ఆధిక్యంలో ఉన్నYcp,tdp నియోజకవర్గాలు ఇవే…

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వైసీపీ ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలివే.. – అనంతపురం లోక్‌సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం – మైదకూరు తొలి రౌండ్‌లో వైసీపీ 1192 ఓట్ల ఆధిక్యం – విజయనగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి 255 ఓట్లు లీడ్ – అమలాపురం పార్లమెంట్‌లో వైసీపీ 851 ఓట్ల…

Read More

ఈసారి ఎన్నికల్లో నెగ్గిన వారికీ నిరాశే ..

రెచ్చగొట్టే కార్యక్రమాలు వద్దు..అని సంబరాలు, బాణసంచా పేలుళ్లు నిషిద్ధం అని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. 👉 విషయం లోకి వెళ్తే : సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపొందిన అభ్యర్థులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకోవడం పరిపాటి. ఈ సారి అది కుదరదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని పార్టీలవారు తమ అభ్యర్థులు గెలుస్తారని ముందుగానే అంచనా వేసుకున్నారు. అలాంటి వారు బాణసంచా వంటి వాటిని పేల్చి సంబరాలు చేసుకునే…

Read More

కృష్ణా జిల్లా నందిగామలో వైసిపి ఆధిక్యం

నందిగామ అసెంబ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ లో వైసిపి ఆధిక్యంలో ఉంది. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం అసెంబ్లీ స్ధానం (83) మెత్తం ఓటర్లు 19500 ఉండగా , స్త్రీ లు 86578, పురుషుల 84514 ఓట్లు ఉన్నాయి. ఇందులో పోలయిన ఓట్లు171092 గా నమోదయ్యాయి. పోలింగ్‌ శాతం 87.73 గా నమోదయింది. కఅష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ మొత్తం 1020 ఓట్లుగా నమోదయ్యాయి. నందిగామ నియోజకవర్గం ఓటింగ్‌ ఫలితాలలో మొదటి రౌండ్‌ లో వైసిపి…

Read More

గుడివాడ లో దుమ్ము రేపుతున్న కోడాలి నాని!!

గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపుంది. అన్న రామారావు గారు, నటసామ్రాట్ అక్కినేని, కొండపల్లి సీతారామిరెడ్డి గారు, మరెందరో పుట్టిన ప్రాంతమిది. కోడలి శ్రీ వెంకటేశ్వర రావు…….నాని అని నియోజకవర్గం ప్రజలు అభిమానం గా పిలుచుకునే ఈ నాయకుడు….సాక్షాత్తు చంద్రబాబు, లోకేష్ పైనే ధైర్యంగా ధ్వజమెత్తారు. అన్న రామారావు గారి అభిమాని గా కొనసాగుతూనే, వైస్సార్ నేత జగన్ పట్ల అభిమానాన్ని సూటిగా చాటి చెప్పిన ఈ నాయకుడిని ఎదిరించడానికి టీడీపీ కృష్ణ జిల్లా యంత్రాంగం మొత్తం కనా…

Read More

“A” బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…!!!

సాధారణంగా మనం చాలా సందర్భాల్లో ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం హాస్పిటల్స్‌కి వెళ్లినప్పుడు డాక్టర్స్ బ్లడ్‌గ్రూప్ టెస్ట్ చేస్తుంటారు. .. ఏయే బ్లడ్ గ్రూప్‌వారికి ఎలాంటి డైట్, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలో చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ‘ఎ’ బ్లడ్‌గ్రూప్ గురించి వారు చెప్పే విషయాలు,జాగ్రత్తలు తెలుసుకుందాం.. ♦A బ్లడ్ గ్రూప్ : ‘ఎ‘ బ్లడ్ గ్రూప్ వారి గురించి చెప్పాలంటే.. వీరికి రోగనిరోధక శక్తి కొంచెం బలహీనంగా ఉంటుంది. మధుమేహం, అధికబరువు సమస్యలు వీరిలో అధికంగా ఉంటాయి….

Read More

నేను మళ్లీ గెలుస్తా.. రోజా

తాను మళ్లీ ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. గురువారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బుధవారం ఆమె శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో ఫ్యాన్ గాలీ వీస్తోందని చెప్పారు. రేపటి ఫలితాల్లో వైసీపీ మెజార్టీ సీట్లు గెలిచి… అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా భారీ…

Read More

మే 23న జగన్ గెలిచే ముహూర్తమే ఆ అభిమానిపెళ్లి ముహూర్తం ; పెళ్లి పందిరి లో ఎలక్షన్ల ఫలితాలు చూసేలా స్క్రీన్ లు !!!

తన అభిమాన నాయకుడు జగన్ ఎన్నికల్లో గెలుపొంది.. సీఎం కావటానికి కీలకమైన మే23వ తేదీని తన జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు వీలుగా తన పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చినసుబ్బారావు.. రావమ్మల కుమారుడు రామకోటయ్య.అతనుజగన్ కు వీరాభిమాని . ఈసారి ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తారన్న గట్టి నమ్మకం తో ఇదంతా చేస్తున్నాడు. 👉విషయం లోకి వెళితే : రామకోటయ్యకి గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు కుమార్తె…

Read More

పోలాండ్ దేశ చరిత్రలోనే ఆ అద్భుతం జరగడం మొదటిసారి…

పొలాండ్‌ దేశ చరిత్రలోనే ప్రప్రథమం గా జరిగిన ఓ అద్భుతానికి ఆ దేశ అధ్యక్షుడు సంభ్రమాశ్చర్యలకు లోనయ్యారు. 👉విషయం ఏంటంటే : ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చిన సంఘటన పోలాండ్ లో చోటుచేసుకుంది. ఓ మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు శిశువులు జన్మించడం పోలాండ్ లో ఇదే తొలిసారి. ♦విశేషం : ఆ మహిళకు అప్పటికే రెండేళ్ల బాలుడు ఉండగా.. రెండో కాన్పులో ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం విశేషంగా నిలిచింది. ఇందులో నలుగురు…

Read More

ఏపీలో హంగ్ రాబోతుంది : జ్యోతిష్య పండితుల తీర్మానం

గ్రహాల దిశ, పరిణామాలను బట్టీ చూస్తే… జనసేన మద్దతు అవసరం అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పయ్యాయని చెబుతున్నారు. 👉జ్యోతిష్యాన్నీ, గ్రహాలనూ చాలా మంది నమ్మరు. అయినప్పటికీ అసలు అవేం చెబుతున్నాయో సరదాగా తెలుసుకుందామన్న ఆసక్తి మాత్రం చాలా మందికి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు రావడానికి మనం రేపటి వరకూ వెయిట్ చెయ్యకుండా… ఈలోపు గ్రహాలు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలుసుకుందాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

Read More