Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ఆ రోడ్ పై ఆర కిలో మీటర్ వరకు..కరెన్సీ కట్టలు..
చెన్నై సమీపంలో పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనం అలజడి ని సృష్టించింది. 👉వివరాల్లోకి వెళ్తే : తమిళనాడులో రోడ్డుపై కరెన్సీ నోట్లు కట్టలు కట్టలుగా పడేయడంతో వాటిని ఏరలేక పోలీసులు నానాతంటాలూ పడాల్సి వచ్చింది. ఈ ఘటన చెన్నై సమీపంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోట్టూరుపురం సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్న వేళ, అటుగా వచ్చిన ఓ వాహనంలోని వారు రూ. 2000, రూ. 500, రూ. 200 నోట్ల కట్టలను…
వాట్సాప్ యూజర్లు వామ్మో అనే వార్త…ఇది
ఇప్పటివరకూ వాట్సాప్ యాడ్ ఫ్రీ యాప్(ప్రకటనలు లేని యాప్)గా వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తూ వస్తోంది. అయితే, ఇక నుంచి వాట్సాప్‌లోనూ ప్రకటనలు కనిపించనున్నాయి. వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ స్టేటస్‌లో యాడ్స్ ఉంటాయట. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్ మార్కెటింగ్ సదస్సులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2020 నుంచి వాట్సాప్‌లో ప్రకటనలు వస్తాయి. వినియోగదారుల స్టేటస్‌లో అవి కనిపిస్తాయి అని ఈ సదస్సు హాజరైన ఓలివర్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. వామ్మో అనిపిస్తుంది కదూ..
భారతీయ సినిమాలకు ఇక ఆస్కార్ అవార్డ్స్ రాకపోవచ్చు : ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బ్రెయిలీ
శనివారం భారత్‌కు వచ్చిన ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బెయిలీ ముంబయిలో ఆస్కార్స్ అకాడమీకి సంబంధించిన ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జాన్ మీడియాతో సమావేశమైన ఆయనకు ఒక ప్రశ్న ఎదురయ్యింది. 👉భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ ఎందుకు రావడం లేదు : ఈ ప్రశ్న పై జాన్ ఈ విధంగా మాట్లాడారు. నా అభిప్రాయంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే గొప్పది. ఎందుకంటే భారత్ ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులకు పెట్టింది పేరు. కానీ మాకు బాలీవుడ్…
ఇక కేంద్ర పదవిలో..విజయసాయి రెడ్డి..
వైసీపీని కేంద్రకేబినేట్ లోకి ఆహ్వానించాలని కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తోంది . 🔴ప్రయోజనం : 2014లో టీడీపీ ఎన్డీఏలో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. సరిగ్గా ఇప్పుడు కూడా అదే తరహాలో ఏపీ కోటాలో వైసీపీకి కూడా రెండు కేంద్రమంత్రి పదవులు దక్కే చాన్స్ ఉంది. దీంతో వైసీపీ కూడా మోదీ కేబినేట్ లో చేరేందుకు ఆసక్తి కనబరచే అవకాశం లేకపోలేదు. ఏపీ నుంచి కేంద్ర కేబినేట్ లో ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రం నష్టపోయే…
తిరుమల కొండపై తప్పిన పెను ప్రమాదం : ఆ తిరుమలేశుడే తన భక్తుల్ని కాపాడుకున్నాడు
తిరుమల కొండల్లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వాళ్ళని ఆ తిరు మలేశుడే కాపాడాడు. అక్కడ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న నిర్మించిన గోడను ఢీ కొని లోయ అంచుల్లోకి జారిపోయింది. ఈ ఘటనలో సుమారు 10మంది భక్తులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. 🕉తిరుపతి నుంచి సుమారు 20 మంది భక్తులతో ఆర్టీసీ బస్సు మంగళవారం మధ్యాహ్నం తిరుమలకు బయలుదేరింది. అలిపిరి వద్ద టోల్‌గేట్‌ను దాటుకున్న కొద్దిసేపటికే…
జగన్ కు స్నేహితుల surprise
‘ప్రౌడ్ ఆఫ్ యు జగన్’ అంటూ జగన్ స్నేహితులు ఎంతో సంతోష పడ్డారు. 🎉విషయం లోకి వెళ్తే: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్‌కు ఆయన క్లాస్‌మేట్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తెలంగాణ సీఎంతో భేటీకి హైదరాబాద్ వచ్చిన జగన్‌కు స్పెషల్ ఫ్లెక్సీలతో వెల్కమ్ చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జగన్ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్నేహితులు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏరియాలో మెట్రో పిల్లర్స్…
నేపాల్ లో కుక్కర్ బాంబుల విద్వంసం..
కుక్కర్‌బాంబు పేలుళ్లతో నేపాల్ దద్ధరిల్లుతోంది. రాజధాని కాఠ్మాండూ పరిధిలోని సుకెధారా, ఘట్టేకులో, నగ్ధుంగా ప్రాంతాల్లో నిన్న జరిగిన కుక్కర్‌బాంబు పేలుళ్లలో మొత్తం నలుగురు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. 🔴కుక్కర్‌బాంబు గుర్తింపు: ఇక ఇవాళ బిరట్‌నగర్‌లో మరో కుక్కర్‌బాంబు కలకలం రేపింది. కుక్కర్ బాంబును గుర్తించిన స్థానికులు.. భద్రతా దళాలకు సమాచారం అందించడంతో వారు వచ్చి దాన్ని డిస్పోజ్ చేశారు. బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధమున్న 20 మంది అనుమానితులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు.
గల్లా జయదేవ్ గెలుపు..చెల్లదా..
హోరా హోరీగా జరిగిన మొన్నటి ఎన్నికలో వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి పై గల్లా కేవలం 4200 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా అండ్ కో రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేసుకుని గెలిచినట్లుగా ప్రకటన చేయించుకున్నట్లు వైసిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకు వారికున్న అనుమానం ఏమిటంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో 9 వేల బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రెజెక్ట్ చేశారు. ఆ…
వేసవి సెలవులను..పొడిగించిన ప్రభుత్వం
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ మేరకు జూన్ 1వ తేదీ నుంచి కాకుండా.. గతంలో మాదిరిగానే జూన్ 12వ తేదీ నాడు పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. గతంలో ఎప్పుడైనా జూన్ 12వ తేదీనే స్కూళ్లు పునఃప్రారంభం అయ్యేవి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా.. వేసవి సెలవుల్లో మార్పు చేశారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సెలవులను కాస్తా ముందుకు జరిపారు. ఆ…
