’ని తెరకెక్కించి ఇండస్ట్రీలో పాత రికార్డ్స్‌కి పాతర వేసిన హరీష్ ఈసారి ‘వాల్మీకి’తో కూడా అదే ఫీట్ రిపీట్ చెయ్యాలని ట్రై చేస్తున్నాడు. తనకు తెలిసిన మాస్ మంత్రాన్నే మరింత గట్టిగా పటిస్తున్నాడు. అనుకోకుండా కథ, కథనాలు తేడా కొట్టినా కూడా సినిమా నిలబడిపోవడానికి కావాల్సిన మాసివ్ మాస్ స్టఫ్‌తో వస్తున్నాడు. 💥 ‘వాల్మీకి’: మెగా ప్రిన్స్…

Read More
Hot heroine younger brother romance with the new heroine

కొత్తగా ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న హాట్ హీరోయిన్ తమ్ముడు

Teluguwonders: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు. మరో పక్క ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది . కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. ఇప్పుడు సిద్ధార్థ్ దక్షిణాది నటితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. 👉వివరాల్లోకి వెళ్తే : ఏప్రిల్‌లో ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రాకు ఇషితా అనే యువతితో నిశ్చితార్థం జరిగింది….

Read More

జయలలిత పాత్రలో..రమ్యకృష్ణ “క్వీన్”

Teluguwonders: ఒకప్పటి అందాల నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. హీరోయిన్‌గా దక్షిణాది సినిమాలో ఓ వెలుగు వెలిగి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి అసాధారణ శక్తిగా ఎదిగిన లేడీ లయన్ జయలలిత. దాదాపు 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవచేసిన పురచ్చి తలైవి.. తన అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. ఒక ప్రముఖ వ్యక్తిపై ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఒక బయోపిక్…

Read More

తనకు ప్రాణ హాని ఉందంటున్న ఆర్టిస్ట్ సునీత..పవన్ కళ్యాణ్ కి ఏంటి సంబంధం…??!!

Teluguwonders: 🔴పవన్ కళ్యాణ్‌ కి సంబంధం లేదు : గొడవ జరిగింది నాకు, బన్నీ వాస్‌కి. మధ్యలో జనసేన, పవన్ కళ్యాణ్‌ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. నేను సూసైడ్ చేసుకుంటా.. ఆ ఛానల్ వాళ్లు కావాలనే పవన్‌ని..లాగుతున్నారు అంటుంది ఆవిడ. జనసేనను ఇందులోకి లాగొద్దు. ఒకవేళ నాకు సినిమాల్లో అవకాశం రాకపోతే జనసేన ఆఫీసులో పనిమనిషిగా నైనా చేస్తా తప్ప ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని వదలను. నేను అందరిలా కాదు ఆ పార్టీకి అన్యాయం చేయను అంటుంది….

Read More