Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
జనాభా నియంత్రణ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్. జనాభాను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదంటున్నారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 377ను రద్దు చేయాలన్నారు. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యోగా గురువు బాబా రామ్‌దేవ్ సూచించారు. హరిద్వార్‌లో మే 27వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే 50 ఏళ్లలో భారత జనాభా 150 కోట్లు దాటరాదన్నారు. అంతకు మించి జనాభా పెరిగితే ప్రభుత్వాలు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించలేవని…
కొత్త రేషన్ కార్డు కావాల్సిన వారు ఇలా అప్లై చేసుకోండి
[the_ad id=”4846″] మరికొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవల ఎన్నికలు రావడంతో కొత్త రేషన్ కార్డు ప్రక్రియ నిలిపివేశారు.ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జోరందుకోనుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్లు అవసరం. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ [the_ad id=”4846″] 🔹అడ్రస్ ప్రూఫ్: ఆధార్ కార్డు, ఓటరు కార్డు వంటి ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ 🔹ఐడెంటిటీ…
నాపై పెట్టిన కేసులన్నీ వట్టివే : వై.యస్.జగన్
మొన్న ఢిల్లీ సమావేశం లో పాల్గొన్న జగన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సైతం జగన్ సమాధానం ఇచ్చారు. తనపై నమోదైన కేసులన్నీ కుట్రలే అనీ.. ఆధారం లేనివే అని అన్నారు. ఢిల్లీలో జగన్ మీడియాతో మాట్లాడుతన్న సమయంలో శుక్రవారం కోర్టుకు హాజరవుతారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు జగన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. 👉జగన్ సమాధానం : తనపై పెట్టిన కేసులేవీ నిలబడేవి కాదన్నారు….
బజాజ్ నుండి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బనైట్
వాహన తయారీ సంస్థ బజాజ్ తాజాగా, అభివృద్ధి చేసిన ‘అర్బనైట్’ స్కూటర్ టెస్ట్ డ్రైవ్ లో కెమెరా కంటికి చిక్కింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన దీనిని దేశీయ మార్కెట్‌తోపాటు విదేశీ మార్కట్లోనూ విడుదల చేయాలని భావిస్తోంది. 👉అర్బనైట్’ స్పెసిఫికేషన్స్ : ‘అర్బనైట్’ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ట్విన్ స్లంటింగ్ టెయిల్ ల్యాంప్స్, వెడల్పాటి సీటు, పిలియన్ గ్రాబ్ హ్యాండిల్, ఫోల్డబుల్ రియర్ ఫుట్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కర్వీ ఫ్రంట్ ప్రొఫైల్, స్టైలిష్ అలాయ్ వీల్స్, సింగిల్…
గవర్నర్ పూజారి గానే పని చేస్తాడన్న ఆ నాయకుడు , కేసీఆర్ పైనా మండిపడ్డాడు..
గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు మరోసారి. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 👉గవర్నర్ పై వ్యాఖ్యలు : గవర్నర్ కేవలం తిరుపతి పూజారిగానే పనికొస్తాడని సెటైర్లు వేశారు. డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్‌ని పెడితే సెట్ అవుతారని ఎద్దేవాచేశారు. మేం ఏ వినతి ఇచ్చినా గవర్నర్ చెత్తలో పడేస్తున్నారని విమర్శించారు. 👉 తెలంగాణ సీఎం కెసిఆర్ పైనా మండి పాటు : హాజీపూర్ బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్థిక సాయం ప్రకటించలేదన్నారు….
ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం ని డ్రీమ్ బాయ్ అన్న ఒక హీరోయిన్…
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. గాన గంధర్వుడు.. ఓ ఇరవయ్యేళ్ల క్రితం సినీ గాయకుడు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాత్రమే . మొత్తం తెలుగు సినీ పరిశ్రమలోని పాటల్లో దాదాపు 80 శాతానికి పైగా ఆయనే పాడేవారంటే అతిశయోక్తి లేదు. 👉హీరోల గొంతు మాడ్యులేషన్ ను బట్టి..వారికి అనుకూలంగా.. తెరపై వారే పాడారా అనిపించేలా పాడటంలో బాలూది ప్రత్యేక శైలి. అలాంటి బాలసుబ్రహ్మణ్యాన్ని అప్పట్లో ఓ హీరోయిన్ మై డ్రీమ్ బాయ్ అంటూ కామెంట్ చేసిందట. అలా బహిరంగంగా…
ఆ హీరో తో మావయ్య అని పిలిపించుకోవలనుకుంటున్న దర్శకుడు…!!
ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు ఆ హీరో ని మావయ్య అని పిలవమన్నాడు. 👉విషయం లోకి వెళ్తే : ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ విజయవాడలోని సిద్ధార్ధ కళాశాలలో ఘనంగా జరిగింది. మహేశ్‌బాబు, నటుడు అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హజరైన ప్రముఖ దర్శకుడు కే….
గుళ్లో శఠ గోపం (షడ గోప్యం) పెట్టించుకోవడం లో గల అర్ధం ఏమిటి..
దేవాలయంలో దర్శనం షడ గోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.అలా చెయ్యకూడదు. కొద్ది సేపు ఆగి, షడగోప్యం తల పైనపెట్టించుకోవాలి. “షడగోప్యం” అంటే : అత్యంత రహస్యం అని అర్ధం. షడగోప్యంపెట్టే పూజారికి కూడా విన్పించనంత రహస్యంగా కోరికను తలుచుకోవాలి. మానవులకు శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ,మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ…
ఆ సినిమావందేళ్ల తరువాత రిలీజ్ అవ్వబోతుందంట..
ఆ సినిమా పేరు “హండ్రెడ్ ఇయర్స్ “ వంద సంవత్సరాల తరువాత కూడా వారి పేరు వినిపించాలని నటుడు జాన్ మాల్కోవిచ్, దర్శకుడు రాబర్ట్ రోడ్రిగీజ్ వారు ఇరువురూ ఒక్క గొప్ప సినిమాను తీశారు. అది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని ప్రపంచం భవిష్యత్తులో ఎలా మారబోతుందో చెప్పే విదంగా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించాం అని ఆ చిత్రం గురించి చాలా గొప్పలు చెప్పుకొస్తున్నారు. 👉100 ఏళ్ల తర్వాత వచ్చే సినిమా : ఆ…
