Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
ఇక ఆధార్ కార్డు లో మీ ఫొటోను ఇలా మార్చుకోవచ్చు
ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోనే విధానం : మీరు మీ ఆధార్ కార్డులో ఫోటోను అప్డేట్ చేసుకోవాలంటే దగ్గరిలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి ఎన్రోల్మెంట్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఈ ఫామ్ ఎన్రోల్మెంట్ సెంటర్లోని ఎగ్జిక్యూటివ్‌కు ఇవ్వాలి. ఎల్‌రోల్‌మెంట్ సెంటర్లో బయోమెట్రిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి ఎగ్జిక్యూటివ్ మీ ఫోటో తీసుకుంటారు. అప్డేట్ చేస్తారు. తర్వాత మీకు ఒక యూఆర్ఎన్ నెంబర్ ఇస్తారు. దీని…
రోహిణి సెగలు..మొదలయ్యాయి
నిన్నటి నుంచి రోహిణి కార్తె మొదలయ్యింది. సగటుకన్నా ఆరు డిగ్రీల వరకూ అధిక వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. 🔥రోహిణీ కార్తె : రోహిణీ అంటే రోళ్లు పగిలే కాలం అంటారు పెద్దలు . అలాంటి రోహిణీ కార్తె శనివారం నుంచి ప్రారంభం కాగా, అందుకు తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల తరువాత కూడా వడగాడ్పులు వీశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు….
బీభత్సం సృష్టించిన కారు..
శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. 🔴విషయంలో కి వెళ్తే : కొంతమంది తాము కొత్తగా కొన్న కారును పూజ చేయించడానికి తీసుకువచ్చారు. ఆ సందర్భంగా పూజారి పూజలు చేస్తుండగా కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రైజ్ చేశాడు. దీంతో కారు ఆలయంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు ఐదుగురు భక్తులను ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన భక్తులు కారును ధ్వంసం చేశారు.
మద్యపాన నియంత్రణ కోసం..జగన్ మాస్టర్ ప్లాన్..!!?
ఎన్నికల హామీలో చెప్పినట్టే జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేయబోతున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మద్యనిషేధం పెట్టినప్పటికీ అనేక పరిణామాల అనంతరం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పలు కారణాల వల్ల ఆనాడు మద్యనిషేదాన్ని ప్రభుత్వం అమలు చేయలేక పోయింది. అయితే జగన్ ఈ విషయంలో చాలా పకడ్బందీగా తన ప్లాన్ అమలు చేయబోతున్నారు. చాలా పేద కుటుంబాలు మద్యం వల్ల కుదేలయిపోవడం వల్ల ,ఎన్ని పథకాలు అమలు చేసినా, సామాజిక మార్పు రావడంలేదని గమనించిన జగన్ ఈ…
అన్నదాత లకు..2800 కోట్లు..
అన్నదాత లకు శుభవార్త : రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత లకు చెందిన సహకార బ్యాంకులు, సంఘాలలోని రుణాలన్నింటినీ జూన్ నెలాఖరుకు మాఫీ చేస్తామని సహకార శాఖామంత్రి బండెప్ప కాశంపూర్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రూ.2600ల కోట్లు విడుదల చేశామన్నారు. ఇందులో రెండువేల కోట్ల మేరన రైతుల ఖాతాలకు చేరిందని ఇంకా రూ.600ల కోట్లు జమలు కాలేదన్నారు. అంతలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అసాధ్యమైందన్నారు. అదేరీతిన జాతీయ…
భారీ గా తగ్గిన Tata Sky: సెట్ టాప్ బాక్స్ ధరలు ..
ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్ తర్వాత డైరెక్ట్ టు హోమ్ ఇండస్ట్రీలో కంపెనీల మధ్య పోటీ మరింత పెరిగింది. దీంతో డీటీహెచ్ కంపెనీలైన టాటాస్కై, డిష్‌టీవీ, డీ2హెచ్, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ లాంటి కంపెనీలన్నీ పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 🎉కస్టమర్లకు ఆఫర్లమీద ఆఫర్లు :. కొద్ది రోజుల క్రితమే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్ రిలీజైంది. తాజాగా 🎉టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరల తగ్గుదల ; టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరల్ని తగ్గించేసింది….
వైరల్ అవుతున్న కికీ లాంటి మరో ప్రమాద కరమైన challaenge : cow kissing
కొన్ని సరదాలు చూడటానికి, వినడానికి సరదాగా అనిపించినా వాటి వలన జరిగే ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి !! 👉సోషల్ మీడియా పుణ్యమాని ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ సరదా రూపంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. 👉మొన్న ;ఐస్ బకెట్ ఛాలెంజ్ 👉 నిన్న ; కికీ ఛాలెంజ్ ఇప్పుడు తాజాగా. 👉 ‘కౌ కిస్సింగ్ ఛాలెంజ్’ 🔴కౌ కిస్సింగ్ ఛాలెంజ్’ : ఈఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసే వారు ఆవులకు లిప్‌కిస్ ఇస్తూ ఆ…
ఇక పైసెల్పీ దిగితే జరిమానా : కొత్త రూల్
‘సెల్ఫీ దిగితే జరిమానానా అని ఆశ్చర్యపోకండి..అది ఇక్కడకాదులేండి.చెన్నైలో..అది కూడా రైల్వే స్టేషన్లలో మాత్రమే. ‘అవును చెన్నై, రైల్వే స్టేషన్లలో ‘సెల్పీ’ తీసుకునేవాళ్ల నుంచి రూ. 2 వేల జరిమానా వసూలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 🔴ఎందుకంటే : ప్రస్తుతం ‘సెల్పీ’ సంస్కృతి వేగంగా వ్యాపిస్తోందని, ఇది ఒక రకమైన మనో వ్యాధి అని వైద్యులు చెబుతున్నట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు రైల్వే బ్రిడ్జిలపై రైలులో వెళ్తున్నప్పుడు మెట్లలో నిలబడి “సెల్ఫీ తీసుకుంటున్నారని, దీంతో…
సెన్సేషనల్ న్యూస్ ; కొత్త జిల్లాలను ప్రకటించ పోతున్న జగన్
జగన్ ను ప్రజలు అఖండ మెజార్టీతో అక్కున చేర్చుకున్నారు. సిఎమ్ ను చేసారు. మరి cm.జగన్ తొలిసారిగా జనాలకు ఇచ్చే కానుక ఏంటి? 👉ఆ విషయం లోకి వెళితే : ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా జిల్లాల పునర్వవస్థీకరణ చేస్తారని స్పష్టంగా తెలుస్తుంది. అనకాపల్లి లాంటి చోట్ల అయితే క్లియర్ గా జిల్లా కేంద్రం చేస్తారని తెలుస్తుంది 👉కొత్త జిల్లాల ప్రకటన: జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొత్త జిల్లాల ప్రకటన లేదా జిల్లాల పునర్వవస్థీకరణను ప్రకటిస్తారని,…
