Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ఖర్చు తగ్గించే 14 కోట్ల అత్యంత ఖరీదైన ఇంజక్షన్..ఇది
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు అది . దానికి..ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. 👉 మందు పేరు జోల్జెన్స్మా. 🔴దీని విలువ : రూ. 14 కోట్ల 57 లక్షలు. దీనిని స్విట్జర్లాండ్‌కు చెందిన మందుల తయారీ సంస్థ నోవార్టిస్ తయారు చేసింది. 👉ఈ మందు ఉపయోగం : పసిపిల్లలో వచ్చే జన్యులోపాలను నిరోధించడానికి ఈ మందును ఇంజెక్ట్ చేస్తారు. దీని కోసం ఇప్పటికే మందులు ఉన్నాయి. అయితే వాటిని సంవత్సరానికొకసారి ఇంజెక్ట్ చేయాలి. ఇలా పది సంవత్సరాల్లో 30 కోట్లకు…
ఇలా చేస్తే ఏటీఎం దొంగల బారి నుండి రక్షణ పొందవచ్చు
మీరు ఎ.టి.ఎం. కౌంటర్ లో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ దొంగ మిమ్మల్ని డబ్బులు తీసి ఇవ్వుమని బెదిరిస్తే ఏం చేస్తారు. 👉అప్పుడు ఇలా చేయండి : దొంగని ఎదిరించకండి, ఎందుకంటే > వాడి దగ్గర ఆయుధాలు ఉండవచ్చు. అప్పుడు మీరేం చేయాలంటే మీ కార్డును ఎ.టి.ఎం. లో పెట్టి పిన్ నెంబర్ ను రివర్స్ లో ఎంటర్ చేయండి. అంటే, 👉మీ పిన్ నెంబర్ 1234 అయితే, 4321అని ఎంటర్ చేయండి. ఈ విధంగా చేసి…
ప్రభుత్వ అధికారులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్
ప్రభుత్వ ఉద్యోగులకు సంబధించి ప్రత్యేకించి ఒక విషయంలో జగన్ భరోసా ఇచ్చారట. అదేమిటంటే 👉’పని వేళల్లో మాత్రమే పని: పని వేళల్లో మాత్రమే పని… వర్కింగ్ అవర్స్ అయిపోయాకా మీరు ఇంటికి వెళ్లి పోవచ్చు..’ అని అధికారులకు జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రుల వరకూ సమీక్షల పేరుతో విసిగించేది ఉండదని అర్థం లేని సమీక్షలు కూర్చోబెట్టి చెప్పిందే చెప్పడం ఉండదని జగన్ అధికారులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. 🔴చంద్రబాబు నాయుడు పాలనలో సమీక్షలు ఎక్కువ: చంద్రబాబు…
Flash న్యూస్ ; Ap లో మళ్ళీ ఎన్నికలు..
ఆంద్రప్రదేశ్‌లో మొన్న ఏప్రిల్ లొనే కదా ఎన్నికలు జరిగాయి మళ్ళీ ఎన్నికలు అంటున్నారేంటి..అని ఆశ్చర్యపడుతున్నారా.. అయినా మరో మారు ఈ ప్రచారాలు, హోరు, తిట్ల దండకాలు, ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఇవన్నీ వినక తప్పదు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. చాలా తొందరగానే. 🔴మున్సిపల్ ఎన్నికలు : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ మున్సిపల్ ఎన్నికలు ముగియడంతోనే మునిసిపల్ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిధ్ధపడుతున్నారు. అసలు ఈ ఎన్నికలు ఏపీలో ఎపుడో జరిపించాలి. పాలక…
విచిత్రం ; ఆ ఇంటి గోడలో..80,000 తేనెటీగలు..
ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది.అక్కడ ఒక ఇంట్లో వింత శబ్దాలు రావడం తో ఆ ఇంటి లోని వారు హడలిపోయారు. స్పెయిన్ లోని ఆండలూసియా ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 👉విషయం లోకి వెళ్తే : గ్రనడా సిటీలో నివసించే ఓ జంటకు విచిత్రమైన సమస్య ఎదురైంది. కొన్నాళ్లుగా తమ బెడ్ రూంలో విచిత్ర శబ్దాలు వినిపిస్తుండడంతో వారు భయకంపితులయ్యారు. ప్రధానంగా ఓ గోడలోంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు గుర్తించి, అందులో ఏముందోనని హడలిపోయారు. మొదట్లో…
నేడు రిలీజ్ అవ్వబోతున్న శర్వానంద్ కొత్త చిత్రం first look
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం చేస్తున్నాడు.. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. కథానాయికలుగా కాజల్ – కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. 👉విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంతవరకూ ప్రకటించలేదు. దాంతో అభిమానులంతా ఈ సినిమా ఫస్టులుక్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 👉ఈ రోజే first look : ఈ…
మీ మొబైల్ కొత్తగా కనపడాలంటే ఇలా చెయ్యండి…
మీ మొబైల్ కొత్తదిగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి : 📲 : రోజూ ఒకసారైనా ఫోన్ స్క్రీన్‌ను మైక్రో ఫైబర్ క్లాత్(కళ్లజోడుశుభ్రం చేసే క్లాత్)తో తుడవండి. 🔴చేతి రుమాలు, గరుకైన బట్టతో తుడిస్తే స్క్రీన్ పై గీతలు పడతాయి. 📲 : నెలల తరబడి ఒకటే వాల్ పేపర్ పెట్టుకుంటే పాతదిలా అనిపిస్తుంది. కాబట్టి వారం లేదా 15 రోజులకొకసారి థీమ్ ఇంకా వాల్ పేపర్ ని మార్చండి. 👉ఇది మీకుతెలిసిన విషయమే అయినా ఒకసారి…
మీరు వాడే మందులు అసలైనవా లేక నకిలీవా ఇలా కనుక్కోండి
మీరు వాడే మందులు అసలైనవా లేక నకిలీవా అనేది ఇలా తెలుసుకోవచ్చు : ప్రతీ మందు యొక్క లేబుల్ మీద 9 అంకెల ఒక యూనిక్ ఐడీ నంబర్ ఉంటుంది.ఆ ఐడీ నంబర్లు 9901099010 అనే నంబర్ కు మెసేజ్ చేసినట్లయితే, 10 సెకన్ల తర్వాత ఒక రిప్లై మెసేజ్ వస్తుంది.ఆ రిప్లై మెసేజ్‌లో వచ్చిన మందు యొక్క బ్యాచ్ నంబర్ మరియు ఫార్మా కంపెనీ పేరు, మీరు వాడే మందులతో సరిపోయిందో లేదో మ్యాచ్ చేసుకోండి….
చంద్రబాబుకి తగిన శాస్తి జరిగింది ,వై ఎస్ జగన్ కు నా ఆశీస్సులు : శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఫోన్లో జగన్‌కు ఆశీస్సులు, కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 👉విషయం లోకి వెళ్తే : ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వరూపానందేంద్ర ఫోన్లో ఆశీస్సులు అందజేశారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన స్వామీజీ పట్ల ఎనలేని కృతజ్ఞతతో ఉంటానని జగన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై సీఎం కేసీఆర్‌కు పీఠాధిపతి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 🔴చంద్రబాబుకి తగిన…
