Rajamouli is angry with Prabhas about Saaho

సాహో విషయంలో ప్రభాస్ పై కోపంగా ఉన్న రాజమౌళి..!!?

Teluguwonders: రాజమౌళి ముందే చెప్పాడట..ప్రభాస్ వినలేదట.. అయినా రాజమౌళి తనకు అంత నమ్మకస్తుడు అయినప్పుడు ప్రభాస్ ఆయన మాట ఎందుకు వినలేదు? ఏం వినలేదు ? ఎందుకు వినలేదు ? సుజిత్‌పై నమ్మకంతోనా? లేక సినిమా ఎలాగో వసూళ్లు రాబడుతుందన్న ధీమాతోనా? ఏదైతేనేం..మొత్తానికి సాహో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది . సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎటూ వచ్చేసింది కాబట్టి ప్రభాస్ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా తన తదుపరి సినిమా…

Read More

సైరా మీద పడనున్న సాహో ఎఫెక్ట్ : చిరు విషయంలో తగ్గనంటున్న రామ్ చరణ్

Teluguwonders: 💥సాహో ఇచ్చిన షాక్కి ఓవర్సీస్లో ‘సైరా’కి చుక్కలు కనిపిస్తున్నాయి. Saaho Vs Sye Raa: ఒక రకంగా ‘సాహో’…‘సైరా’ను కష్టాల్లోకి నెట్టినట్టయ్యింది . సైరా అయినా సెన్సేషనల్ హిట్గా నిలిస్తే నెక్స్ట్ టాలీవుడ్ చరిష్మా నిలబెట్టడానికి ‘RRR’ ఎటూ రెడీగా ఉంది. 💥కలెక్షన్లు బాగున్నా : ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రెండ్ సెట్టర్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తాజా మూవీ ‘సాహో’ కూడా అదే రేంజ్‌లో కలెక్షన్లు కురిపిస్తోంది….

Read More
Aamir Khan

క్షమించమని భారీ పోస్ట్ పెట్టిన ఆ సూపర్ స్టార్..

Teluguwonders: 💥‘మిచ్చామి దుక్కడం.. : తెలిసి కానీ తెలీక కానీ ఎవర్నైనా నేను బాధపెట్టి ఉంటే శిరస్సు వంచి చేతులు జోడించి అడుగుతున్నాను. నన్ను క్షమించండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ఆయన ఉన్నట్టుండి ఇంతటి భారీ పోస్ట్ ఎందుకు చేశారో మాత్రం వెల్లడించలేదు. అయితే ఏటా ‘మిచ్చామి దుక్కడం’ పేరుతో ఆమిర్ ఈ పోస్ట్ పెడుతుంటారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తనను క్షమించాలని…

Read More

మెగాస్టార్ 152వ సినిమాలో గోవా బ్యూటీ

Teluguwonders: మెగా స్టార్ చిరంజీవి “ఖైదీ నెంబర్ 150″తో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ ను అందుకున్నారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా…

Read More

తెలుగు ప్రేక్షకుడు అంటే హీరోలు, దర్శకులకు ఇంత చిన్నచూపా..!

Teluguwonders: తెలుగు సినిమా ప్రేక్షకుడి అభిరుచి నాలుగైదు సంవత్సరాల క్రితమే పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు వారసత్వాలు, టాప్ డైరెక్టర్లు, కోట్లాది రూపాయలు ఖర్చు… ఎన్ని పెట్టి సినిమా తీసిన కథలో దమ్ము లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తూ వస్తున్నారు. మహేష్ బాబు ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్… ఎన్టీఆర్ రభస… అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా… రామ్ చరణ్ వినయ విధేయ రామ ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోలు చేసిన ఈ…

Read More
Sujit says about saaho

సాహో ని ఇంకోసారి చూడండి అంటున్న సుజిత్

Teluguwonders: ✍‘సాహో’ డైరెక్టర్ సుజిత్ ఎమోషనల్ పోస్ట్ : ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు పరిశ్రమలో ఎంతో మందిని ఆకర్షించిన దర్శకుడు సుజీత్. 22 ఏళ్ల వయసులోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరవాత ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో ఏకంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమాను తెరకెక్కించారు. ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్‌ని ప్రభాస్ ఎలా నమ్మి…

Read More
Madame Tussauds atiloka sundari sridevi wax statue

Madame Tussauds:లో.. అతిలోక సుందరి మైనపు బొమ్మ

Teluguwonders: ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయి కోట్లాది మందిని శోకసంద్రంలోకి నెట్టారు అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె అభిమానుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోవాలన్న ఆశతో బోనీ కపూర్ మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. 💚శ్రీదేవి మైనపు విగ్రహం : అలనాటి తార శ్రీదేవి మైనపు విగ్రహం రాబోతోంది. శ్రీదేవి పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆమె భర్త బోనీ కపూర్ సోషల్ మీడియాలో విగ్రహానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం శ్రీదేవి బొమ్మను…

Read More

దసరాకి రానున్న రాజుగారిగది…భయపెడుతున్న ఫస్ట్ లుక్

Teluguwonders: హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన రాజుగారి గది సిరీస్ లోని మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టాయి. దీంతో ఈ సిరీస్ లో మూడో సినిమాకు ఓంకార్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాజుగారి గది3 సినిమాలో లీడ్ రోల్ మొదట తమన్నా అనుకుని పూజా కార్యక్రమాలు కూడా చేసేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఆమె సడెన్ గా తప్పుకుని షాకిచ్చింది. ఆ తర్వాత తమన్నా స్థానంలో తాప్సి అన్నారు, కాజల్ అన్నారు. హీరోయిన్…

Read More

ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కింగ్ నాగార్జున

Teluguwonders: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీకి ఓ పేరుంది. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఆ ఫామిలీ ఒకటి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే అక్కినేని ఫామిలీ. నిజానికి అక్కినేని ఫామిలీ అంటేనే ఎంజాయ్ కి పెట్టింది పేరు. ఎంత వయసొచ్చిన కొంచెం కూడా తగ్గని గ్లామర్ నాగార్జున సొంతం. ఇక కొడుకులు చైతు,అఖిల్ ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ఆగష్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్బంగా అక్కినేని ఫామిలీ అంత స్పెయిన్…

Read More